DAY 2 – I (2) ANSWERS

1) మేము ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము.

జ) We are learning English now.

2) సచిన్ ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు.

జ. Sachin is playing cricket now.

3) ఎవరో ఇప్పుడు బయట పరిగెడుతున్నారు.

జ. Somebody is running out.

4) కిరణ్ ఇప్పుడు money deposiit చేస్తూ ఉన్నాడు.

జ. Kiran is depositing money now.

5) Girls active గా participate చేస్తూ ఉన్నారు.

జ. Girls are participating actively.

6) మా mother ఇప్పుడు నాకోసం sweets తయారు చేస్తూ ఉంది.

జ. My mother is preparing sweets for me now.

7) Ravi ఇప్పుడు నాకు help చేస్తూ ఉన్నాడు.

జ. Ravi is helping me now.

8) Teacher ఇప్పుడు Krishna ని punish చేస్తూ ఉంది.

జ. Teacher is punishing Krishna now.

9) వాళ్ళు ఇప్పుడు Vijayawada వెళ్తూ ఉన్నారు.

జ. They are going to Vijayawada now.

10) నేను 9th class చదువుతూ ఉన్నాను.

జ. Iam studying 9th class.

11) మీరు ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు.

జ. You are laughing now.

12) మా mother ఇప్పుడు కూరగాయలు కొంటూ ఉంది.

జ. My mother is purchasing vegetables now.

13) వాళ్ళు ఇప్పుడు నిన్ను insult చేస్తున్నారు.

జ. They are insulting you now.

14) Maths teacher ఇప్పుడు problem ని explain చూస్తూ ఉంది.

జ. Maths teacher is explaining problems now

15) Govt ఇప్పుడు Telangana issue మీద discuss చేస్తూ ఉంది.

జ. Govt. is discussing on Telangana issue now.

16) మా brother ఇప్పుడు happy గా నిద్రపోతూ ఉన్నాడు.

జ. My brother is sleeping happily now.

17) మీరు ఇప్పుడు Eamcet coaching తీసుకుంటూ ఉన్నారు.

జ. You are taking EAMCET coaching now.

18) వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని cheat చేస్తూ ఉన్నారు.

జ. They are cheating you now.

19) Manager ఇప్పుడు files check చేస్తూ ఉన్నారు.

జ. Manager is checking files now.

20) Workers ఇప్పుడు salary demand చేస్తూ ఉన్నారు.

జ. Workers are demanding salary now

21) అతను ఇప్పుడు మిమ్మల్ని disturb చేస్తూ ఉన్నాడు.

జ. He is disturbing you now.

22) వారు ఇప్పుడు hard గా study చేస్తూ ఉన్నారు.

జ. They are studying hard now.

23) నువ్వు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నావు.

జ. You are talking more now.

24) నేను ఇప్పుడు నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను.

జ. Iam waiting for you now.

25) వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు.

జ. They are creating problem now.

26) Latha ఇప్నుడు doubts అడుగుతూ ఉంది.

జ. Latha is asking doubts now.

27) వారు ఇప్పుడు పేపర్ కట్ చేస్తూ ఉన్నారు.

జ. They are cutting paper now.

28) మేము ఇప్పుడు interesting గా రాస్తూ ఉన్నాము.

జ. We are writing interestingly now.

29) మా friend నన్ను ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు.

జ. My friend is calling me now.

30) Sir ఇప్పుడు results announce చేస్తూ ఉన్నారు.

జ. Sir is announcing results now.