Monday, September 23

కోర్టు గ్రాండ్ టెస్టులు రాస్తున్న వారికి శుభవార్త ! 20 GTలతో పాటు 20 మాక్ టెస్టులు ఉచితం !!

20 కోర్టు గ్రాండ్ టెస్టులు రాస్తున్న వారికి శుభవార్త. మీకు మరో 20 మాక్ టెస్టులు కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. మీ ప్రిపరేషన్ ఇంకా బెస్ట్ గా ఉండాలన్న ఉద్దేశ్యంతో మేం మరో 20 మాక్ టెస్టులను ఉచితంగా ఇస్తున్నాం. ఇందులో ఒక్కో టెస్టులో 25 ప్రశ్నల చొప్పున మరో 500 ప్రశ్నలు కవర్ అవుతాయి.

అంటే

మీరు మొత్తమ్మీద : గ్రాండ్ టెస్టుల్లో ప్రశ్నలు: 1600 + 500 = 2100 ప్రశ్నలు

ఈవారంలో మ్యాథ్స్ టెస్టులు పోస్ట్ చేస్తాం... అలాగే మిగతా టెస్టులను కూడా అందిస్తాం. ఏమేమి టెస్టులు పోస్టు చేస్తామో మీకు ఈ దిగువన ఛార్ట్ ఇచ్చాను చూడండి. ఇప్పటికే కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి 10 గ్రాండ్ టెస్టులను పోస్ట్ చేశాం.
ఈ ఆఫర్ ఇప్పటికే గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించి రాస్తున్న వారితో పాటు కొత్తగా పేమెంట్ చేసే వారికి కూడా అందుబాటులోకి వస్తాయి. ఇంకా ఎవరైనా గ్రాండ్ టెస్టుల సిరీస్ లో చేరాలని అనుకుంటే... ఈ కింది ఉన్న లింక్ లో వివరాలు ఉన్నాయి. చూడగలరు.

20 కోర్టు గ్రాండ్ టెస్టులు, ఉచిత మాక్ టెస్టులు వివరాలకు క్లిక్ చేయండి