Monday, August 19

కోర్టు ఎగ్జామ్స్ కి 20 గ్రాండ్ టెస్టులు, ఇతర ఉద్యోగాలకు 100 రోజుల కోర్సు

కోర్ట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన 20 గ్రాండ్ టెస్టులు ఆగస్టు 15 నుంచి నుంచి ప్రారంభం అయ్యాయి. ఒక ఉచిత మోడల్ టెస్ట్ తో పాటు... ఫీజులు చెల్లించిన వారికి మరో టెస్టు పోస్ట్ చేశాం. సోమవారం నుంచి మిగతా టెస్టులు www.telanganaexams.com వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తాం.  చూడండి.. ఈ కింది లింక్ ద్వారా అందరూ మోడల్ టెస్టు రాసుకోండి

ఉచిత మోడల్ టెస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అలాగే ఇంకా ఎవరైనా కోర్టు ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్టులు రాసుకోవాలంటే ఈ కింది లింక్ లో వివరాలు ఉన్నాయి... చూడగలరు. మీరు పీసీ లేదా మొబైల్ లో కూడా ఈ గ్రాండ్ టెస్టులు రాసుకోవచ్చు. మొత్తం 80 మార్కులకు గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఇందులో 40 మార్కులు, జీకే, 40 మార్కులు ఇంగ్లీష్ లో ఇస్తున్నాం. మొత్తం 20 టెస్టుల్లో 1600 ప్రశ్నలు కవర్ అవుతాయి.

కోర్టు గ్రాండ్ టెస్టుల వివరాలు తెలుసుకోడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

గ్రాండ్ టెస్టుల వివరాలు కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

అలాగే మీకు సిలబస్ మీద విశ్లేషణతో వచ్చే వారంలో మరో యూట్యూబ్ క్లాస్ పోస్ట్ చేస్తాను. చాలామంది మార్కెట్ లో ఏ బుక్ కొనాలని అడుగుతున్నారు. నేను నిన్న హైదరాబాద్ లో కోఠికి వెళ్లి చూశాను. ఎక్కడా కోర్టు ఎగ్జామ్స్ బుక్స్ రాలేదు.. ఇప్పటి దాకా ఏ పబ్లిషర్స్ కూడా బుక్ ప్రింట్ చేసినట్టు లేదు. మీ సొంతంగానే చదువుకోండి... గ్రాండ్ టెస్టులు రాస్తే మీకు కొంత అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను.

ముఖ్యంగా మా గ్రాండ్ టెస్టుల్లో ఎక్కవ శాతం స్టేట్ మెంట్, జతపరచడం మోడల్స్ ఇస్తున్నాను. వాస్తవానికి మీకు కోర్టు ఎగ్జామ్స్ లో ఇలాంటి ప్రశ్నలు రాకపోవచ్చు. అయినా ఎందుకు పెడుతున్నామంటే... మీకు ఎక్కువ తెలుసుకోడానికి అవకాశం ఉంటుందని. ఒక్క ప్రశ్నకు నాలుగు ప్రశ్నలు కవర్ చేసినట్టు అవుతుంది... అంతేగాకుండా ఇంకా సబ్జెక్ట్ మీద మీకు పూర్తి అవగాహన వస్తుందని ఇలాంటి మోడల్స్ ఇస్తున్నాం.

ఇప్పటికే ఫీజులు చెల్లించిన వారు, ఇంకా ఫీజులు చెల్లించాలి అనుకునేవారికి విజ్ఞప్తి... మీరు పేమెంట్ చేశాక... దాని UID నెంబర్ వచ్చేలా నాకు పిక్చర్ పెట్టాలి. దాంతో పాటు మీ పేరు, మొబైల్ నెంబర్, విలేజ్, జిల్లా, మెయిల్ అడ్రెస్ తప్పనిసరిగా ఇవ్వాలి. చివరి రోజుల్లో ఎక్కువ మంది ఫీజులు కట్టడం వల్ల ఐడీ, పాస్ వర్డ్స్ ఇవ్వడం లేట్ అవ్వొచ్చు. అంతమాత్రాన కంగారు పడకండి... మీ డబ్బులు కట్టిన తర్వాత మీ డిటైల్స్ పంపితే ఎట్టి పరిస్థితుల్లో నేను ఐడీ, పాస్ వర్డ్ ఇస్తాను. దాని గురించి టెన్షన్ పడొద్దు. నాకు పదే పదే ఫోన్లు చేయడం, మెస్సేజ్ లు పెట్టొద్దు.

మధ్యాహ్నం 12 గంటల తర్వాత నేను ఆఫీసుకి వెళ్లిపోతాను. అక్కడ బిజీగా ఉంటాను. అందువల్ల మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి... నేను చూసుకున్నాక రిప్లయ్ ఇస్తాను. కొందరు వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. డౌట్స్ ఉంటే ఈ కింది నెంబర్ కు కాల్ చేయండి.

వాట్సాప్ నెంబర్ : 703 6813 703

నోట్:  18.08.2019 (ఆదివారం) లోగా ఫీజులు చెల్లించిన వారికి రూ.400 తీసుకుంటాం.  వెబ్ సైట్ సర్వర్ ఛార్జీలు పెరిగినందున సోమవారం నుంచి  రూ.500 (20 గ్రాండ్ టెస్టులకు) తీసుకుంటాం.  ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈలోగా చెల్లించగలరు. 

అలాగే గ్రూప్ 2,3,SI, PC, విద్యుత్ శాఖతో పాటు ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి 100 రోజుల లాంగ్ టర్మ్ కోర్సు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు.  దీనికి కూడా ఎవరైనా ఫీజులు చెల్లించాలంటే... ఈనెల 18 లోపు రూ.1000 చెల్లించగలరు.  ఆ తర్వాత అంటే 19.08.2019 (సోమవారం) నుంచి రూ.1200 కి పెరుగుతాయి. 

100 రోజుల లాంగ్ టర్మ్ కోర్సు ఫీజుల వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

100 రోజుల లాంగ్ టర్మ్ కోర్సు వివరాలకు క్లిక్ చేయండి