DPT-38-ప్రపంచ, భారత దేశ జాగ్రఫీ

1. భారతదేశానికి పాకిస్ధాన్ కు మధ్య సరిహద్దుగా ఉన్న రేఖ ఏది?
ఎ)రాడ్ క్లిఫ్ రేఖ
బి)డ్యూరండ్ రేఖ
సి)మెక్ మోహన్ రేఖ
డి)పైవేమీకావు

2) ప్రపంచంలో అతి పొడవైన రైలుమార్గం ఎక్కడ ఉన్నది?
ఎ) వ్లాడినోస్టాక్ నుంచి మంచూరియా మధ్య
బి) ట్రాన్స్ కెనడియన్ నుంచి పాన్ అమెరికన్ మధ్య
సి) వోల్లోగ్రాడ్ నుంచి వ్లాడివోస్టాక్ మధ్య
డి) మంచూరియా నుంచి సియోల్ మధ్య

3) ప్రపంచంలో భూకంపాలు సంభవించని ఖండం ఏది?
ఎ) రష్యా
బి)అమెరికా
సి)ఆస్ట్రేలియా
డి) ఆసియా

4) భారతదేశ రైస్ నది అని దేనిని పిలుస్తారు?
ఎ) గోదావరి
బి) గంగా
సి) యమున
డి) బ్రహ్మపుత్ర

5) పొడవుగా గొలుసులా ఉండే దీవుల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?
ఎ)ఒంటెవీపు
బి)విల్సన్
సి)అర్చిపెలాగో
డి)ఏదీకాదు

6)గ్లోబుపై ఉన్న గళ్ళను ఏమంటారు?
ఎ)పేలియాజిక్
బి)గ్రిడ్
సి)ఆర్కిజనిక్
డి)జియాయిడ్

7) మౌంట్ కైలాసశిఖరం లో జన్మించిన నది ఏది?
ఎ)సింధూ
బి)గంగ
సి)కావేరి
డి)గోదావరి

8)ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన పర్వతాలు ఏవి?
ఎ)తూర్పుకునుములు
బి)వింధ్య
సి)పశ్చిమకనుములు
డి)సాత్పురా

9)బీహార్ దు:ఖదాయని అని ఏనదిని పిలుస్తారు?
ఎ)బ్రహ్మపుత్ర
బి)కోసి
సి)మహానది
డి)దామోదర్

10)అసోంలో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతాయి?
ఎ)కృష్ణా
బి)గోదావరి
సి)బ్రహ్మపుత్ర
డి)గంగ

11)న్లూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉన్నది?
ఎ)హైదరాబాద్
బి)మహారాష్ట్ర
సి)బెంగుళూరు
డి)గోవా

12)భారతదేశపు గ్రేట్ ఇండియన్ ఎడారిగా దేనిని పిలుస్తారు?
ఎ)దష్టీకవీర్
బి)ధార్
సి)అటకామ
డి)తక్లామకాన్

13)కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు
ఎ)ముంబై
బి)గోవా
సి)అలహాబాద్
డి)కాన్పూర్

14)దేశంలో మిగ్ విమానాల అసెంబ్లింగ్ ఏ ప్రాంతంలో జరుగుతుంది?
ఎ)గోవా
బి)బెంగళూరు
సి)హైదరాబాద్
డి)చైన్నై

15)ప్రపంచంలోనే రెండో ఎత్తయిన శిఖరం ఏది?
ఎ)నైనిటాల్
బి)పిర్ పంజాల్
సి)పామీర్
డి)గాడ్విన్ ఆస్టిన్

16)భారతదేశంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
ఎ)ఆంద్రప్రదేశ్
బి)తమిళనాడు
సి)కర్నాటక
డి)కేరళ

17)రైలుపెట్టెల కర్మాగారం ఎక్కడ ఉన్నది?
ఎ)పెరంబూర్
బి)చెన్నై
సి)వారణాసి
డి)చిత్తరంజన్

18)భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి లాగూన్ సరస్సు ఏది?
ఎ)వెంబనాడ్
బి)పులికాట్
సి)అష్టముడి
డి)చిలుకా

19)దామోదర్ వ్యాలీ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ)1948
బి)1946
సి)1950
డి)1952

20)రెడ్రివర్ అని ఏ నదిని పిలుస్తారు?
ఎ)గంగా
బి)బ్రహ్మపుత్ర
సి)గోదావరి
డి)యమునా

21)ఇక్రిశాట్ ఎక్కడ ఉన్నది?
ఎ)నాగపూర్
బి)హైదరాబాద్
సి)కలకత్తా
డి)మైసూర్

22)సలీంఅలీ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉన్నది?
ఎ)బీహార్
బి)కేరళ
సి)జమ్ముకాశ్మీర్
డి)తమిళనాడు

23)మజగావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉన్న ఓడరేవు ఏది?
ఎ)కొచ్చిన్
బి)ముంబయి
సి)విశాఖపట్టణం
డి)కోల్కతా

24)ఇంధిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది?
ఎ)జోధ్పూర్
బి)సిమ్లా
సి)భోపాల్
డి)డెహ్రడూన్

25)అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ఎక్కడ ఉన్నది?
ఎ)భిలాస్ పూర
బి)హౌరా
సి)ఖరగ్ పూర్
డి)విజయవాడ

26) కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) పై పరిశోధన చేసిన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
బి) సి.వి.రామన్
సి) ఎడిసన్
డి) ఎవరూ కాదు

27) ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణ పీడనం ఏమవుతుంది ?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంటుంది
డి) పైవాటిలో ఏదీ కాదు

28) సముద్ర జలములో అధికంగా ఉండే లవణం ఏది ?
ఎ) మెగ్నీషియం క్లోరైడ్
బి) కాల్షియం సల్ఫైట్
సి) మెగ్నీషియం బ్రోమైడ్
డి) సోడియం క్లోరైడ్

29) ఏ తీర దేశానికైనా సముద్ర జలాలపై ఎంత వరకూ సార్వ భౌమాధికారం ఉంటుంది ?
ఎ) 12 నాటికల్ మైళ్ళు
బి) 12 వందల నాటికల్ మైళ్ళు
సి) 20 నాటికల్ మైళ్ళు
డి) 16 నాటికల్ మైళ్ళు

30) నదులు - ప్రవహించే దేశాలకు సంబంధించి ఏది తప్పు ?
ఎ) యాంగ్ ట్సికి - చైనా
బి) జోర్డాన్ నది - జోర్డాన్
సి) ఇరవాడి - శ్రీలంక
డి) టెగ్రిస్ - ఇరాక్

31) ఈ కింది వానిలో ఏవి కరెక్ట్ ?
1) ప్రపంచంలో అతిపెద్ద లోతైన మంచినీటి సరస్సు - బైకాల్
2) ప్రపంచంలోకెల్లా అతి పెద్ద డ్యామ్ - త్రి గోర్జెస్
3) ప్రపంచంలో అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం - సియాచిన్
4) ప్రపంచంలోకెల్లా అతి పెద్ద డెల్టా - సుందరవనాలు

1) 1,2 మాత్రమే
2) 3,4 మాత్రమే
3) 1,2,3 మాత్రమే
4) 1,2,3,4

32) సూయజ్ కాలువు ఏ రెండు దేశాల మధ్య ఉంది ?
ఎ) ఈజిప్టు - ఇజ్రాయెల్
బి) ఈజిప్టు - జోర్డాన్
సి) ఈజిప్టు - పాలస్తీనా
డి) సిరియా - ఇరాన్

33) పిల్లి జాతిలో అతి ప్రమాదకరమైన జంతువు అని దేనిని అంటారు ?
ఎ) జంగు పిల్లి
బి) పూమా
సి) పునుగు పిల్లి
డి) గండు పిల్లి

34) సునామీలకు సంబంధించి ఈ కిందివాటిలో ఏది తప్పు?
ఎ) సముద్ర భూతలంలో భూకంపం వచ్చినప్పుడు సునామీలు వస్తాయి
బి) సునామీ అనేది చైనాకు చెందిన పదం
సి) సునామీ తరంగాల ప్రయాణ వేగం గంటకు 800కిమీ
డి) 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చింది

35) ప్రపంచంలో ఒక సంవత్సరంలోనే అత్యధిక వర్షపాతం పొందే ప్రకృతిసిద్ధ మండలం ఏది ?
ఎ) రుతుపవన మండలం
బి) టైగా మండలం
సి) భూమధ్య రేఖ మండలం
డి) నిర్వాత మండలం

36) భూమధ్య రేఖ మండలంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది ?
ఎ) చిరపుంజి
బి) వయోలిలీ శిఖరం
సి) కామెరాన్ శిఖరం
డి) నయాగరా ప్రాంతం

37) భారత దేశానికి సరిహద్దులు గల దేశాలు, రాష్ట్రాలలో తప్పుగా పేర్కొన్నది ఏది ?
ఎ) భారత్ ఏడు దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది
బి) అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం - ఆఫ్ఘనిస్తాన్
సి) అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం - బంగ్లాదేశ్
డి) అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు - 17

38) భారత దేశం - అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి వీటిల్లో ఏవి ఖచ్చితం ?
1) రాడ్ క్లిఫ్ రేఖ - భారత్ - పాక్
2) మెక్ మోహన్ రేఖ - భారత్ - చైనా
3) పాక్ జలసంధి - భారత్ - పాక్
4) సర్ క్రిక్ - భారత్ - పాక్

ఎ) 1,2,3 మరియు 4
బి) 1,2,3 మాత్రమే
సి) 1,2,3,4 కరెక్టే
డి) 1,2,4 మాత్రమే

39) అండమాన్ నికోబార్ దీవులను వేరు చేసే ఛానల్ ఏది ?
ఎ) 10 డిగ్రీలు
బి) 12 డిగ్రీలు
సి) 14 డిగ్రీలు
డి) 15 డిగ్రీలు

40) భూమధ్య రేఖకు దగ్గరా ఉన్న భారత దీవి ఏది ?
ఎ) అండమాన
బి) గ్రేటర్ నికోబార్
సి) లక్ష్యద్వీప్
డి) కచ్చల్ దీవి

41) మనదేశానికి ఏ నది పేరు మీదుగా ఇండియా అనే పేరు వచ్చిందని పరిశోధకులు చెబుతారు ?
ఎ) సింధూనది
బి) గంగా నది
సి) యమునా నది
డి) కృష్ణా నది

42) బదిరీనాధ్, కేదరీ నాధ్ పుణ్యక్షేత్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
ఎ) ఛత్తీస్ గఢ్
బి) ఉత్తరప్రదేశ్
సి) ఉత్తరాఖండ్
డి) హిమాచల్ ప్రదేశ్

43) రాజస్థాన్ లోని జైపూర్ ని ఏమంటారు ?
ఎ) రెడ్ సిటీ
బి) పింక్ సిటీ
సి) గ్రీన్ సిటీ
డి) ఎల్లో సిటీ

44) మనదేశంలో సింహాలకు ప్రసిద్ధి చెందిన గిర్ పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?
ఎ) గుజరాత్
బి) రాజస్థాన్
సి) మధ్యప్రదేశ్
డి) అసోం

45) గంగానదికి సంబంధించి ఈ కిందివాటిలో తప్పుగా పేర్కొన్నది ఏది ?
ఎ) గంగానది అలక్ నంద, భగీరథీ అనే రెండు నదుల కలయిక
బి) గంగానదికి మరో పేరు పార్వతి నది
సి) గంగానది అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లోనే ప్రవహిస్తుంది
డి) గంగానది మొత్తం పరివాహక ప్రాంత విస్తీర్ణం 9.52 లక్షల చ.కి.మీ

46) గోదావరి నదికి సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో ఏది కరెక్ట్ ?
ఎ) ద్వీపకల్ప నదులలో అతి పెద్దది
బి) నాసికా త్రయంబకం దగ్గర పుట్టింది
సి) నదీ తీరాన ఉన్న పట్టణాలు - భద్రాచలం, రాజమండ్రి
డి) అన్నీ కరెక్ట్

47) మన దేశంలో ఏనుగుల అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
ఎ) తమిళనాడు
బి) కర్ణాటక
సి) కేరళ
డి) ఆంధ్రప్రదేశ్

48) నూనె గింజల ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలో నెంబర్ ఒన్. దేశంలో ఏ రాష్ట్రం ?
ఎ) గుజరాత్
బి) కర్ణాటక
సి) ఉత్తర్ ప్రదేశ్
డి) మధ్యప్రదేశ్

49) చెరుకు పంట పూర్తిగా పరిపక్వానికి పట్టే సమయం ఎంత ?
ఎ) 12 నెలలు
బి) 8 నెలలు
సి) 15 నెలలు
డి) 18 నెలలు

50) సోయాబీన్స్ అధికంగా పండించే రాష్ట్రం ఏది ?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) మహారాష్ట్ర
సి) మధ్యప్రదేశ్
డి) పంజాబ్