Tuesday, July 7

స్కూళ్ళల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ – సొంతంగా వెబ్ సైట్ / యాప్ !!

మా సంస్థ గురించి :

Masters Academic and Digital Education (MADE) నుంచి ఈ కింది వెబ్ సైట్స్ మేం రన్ చేస్తున్నాం

ఈ నాలుగు వెబ్ సైట్స్ కి తోడు మూడు ఆండ్రాయిడ్ యాప్స్, Telangana Exams పేరుతో యూట్యూబ్ ఛానల్ (40వేల మందికి పైగా subscribers )ను నడుపుతున్నాం.  వీటికితోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు, ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ కలిగి ఉన్నాం. Telangana Exams యాప్ ను 1 లక్ష మంది దాకా ఫాలో అవుతున్నారు.

గత ఐదేళ్ళుగా మా సంస్థ నుంచి  కొన్ని వేల మందికి 1) Mock Tests   2) Grand Tests  3) Printed Material అందిస్తున్నాం. ఇవే కాకుండా వెబ్ సైట్స్ ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్, డైలీ క్విజ్, జనరల్ నాలెడ్జ్, విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలను అందిస్తున్నాం.  కొన్ని వేల మంది మా వెబ్ సైట్ ఎగ్జామ్స్ ద్వారా శిక్షణ పొంది... ఉద్యోగాలు సంపాదించారు.  పోలీస్ కానిస్టేబుల్స్, SI, గ్రూప్ -4, VRO, పంచాయతీ కార్యదర్శులుగా పనిచేయుచున్నారు.  కొన్ని కాలేజీలు, కోచింగ్ సెంటర్లకి కూడా మేం మెటీరియల్ అందించాం.

DIGITAL EDUCATION FOR SCHOOLS

          ప్రస్తుతం కోవిడ్ 19 ఎఫెక్ట్ తో Digital Education కి ప్రాధాన్యత పెరిగింది.  లాక్ డౌన్ కారణంగా స్కూళ్ళు, కాలేజీలు ఇతర విద్యాసంస్థలు మూతపడ్డాయి. దాంతో చాలా విద్యాసంస్థలు  Online పద్దతిలో విద్యను అందిస్తున్నాయి.  మునుముందు కూడా online విద్య అనేది ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అందుకే మన రాష్ట్రంలోని విద్యాసంస్థలను కూడా Online Education స్థాయికి upgrade చేయడానికి మేం MADE సంస్థ ద్వారా Digital Education ను ప్రోత్సహిస్తున్నాం.

అందుకోసం విద్యాసంస్థలకి సొంతంగా వాళ్ళ సంస్థ పేరునే వెబ్ సైట్, యాప్ ను తయారు చేసి ఇవ్వడంతో పాటు... మా సంస్థ తరపున నిష్ణాతులైన అధ్యాపకులచే రాయించిన 6నుంచి 10 వతరగతి వరకూ ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ ను కూడా అందిస్తున్నాం. Digital Education తో పాటు భవిష్యత్తులో డిగ్రీ పూర్తి చేసి విద్యార్థులు ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేరయ్యేందుకు వీలుగా 6th to 10th కు సంబంధించిన సివిల్స్ ఫౌండేషన్ కోర్సును కూడా మేం మా సంస్థ ద్వారా (పూర్తిగా ఆన్ లైన్లోనే ) అందిస్తున్నాం.  డిగ్రీ పూర్తయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికీ 6th to 10th లో standard అనేది చాలా అవసరం.  ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కే కాదు... అకడమిక్ గా ఏ ఎగ్జామ్స్ రాయాలన్నా... ఈ ఐదు క్లాసులకు సంబంధించి పాఠాలు అవసరం.  అందుకే మెటీరియల్ తో పాటు వారం, వారం ఎగ్జామ్స్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో టాలెంట్ ను ప్రోత్సహించడానికి అవసరమైన సర్టిఫికెట్స్ కూడా అందిస్తుంటాం.

ముందుగా స్కూల్ / కాలేజీకి సంబంధించి వెబ్ సైట్ యాప్ నకు సంబంధించి, మేం అందించే ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం.

OUR WEBSITE/ APP MODULES

  1. DYNAMIC WEBSITE : మేం డైనమిక్ వెబ్ సైట్ ను మీకు అందిస్తాం. కొన్ని సంస్థలు మార్పులకు, చేర్పులకి వీలుకాని Fixed model వెబ్ సైట్స్ provide చేస్తున్నాం. మేం మాత్రం మీరు Front End లో మార్పులు, చేర్పులకి అనుగుణంగా Dynamic website ను మీ సంస్థ పేరునే అందిస్తాం.
  2. Digital Transformations : Website & android app to each every School/College with their name
  3. Digital Content Provide : Providing 6th -10th Classes Materials for Civil Services & National wise competitive Examinations
  4. Digital Management System: Providing Digital management system to School Administration
  5. Communications : Teachers to Parents ( Home works)
  6. Attendance Module: విద్యార్థుల హాజరుపై ప్రతి రోజూ తల్లిదండ్రులకి automatic sms వెళ్ళేలా software రూపొందించాం. Bulk Sms ఛార్జీలను సంస్థయే భరించాల్సి ఉంటుంది. (అతి తక్కువ ఖర్చుతో )
  7. Admission Management : విద్యార్థుల స్కూల్ enquiries నుంచి follow-ups, leads, Admissions దాకా వెబ్ సైట్ లోనే manage చేసుకునే అవకాశం
  8. Online Time Table : Classes Schedules, Students & Teachers Management
  9. Events Management : శెలవులు, పరీక్షల షెడ్యూల్ కు సంబంధించిన సమాచారం app push notification ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్స్ కి వెళతాయి.
  10. Fees Management : విద్యార్థుల మొత్తం ఫీజులు, చెల్లించినవి, ఇంక్ బకాయిలు ఉన్నవి... లాంటి సమాచారం
  11. Digital Content : మేం అందించే మెటీరియల్ కాకుండా మీరు కూడా సొంతంగా డిజిటల్ కంటెంట్ ను వెబ్ సైట్ లో upload చేసుకునే అవకాశం...
  12. Inventory Management : Books, Uniforms, Stationary, School items, stock, requirements
  13. Transport Management : Drivers Schedule etc.,
  14. Students Progress Reports : Exam Results, Creation of Certificates, Marks Management
  15. Dairy Management : Daily Home work Schedules to Students 
  • ఇప్పుడు మేం సూచించిన ఫీచర్స్ లో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే ఏడాది పాటు మేం ఉచితంగా చేయించి ఇస్తాం
  • ఒక్క యాప్ మాత్రమే కావాలి అనుకుంటే... Dash board ఉండదు. అంటే మీరు ఎలాంటి modifications చేసుకోడానికి అవకాశం ఉండదు. అందుకే website + app కలిపి తీసుకోవాలి
  • ఏడాది వరకూ Cloud Charges, Maintenance Charges  ఉచితంగా అందించబడును.
  • విద్యార్థులకు ట్యాబ్స్ కావాలన్నా మార్కెట్ రేటు కన్నా తక్కువకే మేం సప్లయ్ చేయగలం. (రూ. 6 వేలు మొదలుకొని... )
  • మీ సమాచారాన్ని ఆన్ లైన్లో పొందుపరచడానికి, Online ఎగ్జామ్స్ నిర్వహణ లాంటి అంశాలపై ఆన్ లైన్ ద్వారా మీరు సూచించిన స్టాఫ్ కి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబడును.

MASTERS ACADEMY FOR CIVILS FOUNDATION (MACF)

Civil Services Foundation from 6th to 10th Class (EM)

(Useful for State & Central Govt. Jobs)

Introducing new career to your school students

Text Book knowledge is very important for job seekers from State Level to National Level Government jobs.  From Civils Toppers to Group. 1 Toppers, every one’s basic foundation starts with 6th to 10th Class Text Books.   And we are trying to help them with our MACF to achieve their goals.  We supply online materials and Examinations for students from 6th to 10th Classes to crack  Civils Examination, State and Central Govt Jobs.

Our specialties:

  • We provide online material to students on basis of their Class
  • We will design material based on the questions in the Competitive Exams in view of that class.
  • We will prepare online material for Competitive Exams with Academics.
  • Our foundation courses extend from 6th to 10th
  • On line materials available in telanganaexams.com /www.digieducation2020.com
  • We provide the all the information regarding Material & Exams before an ample time. (You will be informed regarding changes if any )
  • Exams will be conducted for every week (i.e., 4 Exams per month)
  • At last cumulative tests will be conducted (yearly)
  • Talent Certificates for students who have shown merit marks in cumulative examination
  • Online Key will be provided the day after the Exam
  • Questions will be prepared as below

(A) Concept based

(B) Logical type

(C) Statement Type

(D) Matching

  • Subjects we concentrate ( We will introduce topic level wise )
  • CURRENT AFFAIRS & STATIC GK
  • PHYSICS
  • CHEMISTRY
  • BIOLOGY
  • SCIENCE AND TECHNOLOGY
  • GEOGRAPHY ( WORLD, INDIA & TELANGANA)
  • POLITY, CONSTITUTION, ADMINISTRATION
  • ECONOMY ISSUES
  • WORLD & INDIAN HISTORY
  • TELANGANA HISTORY
  • ARTHAMETIC & REASONING
  • ENGLISH

OTHER USEFUL THINGS

VIDEOS:

  • Videos: Guidance to Students with Subject Experts
  • Videos: Guidance to Students with Successors in Competitive Exams

GUIDANCE :

  • 10TH after Courses, Career - Experts guidance
  • Inter after courses, Career – Experts guidance
  • Degree after Courses, Career – Experts guidance

For more details contact : 703 6813 703 ( 9am to 12pm) / or send whats app message any time about school details with yr Mobile number.