Monday, September 23

కోర్ట్ ఎగ్జామ్స్ లో వచ్చే లెసన్స్ ఏంటి ? ఏవి ప్రిపేర్ అవ్వాలి ?

కోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మరో వీడియో క్లాస్ ప్రిపేర్ చేసి ఇచ్చాను.

గతంలో మన తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ నుంచి ... మీరు ఈ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి... ఏయే సిలబస్ ఉండొచ్చో వివరించాం.  ఆ సిలబస్ లో కూడా టాపిక్స్ ఎలా ఉండే అవకాశం ఉందో ఈ క్లాసులో వివరించాను.  మీరు చూడటంతో పాటు మీ స్నేహితులు, బంధవులకు ఇతర ఎడ్యుకేషన్, జాబ్స్, కరెంట్ ఎఫైర్స్ గ్రూపుల్లో ఈ  వీడియో లింకును ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది.

ఎవరైనా ... కోర్టు ఎగ్జామ్స్ 20 గ్రాండ్ టెస్టులు రాయాలనుకుంటే... ఈ కింది లింక్ లో వివరాలు ఉన్నాయి. క్లిక్ చేయండి. 

20 గ్రాండ్ టెస్టులు - కోర్టు ఎగ్జామ్స్