Friday, July 19

కేంద్ర ప్రభుత్వ పథకాలు 2014-19 (వీడియో)

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం... పాత పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్త స్కీమ్స్ అమల్లోకి తెస్తోంది.  అందుకే మీకు 2014 నుంచి 2019 వరకూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిస్తున్నాం... ఇవి రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్స్ తో పాటు కేంద్ర స్థాయిలో జరిగే అన్ని ఎగ్జామ్స్ లోనూ పనికొస్తాయి... ఇవాళ మొదటి క్లాస్ ఇచ్చాను.  Central Govt. Schemes పై మరికొన్ని క్లాసులు కూడా ఇస్తాను.  ఇవాళ 12 స్కీమ్స్ గురించి వివరించాను.  ఈ వీడియోలో చూడండి