Monday, August 19

కోర్టు ఉద్యోగాల ప్రిపరేషన్ ప్లాన్ !

 

తెలంగాణ కోర్టుల్లో భర్తీ చేయబోయే 1539 పోస్టులకు ప్రిపేర్ అవడానికి సిలబస్ ఏం ఉంటుంది, బుక్స్ ఏమి చదవాలి... అలాగే ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి... అన్న దానిపై ఈ వీడియో చేశాను. చూడండి.

కోర్టు ఉద్యోగాలకు 20 గ్రాండ్ టెస్టులు (మొత్తం 1600 ప్రశ్నలు) ఈ లింక్ క్లిక్ చేయండి: 

20 గ్రాండ్ టెస్టుల వివరాలు