Friday, May 25
Log In

CURRENT AFFAIRS – MAR 26

రాష్ట్రీయం
1) నేత కార్మికులను ఆదుకునేందు్కు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రెండు కార్పోరేషన్లు ఏవి ?
జ: 1) తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ టెక్స్ టైల్ కార్పొరేషన్


జాతీయం
2) దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం అంశాలపై గ్రామ్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో తెలిపారు ?
జ: ఏప్రిల్ 14 ( అంబేద్కర్ జయంతి సందర్భంగా )
3) ఆధార్ పరిశీలనకు ముఖ గుర్తింపు విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
జ: జులై 1 నుంచి
4) దేశంలో ఎన్ని శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడుస్తున్నాయి ?
జ: 45
5) చెన్నైలో యాసిడ్ దాడి, గృహ హింస బాధితుల కోసం హాట్ లైన్ ప్రారంభించినది ఎవరు ?
జ: జర్మనీ అధ్యక్షుడి భార్య బిడెన్ బెండర్
6) ఎన్ని లక్షల దాకా పన్ను రహిత గ్రాట్యూటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది ?
జ: రూ.20 లక్షలు (గతంలో 10 లక్షలు ఉండేది)
(నోట్: పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటీ (సవరణ) బిల్లు 2018 )
7) ఒక ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో సరికొత్త రికార్డు సృష్టించిన రైల్వేస్ ఏది
జ: దక్షిణ మధ్య రైల్వే


అంతర్జాతీయం
8) బ్రిటన్ లో ప్రతి యేటా జరిగే సమోసా ఉత్సవం ఏప్రిల్ 9 నుంచి 13 వరకూ జరుగుతుంది. ఎన్ని నగరాల్లో దీన్ని నిర్వహిస్తారు ?
జ: ఆరు నగరాలు
9) డ్రైవర్ లెస్ రైళ్ళను నడిపేందుకు చైనా ప్రయత్నిస్తోంది.  ఏ నగరంలో వీటిని ప్రారంభించనున్నారు ?
జ: షాంఘైలో
10) బాల్ టాంపరింగ్ వివాదంలో కెప్టెన్సీ పదవిని కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరు ?
జ: స్టీవెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్

SI/PC/GR.IV/VRO కోచింగ్ మొదలైంది
8-10గంటల Studyతో Perfect Planning
https://tsexams.com/coaching-starts/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *