DAY – 3 – II(2) – ANSWERS

1.నిన్న 9 PM. అప్పుడు నేను T.V. చూస్తూ ఉన్నాను.

జ. I was watching T.V. at 9pm yesterday.

2.నిన్న ఉదయం వాళ్ళు Ground లో క్రికెట్ ఆడుతూఉన్నారు.

జ. They were playing cricket in ground yesterday morning

3.1993 లో నేను 10th చదువుతూ ఉన్నాను.

జ. I was studying 10th in 1993.

4.నిన్న ఈ time లో మా Brother work చేస్తూ ఉన్నాడు.

జ. My brother was working in this time last year.

5.నిన్న రాత్రి నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను.

జ. I was talking with them yesterday night.

6. Last month నేను Ooty లో enjoy చేస్తూ ఉన్నాను.

జ. I was enjoying in Ooty last year.

7. Last Sunday మధ్యాహ్నం వాళ్ళు నాతో Chess ఆడుతూ ఉన్నారు.

జ. They were playing Chess with me last sunday afternoon.

8. నిన్న Party లో ఆమె పాడుతూ ఉంది.

జ. She was singing in party yesterday

9. నిన్న Night అంతా నేను Maths Practice చేస్తూ ఉన్నాను.

జ. I was solving maths problems yesterday night.

10. Last week మేము Goa వెళుతూ ఉన్నాము.

జ. We were going to Goa last week.

11. 1983 లో Kalyan M.B.B.S చదువుతూ ఉన్నాడు.

జ. Kalyan was studying M.B.B.S. in 1983.

12. నిన్న ఈ time లో నేను Ramu కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.

జ. I was waiting for Ramu yesterday at this time.

13. నిన్న మధ్యాహ్నం 3 గంటలప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను.

జ. I was sleeping yesterday evening at 3pm.

14. అప్పుడు Latha M.A. చేస్తూ ఉంది.

జ. Lata was doing M.A. at that time.

15. Last summer లో మేము Counselling కి వెయింట్ చేస్తూ ఉన్నాము.

జ. We were waiting for counselling in last summer.

16.  ఆమె అప్పుడు తల స్నానం చేస్తూ ఉంది.

జ. She was doing head bath at that time.

17. Meeting లో అప్పుడు వాళ్ళు ఆమెని Insult చేస్తూ ఉన్నారు.

జ. They were insulting her in meeting at that time.

18. మీరు అప్పుడు rest తీసుకుంటూ ఉన్నారు.

జ. You were taking rest at that time.

19. అప్పుడు ఆమె Meals Prepare చేస్తూ ఉంది.

జ. She was preparing meals at that time.

20. మధ్యాహ్నం 12అప్పుడు నువ్వు Railway station కి వెళుతూ ఉన్నావు.

జ. You were going to Railway station afternoon at 12.

21. అప్పుడు మీ brother navodaya coaching తీసుకుంటూ ఉన్నాడు.

జ. Your brother was taking Navodaya coaching at that time.

22. నేను అప్పుడు రాస్తూ ఉన్నాను.

జ. I was writing at that time.

23. అప్పుడు మేము ఆ Place కొనడానికి try చేస్తూ ఉన్నాము.

జ. We were trying to buy that place in January.

24. నేను అప్పుడు Meeting కి attend అవుతూ ఉన్నాము.

జ. I was attending meeting at that time.

25. M.D Clerk Interview

జ. Only M.D. was interviewing clerks.

26. అప్పుడు వాళ్ళని మా brother నమ్ముతూ ఉన్నాడు.

జ. My brother was believing them at that time.

27. అప్పుడు ఆమె వాళ్ళని Convince చేస్తూ ఉంది.

జ. She was convincing them at that time.

28. వాళ్ళు అప్పుడు Meals చేసూ ఉన్నారు.

జ. They were taking meals at that time.

29. మా అబ్బాయి అప్పుడు Inter చదువుతూ ఉన్నాడు.

జ. My son was studying Inter at that time.

30. అప్పుడు నేను, వాళ్ళకి help చేస్తూ ఉన్నాను.

జ. I was helping them at that time.