DAY 4 I(1) – ANSWERS
- నేను స్కూల్ కి బస్ లో వెళతాను.
జ. I go to school by bus.
- వాళ్ళు good things నేర్చుకుంటారు.
జ. They learn good things
- Sitha ఎప్పుడూ ఇంగ్లీష్ లోనే రాస్తుంది
జ. Sita always writes in english.
- మా brother ఎక్కువగా సినిమాలు చూస్తాడు.
జ. My brother watches movies more.
- నేను నిన్ను సపోర్టు చేస్తాను.
జ. I support you.
- మా father hard work చేస్తారు.
జ. My father works hard.
- Principal students ని encourage చేస్తాడు.
జ. Principal encourages students.
- నేను దేవుణ్ణి నమ్ముతాను.
జ. I believe in god.
- Ravi sir Maths teach చేస్తారు.
జ. Ravi sir teaches maths.
- Telugu teacher కొడుతుంది.
జ. Telugu teacher beats.
- వాళ్ళు ఎప్పుడూ late గా వస్తారు
జ. They come late always.
- Kiran ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడతాడు.
జ. Kiran talks loudly always
- నేను మా friends కి help చేస్తాను.
జ. I help my friends.
- మా మదర్ నాకు moral stories చెపుతుంది.
జ. My mother says moral stories to me.
- నేను early గా పడుకుంటాను, early గా లేస్తాను.
జ. I sleep early, wake up early.
- మా Sister coffee త్రాగుతుంది.
జ. My sister drinks coffee.
- Students అన్ని త్వరగా నేర్చుకుంటారు.
జ. Students learn all things fast.
- నేను ఈనాడు చదువుతాను.
జ. I read the Eenadu.
- Kiran car drive చేస్తాడు.
జ. Kiran drives car.
- నేను మా parents ని love చేస్తాను.
జ. I love my parents.
- మా servant ఇల్లు ఊడుస్తుంది.
జ. My servent sweeps house.
- మీరు భోజనానికి ముందు చేతులు wash చేసుకుంటారు.
జ. You wash hands before meals.
- మనం general గా 8 hours పడుకుంటాము.
జ. We sleep 8 hours generally.
- మా father daily 2 Km నడుస్తారు.
జ. My father walks 2 km. daily.
- మేము ప్రతి summer Tirupathi కి వెళతాము.
జ. We go to Tirupati in every summer.
- Political leaders చాలా విషయాలు ప్రామిస్ చేస్తారు.
జ. Political leaders promise more things.
- Ravi ఎప్పుడూ Cricket ఆడుతాడు.
జ. Ravi plays Cricket always.
- నేను అందరిని నమ్ముతాను.
జ. I believe all.
- Manager అందరికి help చేస్తాడు.
జ. Manager helps.
- ఆనంద్ Chess ఆడతాడు.
జ. Anand plays Chess everyone.