DPT-30 – గుప్తులు (25ans)

1) గుప్త సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు ?
ఎ) భుక్తి
బి) గ్రామ
సి) విషయ
డి) ఏదీ కాదు

2) గుప్త పాలనను స్థాపించిన వారు ఎవరు ?
ఎ) కుమారగుప్తుడు
బి) చంద్రగుప్తుడు
సి) శ్రీ గుప్తుడు
డి) రామగుప్తుడు

3) నలంద విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరు ?
ఎ) సముద్రగుప్తుడు
బి) కుమారగుప్తుడు
సి) రామగుప్తుడు
డి) స్కందగుప్తుడు

4) ఏ గుప్త చక్రవర్తి కాలంలో హూణుల దండయాత్రలు అధికమయ్యాయి ?
ఎ) రెండో చంద్రగుప్తుడు
బి) సముద్రగుప్తుడు
సి) శ్రీగుప్తుడు
డి) స్కందగుప్తుడు

5) సముద్రగుప్తుని బిరుదు ఏది ?
ఎ) నాటకరాజ
బి) భోగరాజ
సి) కవిరాజ
డి) నాట్యరాజ

6) గుప్తుల శకం ప్రారంభమైన సంవత్సరం ఏది ?
ఎ) క్రీ.శ. 320
బి) క్రీ.పూ. 320
సి) క్రీ.శ. 350
డి) క్రీ.పూ. 330

7) గుప్తులలో చివరి వారు ఎవరు ?
ఎ) సముద్రగుప్తుడు
బి) కుమారగుప్తుడు
సి) రామగుప్తుడు
డి) విష్ణుగుప్తుడు

8) సముద్రగుప్తుని కాలంలో బంగారు నాణాలను ఏ విధంగా పిలిచేవారు ?
ఎ) పణ
బి) సువర్ణాలు
సి) రూపక
డి) ఏదీ కాదు

9) రామాయణం, మహాభారతం వంటి పురాణాలు ఏ గుప్తరాజు కాలంలో రచించబడ్డాయి ?
ఎ) చంద్రగుప్త-2
బి) చంద్రగుప్తుడు-2
సి) చంద్రగుప్త-1
డి) విష్ణుగుప్తుడు

10) గుప్తుల కాలంలో రాజులకు చెల్లించే పన్నును ఏమనేవారు ?
ఎ) బలి
బి) ఉద్రంగ
సి) శూల్క
డి) భాగ

11) సముద్ర గుప్తుని చేతిలో ఓడిపోయిన వేంగి పాలకుడు ఎవరు ?
ఎ) అచ్యుతుడు
బి) నాగదత్తుడు
సి) రుద్రదేవుడు
డి) హస్తివర్మ

12) గుప్తుల చరిత్రను తెలుసుకోవడానికి పెద్దగా ఉపయోగపడని పురాణం ఏది ?
ఎ) వాయు
బి) బ్రహ్మాండ
సి) మత్స్య
డి) విష్ణు

13) రెండో చంద్రగుప్తుని గురించి తెలిపే ముఖ్యమైన శాసనం ఏది ?
ఎ) నాసిక్ శాసనం
బి) నలంద శాసనం
సి) మెహరౌలీ ఇనుపస్తంభ శాసనం
డి) ఎరాన్ శాసనం

14) ఇండియాన్ న్యూటన్ గా ఎవరిని పేర్కోంటారు ?
ఎ) బ్రహ్మగుప్తుడు
బి) సముద్రగుప్తుడు
సి) భానుగుప్తుడు
డి) చంద్రగుప్తుడు

15) ఢిల్లీ దగ్గర మొహ్రాలీ ఇనుప స్తంభ శాసనమును వేయించిన గుప్తరాజు ఎవరు ?
ఎ) చంద్రగుప్త-1
బి) కుమారగుప్తుడు
సి) చంద్రగుప్త-2
డి) శ్రీగుప్తుడు

16) గుప్త రాజులలో అతి గొప్పవాడు ఎవరు ?
ఎ) రామగుప్తుడు
బి) సముద్రగుప్తుడు
సి) విష్ణుగుప్తుడు
డి) కుమారగుప్తుడు

17) సముద్రగుప్తుని తర్వాత పాలకుడు ఎవరు ?
ఎ) చంద్రగుప్తుడు-2
బి) స్కందగుప్తుడు
సి) శ్రీగుప్తుడు
డి) రామగుప్తుడు

18) అశ్వమేధయాగం చేసిన గుప్త చక్రవర్తి ఎవరు ?
ఎ) కుమారగుప్తుడు
బి) సముద్రగుప్తుడు
సి) రెండు సరైనవే
డి) ఎవరూ కాదు

19) రెండో చంద్రగుప్తుని రెండో రాజధాని ఏది ?
ఎ) ఢిల్లీ
బి) ఉజ్జయిని
సి) కంచి
డి) పాటలీపుత్రం

20) గుప్తుల కాలం నాటి దశావతార దేవాలయం ఎక్కడ ఉంది ?
ఎ) దియోగర్
బి) కుశినార
సి) రామ్ గర్
డి) భాటర్ గావ్

21) చరిత్రకారుడు అల్టేకర్ అభిప్రాయం ప్రకారం గుప్తులు ఏ కులానికి చెందినవారు ?
ఎ) బ్రహ్మణులు
బి) శూద్రులు
సి) క్షత్రియులు
డి) వైశ్యులు

22) శకారి అనే బిరుదు ఏ గుప్త చక్రవర్తిది ?
ఎ) సముద్రగుప్తుడు
బి) శ్రీగుప్తుడు
సి) రెండో చంద్రగుప్తుడు
డి) కుమారగుప్తుడు

23) శ్రీగుప్తుడు చైనా బౌద్ధ సన్యాసులకు మృగశిఖావనం దగ్గర దేవాలయం నిర్మించారన్న చైనా యాత్రికుడు ఎవరు ?
ఎ) ఫాహియాన్
బి) ఇత్సింగ్
సి) హ్యూయన్ త్సాంగ్
డి) ఎవరూ కాదు

24) ప్రాచీన భారతదేవ చరిత్రలో మొదటిసారిగా విస్తృతంగా రహదారులను నిర్మించింది ఎవరు ?
ఎ) స్కందగుప్తుడు
బి) రామగుప్తుడు
సి) విష్ణుగుప్తుడు
డి) చంద్రగుప్తుమౌర్యుడు

25) ప్రాచీన భారతదేశం మొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించిన రాజవంశం ఏది ?
ఎ) గుప్తులు
బి) మౌర్యులు
సి) మొగలులు
డి) ఢిల్లీ సూల్తాన్ లు