Monday, September 24
Log In

CURRENT AFFAIRS & GK (తెలుగు మీడియం)

TRT/AEE/TRANSCO/SI/CONSTABLE/VRO/VRA/ GROUP-IV etc.,

TSPSCతో పాటు ఇతర అన్ని ఎగ్జామ్స్ పనికొచ్చే టాపిక్స్

దాదాపు 100 మాక్ టెస్టులు (ఒక్కో టెస్టులో 25 ప్రశ్నలు - 4 సార్లు రాసుకోవచ్చు) రెడీ.

అతి ముఖ్యమైన ప్రశ్నలను Multiple Choice విధానంలో ఇస్తున్నాం...

జనవరి 30 నుంచి టెస్టులు రెడీ

కరెంట్ ఎఫైర్స్

ఆగస్టు, 2017 నుంచి ఫిబ్రవరి, 2018 వరకూ... వారానికి రెండు ...నెలకు 8 టెస్టుల చొప్పున -
28 వారాలు x 2 టెస్టులు: 56 టెస్టులు

GK నుంచి కవర్ అయ్యే టాపిక్స్
1) భారత్ లో ప్రథములు
2) ప్రపంచ దేశాలు, కరెన్సీ, రాజధానులు
3) ముఖ్యమైన కమిటీలు
4) అబ్రివేషన్స్
5) ముఖ్యమైన ఆపరేషన్స్
6) ముఖ్యమైన తేదీలు
7) ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు
8) వివిధ రకాల ఫోబియాలు
9) సరిహద్దులు, ఎయిర్ లైన్స్, పార్లమెంట్స్
10) నినాదాలు - ఇచ్చిన వ్యక్తులు ఎవరు
11) ఐక్యరాజ్య సమితి
12) ఐరాస-  సంస్థలు
13) అంతర్జాతీయ సంస్థలు
14) ప్రపంచం - వ్యవసాయం, వాణిజ్యం పంటలు
15) అవార్డులు - బహుమతులు
16) క్రీడా రంగం
17) భారత రోదసీలో మైలు రాళ్ళు
18) అంతరిక్ష పరిశోధనా సంస్థలు
19) రాజ్యాంగ సవరణలు
20) భారత రాజ్యాంగం - భాగాలు
21) ప్రాథమిక హక్కులు
22) సుప్రీంకోర్టు ముఖ్యమైన కేసులు - తీర్పులు
23) హిందూ సంస్కరణ ఉద్యమాలు
24) మొగలుల వాస్తు శిల్ప కళలు
25) ఖండాల సమాచారం -1
26) ఖండాల సమాచారం -2
27) ఖండాల సమాచారం -3
28) భారత జాతీయోద్యమంలో ముఖ్యమైన సంఘటనలు
29) నీతి ఆయోగ్
30) భారతీయ రిజర్వ్ బ్యాంక్
31) భారత్ లో వాణిజ్య సంస్థలు, బ్యాంకులు
32) GST
33) తెలంగాణ 31 జిల్లాల సమాచారం
34) కేంద్ర, రాష్ట్ర పథకాలు
35) తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
36) TSPSC లో వచ్చిన ప్రశ్నలు ( తెలంగాణ)
37)TSPSC లో వచ్చిన ప్రశ్నలు ( భారత దేశం)
38) TSPSC లో వచ్చిన ప్రశ్నలు ( ప్రపంచం)
39) గత డీఎస్సీల్లో వచ్చిన ప్రశ్నలు
40) భారతీయ సంస్కృతి, కళలు
41) తెలంగాణలో సంస్కృతి,కళలు
42) ఇటీవల కాలంలో విద్యపై కేంద్ర, రాష్ట్ర నిర్ణయాలు

www.tsexams.com లో Mock Tests నిర్వహించబడును.

మాక్ టెస్టులకు ఫీజులు ఎంత ? ఎలా చెల్లించాలి ?
రూ. 300/-

ఎలా పే చేయాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)
ACCOUNT NO: 156711100005950
IFSC: ANDB0001567
ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

( మీ మొబైల్ లో ఉండే ఏ బ్యాంక్ యాప్ నుంచైనా ఈ పేమెంట్ చేయొచ్చు )

PAY TM ద్వారా చెల్లించాలంటే...(అదనంగా రూ.15  చెల్లించాలి. అంటే రూ.300+ 15/- = Rs.315 ) ఈ కింది QR code ని స్కాన్ చేసి... ఈజీగా పేమెంట్ చేయొచ్చు.


========================================
TRT అభ్యర్థులకు ప్రత్యేక విజ్ఞప్తి

Current Affairs + GK టెస్టులతో పాటు ... SGT/ SA - TELUGU, BIOLOGY, SOCIAL పరీక్షలు రాస్తున్న వారికి ...  Only Mock Tests (ఒక్కోటి 4 సార్లు రాసుకోవచ్చు... ప్రిపరేషన్ మెటీరియల్ లేకుండా ) ఇవ్వబడును. ఇవి కూడా అవసరమైన వారు రూ.600లు పే చేయండి.  (సిలబస్ లో దాదాపు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి)

ఇప్పటికే రూ.1000 పేమెంట్ చేసి మాక్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి GK + CURRENT AFFAIRS టెస్టులు అందుబాటులో ఉంటాయి.  వాళ్ళు మళ్లీ ఫీజులు చెల్లించనక్కర్లేదు.

SA- PET/MATSH/PHYSICS వారు కూడా రూ.300 ఫీజులు చెల్లించి GK/ CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోవచ్చు.
======================================

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా పిక్ తీసి telegram లేదా whats app ద్వారా 703 6813 703 కి పంపాలి.  IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి లేదా మీ మొబైల్ కి వచ్చిన మెస్సేజ్ ను పంపాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, మీరు ఏ టెస్టుకు ఫీజు కట్టారో తప్పనిసరిగా వివరాలు పంపాలి...
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన ఒకటి, రెండు రోజుల్లో  మీకు టెలిగ్రామ్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా... మీ లాగిన్ ID, PASSWORD పంపుతాం.
4) https://www.tsexams.com లో మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాం.

మాక్ టెస్టులకు నిబంధనలు
1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com  వెబ్ సైట్ లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును
3) మాక్ ఎగ్జామ్స్ రాసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఇవి అందుబాటులో ఉంటాయి.
4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. ఒక వేళ సాంకేతిక లేదా అనివార్య కారణాలతో టెస్టులు రద్దు చేస్తే మీ ఫీజులు రిఫండ్ చేయబడను.
5) మీరు ఏ టెస్టుకు అమౌంట్ చెల్లించారో... ఆ ఎగ్జామ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
6) మా నాలెడ్జ్ మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఫైనల్ ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ లేదు.