DPT-32 పర్యావరణం, విపత్తుల నిర్వహణ

1) విపత్తు అనే మాట ఏ భాషా పదం ?
ఎ) ఫ్రెంచ్
బి) లాటిన్
సి) అరబిక్
డి) గ్రీక్

2) విపత్తుల తీవ్రతకు సాధారణంగా ఎలా లెక్కిస్తారు ?
ఎ) గృహనష్టం
బి) జంతునష్టం
సి) ప్రాణనష్టం
డి) ఆస్తినష్టం

3) జాతీయ విపత్తుల మేనేజ్ మెంట్ చట్టం 2005 వల్ల నియమించబడినది ?
ఎ) ఎన్.ఐ.డి.ఎమ్ మరియు ఎన్.డి.ఆర్.ఎఫ్
బి) డిజాస్టరు (విపత్తు) రెస్ ఫాన్స్ ఫండ్ (DRF)
సి) డిజాస్టరు మిటిగేషన్ ఫండ్ (DMP)
డి) పైవన్నీ

4) జాతీయ విపత్తుల నిర్వహణ ఆథారిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు ?
ఎ) హోంమంత్రి
బి) ప్రధానమంత్రి
సి) కాబినెట్ సెక్రటరీ
డి) రాష్ట్రపతి

5) విపత్తులకు గురయ్యే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఎన్ని ?
ఎ) 24
బి) 25
సి) 26
డి) 23

6) విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్ లైన్ కోర్సులు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయం ఏది ?
ఎ) కెప్లర్ విశ్వవిద్యాలయము
బి) గ్రాండ్ కాన్యాన్ విశ్వవిద్యాలయము
సి) వాల్డ్ న్ విశ్వవిద్యాలయము
డి) పైవన్నీ

7) జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర మంత్రిమండలి ఏ ఏడాదిలో ఆమోదించింది ?
ఎ) 2009
బి) 2007
సి) 2010
డి) 2008

8) ప్రపంచ పర్యావరణం దినం ఎప్పుడు జరుపుకుంటారు ?
ఎ) జూన్-10
బి) జూన్-7
సి) జూన్-5
డి) జూన్-8

9) సునామీ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది ?
ఎ) చైనీస్
బి) జపనీస్
సి) హిందీ
డి) సంస్కృతం

10) విపత్తుల (Disaster) ను రకరకాలుగా వర్గీకరించటానికి ఆధారం ఏది ?
ఎ) అవి కలిగించిన ఆస్తి నష్టం
బి) దాని గత చరిత్ర
సి) అవి కలిగించిన ప్రాణ నష్టం
డి) దాని వేగం

11) కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుట వల్ల వచ్చే సమస్య ఏంటి ?
ఎ) గ్లోబల్ వార్మింగ్
బి) ఎరువులు
సి) నీటి సమస్య
డి) ఏదీ కాదు

12) చెట్లను నరకడం వల్ల గాలిలో దేని శాతం పెరుగును ?
ఎ) నీటిఆవిరి
బి) కార్బన్ మోనాక్సైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) ఆక్సిజన్

13) మానవ చర్యల వల్ల లేదా ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవించడాన్ని ఏమంటారు ?
ఎ) అవక్షేపం
బి) గాలి కాలుష్యం
సి) విషపూరిత వ్యర్ధ పదార్ధాలు
డి) నీటి కాలుష్యం

14) ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంటుంది ?
ఎ) ప్రోటో ఆవరణం
బి) థర్మోస్పియర్
సి) ఐనో ఆవరణం
డి) స్ట్రాటో ఆవరణం

15) భూకంప తీవ్రతను కొలిచే సాధనం పేరు ఏమిటి ?
ఎ) బారో మీటర్
బి) హైడ్రో మీటర్
సి) రిక్టర్ స్కేలు
డి) పైవేవి కావు

16) పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూప్ ఎక్కడ ఉంది ?
ఎ) విశాఖపట్నం
బి) టోక్యో
సి) జకార్తా
డి) పారిస్

17) ప్రపంచ విపత్తులలో భూకంపాలు, సునామీలు ఎంత శాతం ?
ఎ) 8%
బి) 6%
సి) 7%
డి) 9%

18) ఇండియాలో ఉన్న ఐదు సెస్ మిక్ జోనులలో ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతుంది ?
ఎ) 4వ జోను
బి) 2వ జోను
సి) 3వ జోను
డి) 5వ జోను

19) జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థ (ఇన్ స్టిట్యూట్) ఎక్కడ ఉన్నది ?
ఎ) కొచ్చిన్
బి) న్యూఢిల్లీ
సి) చెన్నై
డి) కటక్

20) కరువు ప్రధానంగా దేని వల్ల ఏర్పడుతుంది ?
ఎ) దీర్ఘకాలంగా వర్షాలు, లేకపోవడం
బి) భూమిలో నీరు కారిపోవడం
సి) సముద్రపు నీటి ప్రభావం
డి) ఎక్కువగా నీరు ఆవిరి కావడం

21) ఆంధ్రప్రదేశ్ లో తరచుగా వరదలతో బాధపడే ప్రాంతం ఏది ?
ఎ) ఉత్తర కోస్తా ప్రాంతాలు
బి) దక్షిణ కోస్తా ప్రాంతాలు
సి) కృష్ణా మరియు గోదావరి ప్రాంతం
డి) పెన్నార్ బేసిన్

22) వరదలు ఎక్కువగా వేటివల్ల కలుగుతాయి ?
ఎ) త్రీవమైన గాలులు
బి) చెరువుల నుండి నీరుపైకి రావడం
సి) చెరువులకు గండ్లు
డి) అధిక వర్షపాతం

23) ఇండియాలో తరచు భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది ?
ఎ) బీహార్
బి) అస్సాం
సి) మహారాష్ట్ర
డి) మేఘాలయా

24) UNO విడుదల చేసిన ప్రపంచ మదింపు నివేదిక-2015 ప్రకారం భారత్ లో విపత్తుల వల్ల ప్రతి ఏటా జరిగే నష్టం ఏంత ?
ఎ) 8.9 బిలియన్ డాలర్లు
బి) 9.8 బిలియన్ డాలర్లు
సి) 8.7 బిలియన్ డాలర్లు
డి) 7.8 బిలియన్ డాలర్లు

25) వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎంత ?
ఎ) 7.8%
బి) 0.5%
సి) 0.03%
డి) 0.9%

 

note: జవాబులు మరో గంటలో...