DPT- 13 – INDIAN CONSTITUTION

1) 1928లో బాంబేలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు ?
ఎ) మహాత్మా గాంధీ
బి) దాదాబాయి నౌరోజీ
సి) మోతీలాల్ నెహ్రూ
డి) జవహర్ లాల్ నెహ్రూ
2) ఎక్కడ జరిగిన INC సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ సాధనే లక్ష్యమని ప్రకటించారు ?
ఎ) లాహోర్
బి) బొంబాయి
సి) కలకత్తా
డి) లక్నో
3) రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ?
ఎ) 1947 జులై
బి) 1946 జులై
సి) 1945 జులై
డి) 1944 జులై
4) జాతీయోద్యమంలో పాల్గొని, రాజ్యాంగ పరిషత్ లో సభ్యులు కాని ప్రముఖుల్లో ఒకరు మహాత్మా గాంధీ. మరొకరు ఎవరు ?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) వల్లభ్ భాయ్ పటలే
సి) పట్టాభి సీతారామయ్య
డి) మహ్మద్ అలీ జిన్నా
5) భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం
ఎ) 2 సం.11నె.18 రోజులు
బి) 3 సం.10నె. 11 రోజులు
సి) 2 సం. 11 నెల 11 రోజులు
డి) 3 సం.11నె.18 రోజులు
6) భారత రాజ్యాంగ పరిషత్ చివరిసారిగా ఎప్పుడు సమావేశమైంది ?
ఎ) 26 జనవరి 1950
బి) 24 జనవరి 1950
సి) 15 ఆగస్టు 1947
డి) 26 జనవరి 1949
7) భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారు ఎవరు ?
ఎ) సిఎస్ రావు
బి) ఏవీ రావు
సి) బిఎన్ రావు
డి) బి.ఆర్.అంబేద్కర్
8) భారత రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికైన తెలుగు వారు ?
ఎ) టంగుటూరి ప్రకాశం
బి) నీలం సంజీవ రెడ్డి
సి) కల్లూరి సుబ్బారావు
డి) పై అందరూ
9) భారత రాజ్యాంగంపై మొదటగా గ్రంథాన్ని రాసినది ఎవరు ?
ఎ) హెచ్.ఎమ్ శీర్వామ్
బి) బీఆర్ అంబేద్కర్
సి) రాజాజీ
డి) దుర్గాదాస్ బసు
10) రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయినా నియమించబడిన వ్యక్తులు ఎవరు ?
ఎ) జగ్జీవన్ రామ్, హెచ్ సి ముఖర్జీ
బి) హంసా మెహతా, సరోజినీ నాయుడు
సి) అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ
డి) హెచ్.పి మోడీ, బల్దేవ్ సింగ్
11) ఈ కిందివాటిలో తప్పుగా జతపరచినవి :
1) షెడ్యూల్డ్ కులాలు - బిఆర్ అంబేద్కర్
2) ముస్లింలు - సయ్యద్ షాదుల్లా
3) పార్శీలు - బలదేవ్ సింగ్
4) కార్మిక వర్గం - పటేల్
ఎ) 1,2 బి) 3,4 సి) 1,2,3,4 డి) ఏదీ కాదు
12) రాజ్యాంగ పరిషత్ లో ప్రముఖ మహిళలు : వారి పదవులు. ఏది తప్పు ?
1) మొదటి మహిళా గవర్నర్ - సరోజినీ నాయుడు
2) విజయలక్ష్మి పండిట్ - UNO సాధారణ సభకు అధ్యక్షురాలు
3) దుర్గాభాయ్ దేశ్ ముఖ్ - ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యాంగపరిషత్ లో ప్రాతినిధ్యం
4) హంసా మెహతా - రాజ్యాంగ పరిషత్ లో మహిళల తరపున ప్రాతినిధ్యం
ఎ) 1, 2 మాత్రమే
బి) 1,2,3 ఒప్పు 4 తప్పు
సి) 1,2 తప్పు 3,4 ఒప్పు
డి) 1,2,3,4 ఒప్పు
13) కిందివాటిలో ఏది తప్పుగా జతపరచబడినది ?
ఎ) ఆదేశిక సూత్రాలు - ఆస్ట్రేలియా
బి) ప్రాథమిక హక్కులు - అమెరికా
సి) ఎమర్జన్సీ - జర్మనీ
డి) పార్లమెంటు తరహా ప్రభుత్వం - బ్రిటన్
14) ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?
1) కొత్తగా చేర్చబడిన ప్రకరణలు 89
2) ప్రస్తుత రాజ్యాంగ ప్రకరణలు - 465
3) మౌలిక రాజ్యాంగంలో ప్రకరణలు 395
4) ముసాయిదా రాజ్యాంగంలో ప్రకరణలు - 315
ఎ) 1,2 మాత్రమే బి) 2,3 మాత్రమే
సి) 1,2,3 మాత్రమే డి) 1,2,3,4
15) స్టేట్ మెంట్
1) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం
2) చట్టపర సంక్లిష్టత, సాంకేతిక వ్యాఖ్యానాలకు అవకాశం ఉంది
ఎ) 1,2 సరైనవే - ఒకటిని రెండు సమర్థించదు
బి) 1,2 సరైనవే - ఒకటిని రెండు సమర్థిస్తుంది
సి) 1 మాత్రమే సరైనది
డి) 2 మాత్రమే సరైనది