DAY -3 – II(3) ANSWERS
1.నిన్న 5 P.M. కంటే ముందే నేను బస్టాండుకు చేరుకున్నాను.
జ. I had reached to bus stand before 5 p.m yesterday
- నేను వెళ్ళేసరికి వాళ్ళు లంచ్ మొదలుపెట్టారు.
జ. Before I went, they had started Lunch.
- ఆమె నన్ను కలిసాకే, నీ దగ్గరకు వచ్చింది.
జ. After she had met me, she came to you.
4.108 వచ్చేసరికి అతను చనిపోయిడు.
జ. He had died, before 108 came.
- సచిన్ క్రీజులోకి రాకముందే దోని సెంచరీ చేశాడు.
జ. Dhoni had completed century before Sachin came to crease.
- నేను స్టేషన్ కి వెళ్ళేసరికి Train వెళ్ళిపోయింది.
జ. When I came to station train had gone.
- ఆమె డిగ్రీ కంటె ముందే కంప్యూటర్ నేర్చుకుంది.
జ. She had learned computers before Degree.
- నిన్న ఉదయం నీ కంటే ముందే నేను మేనేజర్ కలిసాను.
జ. Yesterday morning before you I had met manager.
- శ్రావణి రాజీనామా చేయటం కంటే ముందే, బాస్కర్ ఆ జాబ్ కోసం అప్లై చేసాడు.
జ. Bhaskar had applied to that Job, before sravani resigned.
- చిరంజీవి రాజకీయాల్లోకి రావటం కంటే ముందే జీవిత, రాజశేఖర్ ఎంటర్ అయ్యారు.
జ. Jeevitha, Rajashekar had entered in to politics before Chiranjeevi came in to politics.
- అంతకుముందే ఇంజనీర్ ఇంటిప్లాన్ గీసారు.
జ. Engineer had drawn house plan before that.
- నేను వెళ్ళటం కంటే ముందే కిషోర్ బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేసాడు.
జ. Before I went, Kishore had deposited money in that bank.
- అంకుముందే బాలు మార్కెట్ కు వెళ్ళాడు.
జ. Balu had gone to market before that.
- లావణ్య కంటే ముందే లత బి.టెక్ పూర్తి చేసింది.
జ. Before Lavanya Latha had completed B.Tech.
- ఖమ్మం బస్ కంటే ముందే కోదాడ బప్ బయల్దేరింది.
జ. Before khammam bus kodada bus had started.
- ఆమె కంటే ముందే అతను నన్ను కలిసాడు.
జ. Before she, he had met me.
- ఆమె కాలేజీకి బయలుదేరటం కంటే ముందే సీతకి ఫోన్ చేసింది.
జ. Before she started to college, she had phoned to sita.
- నా కంటే ముందే అతను ఎమ్.ఎ. పూర్తి చేసాడు.
జ. He had completed M.A. before me.
- అంతకుముందే వారు పరీక్షలు వాయిదా వేసారు.
జ. They had postponed exams before that.
- జూన్ కంటే ముందే వారు స్కూల్స్ ఓపెన్ చేసారు.
జ. They had started Schools, before June.
- అంతకుముందే నేను నీకు తెలియపరిచాను.
జ. I had informed you, before that.
- రవి బి.ఎ. తీసుకోవటం కంటే ముందే నన్ను సలహా అడిగాడు.
జ. Ravi had asked my advice before taking B.A.
- వర్కర్స్ సాయంత్రం 5 కంటే ముందే సమ్మె నోటీసు ఇచ్చారు.
జ. Workers had given strike notice before 5 p.m.
- అంతకుముందే క్లర్క్ మేనేజర్ ని కలిసాడు.
జ. Clerk had met manager before that.
- నేను నీకు హెల్ప్ చేసే ముందే వారిని సలహా అడిగాను.
జ. Before I helped you, I had asked their suggession.
- నేను బస్ లోకి ఎంటర్ కావటం కంటే ముందుగానే వారు సీట్లు అక్రమించారు.
జ. Before I entered to bus they had occupied seats.
- అంతకుముందే నేను నీకు చెప్పాను.
జ. I had told you before that.
- సి.యం. సా. 4 కంటే ముందే డిల్లీ చేరుకున్నాడు.
జ. C.M. had reached Delhi before 4 p.m.
- నిన్న మీకంటే ముందే నేను యమ్.పి. ని కలిసాను.
జ. I had met M.P. before you.
- వారు రవి కంటే ముందే స్టేషన్ కి చేరుకున్నారు.
జ. They reached station before Ravi.