Wednesday, October 23

కోర్టు ఉద్యోగాలకు 20 గ్రాండ్ టెస్టులు (మొత్తం 1600+500 ప్రశ్నలు)

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1539 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మీకు తెలిసిందే. వీటికి సంబంధించి మేం ఆగస్టు 15 నుంచి 20 గ్రాండ్ టెస్టులు (తెలుగు మీడియంలో మాత్రమే) నిర్వహిస్తున్నాం.

మీరు మొబైల్ లేదా కంప్యూటర్ లో రాసుకోవచ్చు

ఎన్ని మార్కులకు ?

గ్రాండ్ టెస్టును 80 మార్కులకు నిర్వహిస్తాం.

ఇందులో జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి 40 ప్రశ్నలు, 40 మార్కులు

జనరల్ ఇంగ్లీష్ నకు సంబంధించి 40 ప్రశ్నలు, 40 మార్కులు

మొత్తం 20 గ్రాండ్ టెస్టులకు కవరయ్యే ప్రశ్నలు : 1600 + 500

(ఉచితం : మరో 20 మాక్ టెస్టులు కూడా ఉచితంగా అందిస్తున్నాం.  ఇందులో 20 X25 = 500 ప్రశ్నలు కవర్ అవుతాయి )

(నోట్: కోర్టు ఉద్యోగాల్లో కొన్ని 80 మార్కులు, మరికొన్ని 50 మార్కులకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అందువల్ల మేము అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన టెస్టులకు కామన్ గా 80 మార్కులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించబోతున్నాం. అంటే ఒక్కో టెస్టులో 80 ప్రశ్నలు ఉంటాయి. మేం జూనియర్ అసిస్టెంట్స్, కాపీయిస్టుల స్థాయిలో (ఇంటర్, టెన్త్ ) ఎగ్జామ్స్ ఉంటాయి)

ఏయే సబ్జెక్ట్ లు కవర్ అవుతాయి ?

1) జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ( ముఖ్యమైన కరెంట్ ఎఫైర్స్, జీకే, సైన్స్, టెక్నాలజీ, సోషల్ )

2) జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నలు

20 గ్రాండ్ టెస్టులకు ఫీజులు ఎంత ?

మొత్తం ఫీజు : రూ.500/- (తెలుగు మీడియం మాత్రమే)

(నోట్: గతంలో, ఇప్పుడు టెస్టులు రాస్తున్న వారికి ఇందులో ఎలాంటి ఫీజు మినహాయింపులు ఉండవు.)

గ్రాండ్ టెస్టులకు ఫీజులు ఎలా చెల్లించాలి ?

9000 444 321 కి Google Pay ద్వారా అమౌంట్ చెల్లించి అక్కడే మీ వివరాలు కూడా పంపవచ్చు. (ఈ నెంబర్ కు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దు... 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ మాత్రమే పంపండి )

లేదా ఈ కింది QR కోడ్ ని మీ గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి అమౌంట్ చెల్లించవచ్చు

( గూగుల్ పే ద్వారా అమౌంట్ చెల్లించేవారు తప్పనిసరిగా అందులో UID నెంబర్ ఉన్న పిక్చర్ మాత్రమే మాకు Screen shot ద్వారా పంపాలి.  మీరు పేమెంట్ చేశాక... మీ మొబైల్ లో కనిపించే payment successful మెస్సేజ్ ను క్లిక్ చేస్తే... UID ఉన్న మెస్సేజ్ కనిపిస్తుంది.. దాన్ని మాకు పంపాలి )

లేదా

Phone pay ద్వారా కూడా 9000444321 నెంబర్ కు అమౌంట్ పే చేయొచ్చు

లేదా

మీరు మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా ఏ మనీ వాలెట్ ద్వారా అయినా... ఈ కింద బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ చెల్లించవచ్చు... లేదా మీకు దగ్గర్లో ఉన్న బ్యాంకులో చెల్లించి ఆ రిసిప్ట్ నీట్ గా ఫోటో తీసి పంపండి...

A/C. Name : MASTERS ACADEMIC & DIGITAL EDUCATION

A/C No: 156711100005950

IFSC Code: ANDB0001567

Andhra Bank, Manikonda Branch, Hyderabad

Imp note:

1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ ( Screen Shot ) తీసి మీ వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి.

2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ (Screen Shot)తో పాటు... మీ పేరు, గ్రామం, జిల్లా...  ఫోన్ నెంబర్, E-mail, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు... దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు తప్పనిసరిగా పంపాలి.

3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన 24 గంటల్లో మీకు వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.

4) http://telanganaexams.com/  లో గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం.

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు http://telanganaexams.com/ వెబ్ సైట్  లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ప్రతి సారీ లాగిన్ అయితేనే టెస్టులు కనిపిస్తాయి.

2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... మీ లాగిన్ క్యాన్సిల్ చేయబడును.  దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వబోము.

3)  మీకు కోర్ట్  ఫైనల్ ఎగ్జామ్ జరిగే వరకూ ఈ గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత మీ ఐడీని తొలగించబడును.

4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు

5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ లేదు.

6) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా గ్రాండ్ టెస్టుల్లో కూడా Current Affairs+ GK బిట్స్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో కవర్ చేస్తాం.