DPT – 14 – INDIAN ECONOMICS

1) ఆర్థిక శ్రేయస్సులోని పెరుగుదలే ఆర్థికాభివృద్ధి అన్నది ఎవరు ?
ఎ) కాలిన్ క్లార్క్
బి) కారల్ మార్క్స్
సి) మైఖేల్ పి.తొడారో
డి) మార్షల్
2) కనీస అవసరాల దృక్పథాన్ని ఆరు అంశాలతో అభివృద్ధి చేసినది ఎవరు ?
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) ఐక్యరాజ్య సమితి
సి) అంతర్జాతీయ శ్రామిక సంస్థ
డి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
3) కొనుగోలు శక్తి సమానత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ?
ఎ) మిర్డాల్
బి) గుస్తావ్ కాసల్
సి) షుంపీటర్
డి) జీఎం మేయర్
4) అత్యధిక మానవాభివృద్ధి రేటు అంటే ఎంత ఉండాలి ?
ఎ) 0.900 లేదా అంతకంటే ఎక్కువ
బి) 0.600 లేదా ఎక్కువ
సి) 0.750 లేదా అంతకంటే ఎక్కువ
డి) 0.800 లేదా ఎక్కువ
5) జాతీయాదాన్ని ఏ ఆధారంతో నిర్ధారిస్తారు ?
ఎ) వస్తు సేవల ఉత్పత్తి
బి) రాష్ట్ర ప్రజల మొత్తం ఆదాయం
సి) నికర లాభార్జన
డి) పై అన్నియూ
6) రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొదటగా రిజిస్టర్ అయిన కంపెనీ ఏది ?
ఎ) తెలంగాణ ఆర్టీసీ
బి) తెలంగాణ జెన్ కో
సి) ఏపీ జెన్ కో
డి) TSPSC
7) ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి ఈ కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది ?
ఎ) జాతీయాదాయం
బి) మానవ వనరులు
సి) తలసరి ఆదాయం
డి) ఏదీ కాదు
8) తెలంగాణ పల్లె ప్రగతికి ఏ బ్యాంక్ సాయం చేస్తోంది ?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) నాబార్డ్
సి) IMF
డి) RBI
9) భండారీ కమిటీ ఎందుకు నియమించారు ?
ఎ) కుటీర పరిశ్రమల స్థాపన
బి) ప్రైవేటు బ్యాంకుల స్థాపన
సి) FDI ల గురించి
డి) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పునర్నిర్మాణం
10) కేంద్ర ప్రభుత్వ పహల్ పథకం ఎందుకు ?
ఎ) మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్య కొరకు
బి) LPG సబ్సిడీని వినియోగదారులకు బదిలీ చేయుట
సి) స్వచ్ఛ భారత్ కోసం
డి) బాలికా విద్య కోసం
11) ఎల్లో రివల్యూషన్ దేనికి సంబంధించింది ?
ఎ) పసుపు
బి) కూరగాయలు
సి) నూనె గింజలు
డి) పండ్లు
12) దేశంలో అత్యధికంగా గోధుమలను ఏ రాష్ట్రంలో పండిస్తారు ?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) పంజాబ్
సి) హర్యానా
డి) గుజరాత్
13) కేంద్ర గణాంక సంస్థ (CSO) మొదటి ఎకనామిక్ సెన్సెస్ ను ఏ సంవత్సరంలో చేపట్టారు ?
ఎ) 1975
బి) 1977
సి) 1987
డి) 1976
14) కాఫీ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
ఎ) భారత్
బి) ఇండోనేషియా
సి) చైనా
డి) బ్రెజిల్
15) వీటిల్లో ఖరీఫ్ పంటలు ఏవి ?
ఎ) వరి, మొక్కజొన్న, ప్రత్తి
బి) గోధుమ, బార్లీ
సి) నూనె గింజలు
డి) చిరుధాన్యాలు మాత్రమే