Wednesday, May 23
Log In

Viewers

SI/PC/VRO/GR.I,II & IV మాక్ టెస్టులు

SI/PC/VRO/GR.I,II & IV మాక్ టెస్టులు

BTECH, Latest News, Viewers
SI/PC/VRO/ GROUP.II/GROUP.IV కి జూన్, జులై 2018 లో నోటిఫికేషన్లు వెలువడతాయి. దాంతో చాలామంది ముందు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. అందుకోసం తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో సిలబస్ లోని అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా సబ్జెక్ట్ నిపుణులతో తయారు చేసిన మాక్ టెస్టులు ఇస్తున్నాం.  ఇవి మీకు ప్రతి చాప్టర్ ని రివిజన్ చేసుకునేలాగా ఉపయోగపడతాయి.  దాంతో మీరు బోర్డ్/కమిషన్ ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు పొందడానికి సహాయపడతాయి. గతంలో జరిగిన FBO/FSO/FRO/AEO ఎగ్జామ్స్ లో 40శాతం వరకూ మన   ప్రశ్నలు కవర్ అయ్యాయి. మాక్ టెస్టులు ఎన్ని ? ఎలా ఉంటాయి ? మొత్తం మాక్ టెస్టులు : 200 వరకూ ఉంటాయి (ఇందులో ఆరు నెలల కరెంట్ ఎఫైర్స్, ఎగ్జామ్స్ లో వచ్చే GK బిట్స్ కలిపి, జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ తో పాటు ఇంగ్లీష్ కలిపి ఉంటాయి. SI/GR.I&II కి అప్లికేషన్ మెథడ్ లో ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నాం ) ప్రతి రో
పార్ట్‌టైమ్‌ ఆర్గనైజర్లు కావాలి

పార్ట్‌టైమ్‌ ఆర్గనైజర్లు కావాలి

BTECH, Latest News, Viewers
మాస్టర్స్ అకడమిక్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (MADE) సంస్థ తరపున తెలంగాణలోని 31 జిల్లాల్లో పనిచేయుటకు Part-time Organisors కావాలి. తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ & యాప్ తరపున నిర్వహించే ప్రచార ఇతర ప్రోగ్రామ్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. నలుగురుతో పరిచయాలు పెంచుకోవడం, నలుగురిని ఒప్పించగలిగిన చొరవ ఉండాలి. భవిష్యత్తులో MADE సంస్థ ద్వారా Online, Offline Exams Centers, Materials Distribution Centers, Educational Event Managements, రాష్ట్రంలోని అన్ని కోచింగ్, ఇంటర్నెట్ సంస్థలు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలతో టైఅప్, ఫ్యాకల్టీలతో ఇంటరాక్షన్, విద్యార్థులు, నిరుద్యోగులతో ఇంటరాక్షన్ క్లాసుల నిర్వహణకు ఆర్గనైజర్ గా పనిచేయాల్సి ఉంటుంది. MADE సంస్థ తరపున పూర్తిస్థాయిలో వర్క్ ఉండదు. మీ జాబ్ ప్రిపరేషన్, చదువులు లాంటివి చేస్తూనే Part t
ఉచితంగా MODEL TESTS

ఉచితంగా MODEL TESTS

Viewers
PC/VRO/GR.IV అభ్యర్థుల కోసం కొత్త Softwareతో (ఇంచుమించు ప్రభుత్వ బోర్డులు నిర్వహించే Online ఎగ్జామ్ లాగే) ఉచిత మోడల్ పేపర్స్ పెడుతున్నాం. మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. http://telanganaexams.com/category/constable-mock/
RRB (గ్రూప్ C &D) గ్రాండ్ టెస్టులు

RRB (గ్రూప్ C &D) గ్రాండ్ టెస్టులు

Viewers
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త.  గ్రూప్ సీ అండ్ డి ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  గతంలో జరిగిన ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని... రాబోయే కాంపిటేషన్ ను కూడా బేరీజు వేసుకొని గ్రాండ్ టెస్టులకు ఎగ్జామ్స్ పేపర్స్ ప్రిపేర్ చేయిస్తున్నాం.  గ్రాండ్ టెస్టులు ఏప్రిల్ 25 నుంచి మొదలయ్యాయి.  వారానికి రెండు. బుధ, గురు వారాల్లో అప్ లోడ్ చేస్తాం. మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మొదటి టెస్టు నుంచి అందుబాటులో ఉంటాయి.  ఎప్పుడైనా టెస్ట్ రాసుకోవచ్చు.   టైమ్ లిమిట్ ఉంటుంది. అందువల్ల ఒకసారి క్విజ్ మొదలైతే గంటన్నరలోగా పూర్తి చేయాలి.  మీరు పూర్తిగా సిద్ధం అయ్యాకే టెస్ట్ ఓపెన్ చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంచుమించు RRB ఎగ్జామ్ మోడల్ లో ఉంటుంది. ఫీజులు ఎంత ? RRB  10 గ్రాండ్ టెస్టులకు ఫీజు