Friday, November 16
Log In

CURRENT AFFAIRS JAN 23

రాష్ట్రీయం
1) గ్రేటర్ ఓటర్ల సంఖ్యను ఎంతగా GHMC ప్రకటించింది ?
జ: 71,52,485 మంది

జాతీయం
2) ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్ కు ఎన్నో స్థానం లభించింది. ప్రభుత్వ, వ్యాపార రంగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా పనితీరుపై ఎడల్ మేన్ ట్రస్ట్ బారోమీటర్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది.
జ: 3వ స్థానం
3) సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్ కు ఎన్నో స్థానం లభించింది ?
జ: 62 వ స్థానం
4) భారత్ లో మహిళలు, బాలల హక్కుల కోసం కృషి చేస్తున్నందుకు దావోస్ మీటింగ్ లో క్రిస్టల్ అవార్డు ఎవరికి లభించింది ?
జ: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్

5) 2018లో భారత్ వృద్ది రేటు ఎంతగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తెలిపింది
జ: 7.4శాతం

6) ఫిక్కీ డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు .
జ: దిలీప్ షెనాయ్
7) ఏ దేశానికి చెందిన అత్యాధునిక ట్రయంఫ్ క్షిపణులను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది
జ: రష్యా
8) సియట్ టైర్ల సంస్థ ఏ మహిళా క్రికెటర్ ను తమ బ్రాండ్ అంబాసిడార్ గా నియమించింది ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్

9) యువ ఉద్ఘోష్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది
జ: ఉత్తర ప్రదేశ్
10) గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ రీజియన్ లో పెట్రోలియం కోక్ ను అమ్మడం, దిగుమతి చేసుకోడాన్ని నిషేధించింది ?
జ: నేషనల్ కేపిటల్ రీజియన్ (NCR)


11) నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ఏ సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ( చిరుధాన్యాల సంవత్సరం)
జ: 2018
12) క్రిష్ణ గిరి డ్యామ్ ను ఏ నదిపై నిర్మించారు
జ: థెన్ పెన్నయ్ నది
13) ONGC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
జ: డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
14) జనవరి 16 న జరిగిన రైసనా డైలాగ్ 3వ ఎడిషన్ ను ఎవరు ప్రారంభించారు
జ: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
15) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అమలుకు LIC తో ఒప్పందం కుదుర్చుకున్న Small Finance Bank ఏది
జ: AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

అంతర్జాతీయం
16) ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ తొలి గ్లాండ్ స్లామ్ లో ఎవరి చేతిలో ఓడిపోయాడు
జ: హైన్ చుంగ్ (కొరియా)
17) మలేరియాని నయం చేసేందుకు జర్మనీలోని ట్యుబిన్ గన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ట్రాపికల్ మెడిసన్ పరిశోధకులు కనుగొన్న ఔషధం ఏది
జ: ఫాస్మిడోమైసిన్, పిపరక్వైన్ అనే రెండు మందులు

18) చైనా కరెన్సీ పేరేంటి
జ: రెన్ మింబి
19) World Blind Cricket Council (WBCC) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
జ: బెంగళూరు

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

TRT జాబ్ కి 40 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు, ప్రిపరేషన్ మెటీరియల్ (ఆన్ లైన్లో)
https://tsexams.com/trt-50days/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు-1200 ప్రశ్నల కవరేజ్

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/