Monday, September 23

Videos

డిగ్రీ అర్హతతో 2189 EPFO లో పోస్టులు (వీడియో)

డిగ్రీ అర్హతతో 2189 EPFO లో పోస్టులు (వీడియో)

Latest News, Latest Notifications, Videos
EPFO లో 2189 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది... మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పోస్టులు ఉన్నాయి... కేంద్ర ప్రభుత్వ స్థాయిలో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి... ఇటీవలే పార్లమెంటులో కూడా మంత్రులు ఈ విషయం ప్రకటించారు.  అందువల్ల... మీరు సెంట్రల్ గౌవర్నమెంట్ కొలువులపై గట్టిగా నజర్ పెట్టండి... బ్యాంకులు, RRB లు రాస్తున్న వారు ఎట్టి పరిస్థితుల్లో EPFO, SSC లాంటి ఇలాంటి ఉద్యోగాలకు అప్లయ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు... కేంద్ర ప్రభుత్వంలో జీతాలు కూడా బాగానే ఉంటాయి... అంతేకాకుండా... రాష్ట్ర స్థాయి రిక్రూట్ మెంట్ కోసం యేళ్ళ తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు... నోటిఫికేషన్ వస్తుందా... రాదా... అని ఆలోచించాల్సిన అవసరం లేదు... మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పై అవగాహన కల్పించడానికి మా ఛానెల్ ద్వారా ముందు ముందు అనేక క్లాసులు పెడతాను. నోటిఫికేషన్ పూర్తి వివరాలక
జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు (వీడియో)

జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు (వీడియో)

Latest News, Preparation Plan, Videos
జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు, నిర్మాణం, పని తీరు గురించి ఈ క్లాసులో వివరించాను.  ప్రతి కాంపిటేటివ్  ఎగ్జామ్ కి కూడా పనికి వచ్చే ఇంపార్టెంట్ క్లాస్ ఇది. తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true   https://www.youtube.com/watch?v=Ei-cQDejnKY&t=4s
కేంద్ర బడ్జెట్ 2019 – 20 (వీడియో)

కేంద్ర బడ్జెట్ 2019 – 20 (వీడియో)

Current Affairs Monthly, Current Affairs Today, Latest News, Preparation Plan, Videos, కేంద్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
మన యూట్యూబ్ క్లాసులో కేంద ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్  2019 – 2020 గురించి విశ్లేషణ చూద్దాం... బడ్జెట్ లో చాలా అంకెలు, సంఖ్యలు ఉంటాయి... అలాగే అధికారపార్టీ సమర్థనలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఉంటాయి... మీరు ముందుగా డైలీ పేపర్లలో వీటినే చూసి ఉంటారు.  కానీ మనకు Examination point of view లో అంశాలు ఏంటి... బడ్జెట్ లో మనం ఏయే అంశాలను గుర్తు పెట్టుకోవాలో వాటిని మాత్రమే యూట్యూబ్ క్లాసులో వివరించాను. ఇది చాలా వ్యాల్యుబుల్ క్లాస్.  మీకు ప్రతి ఎగ్జామ్ లో కూడా పనికి వస్తుంది.  యూట్యూబ్ క్లాసును చూడండి Please Subscribe our Channels for more updates & forward your friends, relatives తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
కేంద్ర ప్రభుత్వ పథకాలు 2014-19 (వీడియో)

కేంద్ర ప్రభుత్వ పథకాలు 2014-19 (వీడియో)

Latest News, Preparation Plan, Videos, కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాలు
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం... పాత పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్త స్కీమ్స్ అమల్లోకి తెస్తోంది.  అందుకే మీకు 2014 నుంచి 2019 వరకూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిస్తున్నాం... ఇవి రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్స్ తో పాటు కేంద్ర స్థాయిలో జరిగే అన్ని ఎగ్జామ్స్ లోనూ పనికొస్తాయి... ఇవాళ మొదటి క్లాస్ ఇచ్చాను.  Central Govt. Schemes పై మరికొన్ని క్లాసులు కూడా ఇస్తాను.  ఇవాళ 12 స్కీమ్స్ గురించి వివరించాను.  ఈ వీడియోలో చూడండి https://www.youtube.com/watch?v=VxkpuiSjvGE
నీతి ఆయోగ్ కొత్త లక్ష్యాలు 2024 (వీడియో)

నీతి ఆయోగ్ కొత్త లక్ష్యాలు 2024 (వీడియో)

Latest News, Videos, ఆర్ధిక శాస్త్రం-అభివృద్ధి
నీతి ఆయోగ్ ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఐదు సమావేశాల వివరాలు, నీతి ఆయోగ్ లక్ష్యాలు, పంచవర్ష ప్రణాళికలకు నీతి ఆయోగ్ కు ఉన్న తేడా ఏంటి... లాంటి అంశాలతో రాష్ట్ర స్థాయిలో TSPSC, పోలీస్ ఉద్యోగాలతో పాటు అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి పనికొచ్చేలా ఈ వీడియో క్లాస్ రూపొందించాను.   https://www.youtube.com/watch?v=b0eYqykXDvc
త్వరలో 15వేల పోలీస్ ఉద్యోగాలు, కోచింగ్ లేకున్నా ఎలా జాబ్ సంపాదించాలి?

త్వరలో 15వేల పోలీస్ ఉద్యోగాలు, కోచింగ్ లేకున్నా ఎలా జాబ్ సంపాదించాలి?

Latest News, Latest Notifications, Videos
త్వరలో మరో 15 వేల పోలీస్ కొలువులను తెలంగాణలో భర్తీ చేయబోతున్నారు... మరో 15 వేల పోలీస్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ పడుతుంది అని... పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులు ఉన్నతాధికారుల సోర్స్ తో ఐటెమ్స్ఇచ్చారు... ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇప్పటికే 18 వేల 500 పోస్టులకు రిక్రూట్ మెంట్ ప్రాసెస్ చివరి దశకు వచ్చింది... మరో వారం, 10 రోజుల్లో 17 వేల 156 మంది కానిస్టేబుల్స్... 12 వందల 75 మంది SI లు ట్రైనింగ్ కు వెళ్ళిపోతారు.  ఈ సెలక్షన్ ప్రొసీజర్ పూర్తి కాగానే... కొద్ది రోజుల్లోనే మరో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ప్రయత్నాలు ప్రారంభించనుంది. ఇప్పుటి వరకూ జరిగిన రిక్రూట్ మెంట్ అంటే 18 వేల 500 పోస్టుల భర్తీ ప్రక్రియ పాత జిల్లాల ప్రకారం జరిగింది... రాబోయే 15 వేల పోలీస్  ఉద్యోగాల నోటిఫికేషన్ కొత్త జిల్లాల ప్రకారం ఉండనుం
గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ? (వీడియో)

గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ? (వీడియో)

Latest News, Latest Notifications, Preparation Plan, Videos
గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది TSPSC.  ఇప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారితో పాటు... భవిష్యత్తుల్లో ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలన్నదానిపై తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్లాసులు అందిస్తున్నాను.  అందులో భాగంగా... అసలు గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం అవ్వాలన్నదానిపై  మొదటి క్లాస్ లో వివరించాను. ఇప్పుడు రెండో క్లాసులో... గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అన్న దానిపై వివరించాను.  ఇందులో ఇంటర్వ్యూ రూమ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి  ఎలా వ్యవహరించాలి.  ఇంటర్వ్యూలో ఏమేమి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది... దాదాపు 25 నమూనా ప్రశ్నలతో ఈ వీడియో రూపొందించాను. ఫ్రెండ్స్ ... గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ లింక్ ఫార్వార్డ్ చేయండి... లేదా... మీకు తెలిసిన అన్ని గ్రూపులకు పంపండి... చాలామందికి useful గా ఉంటుంది. https://www.youtube.com/watch?v=4f9h4f7kuI0&
గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి ? (వీడియో)

గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి ? (వీడియో)

Latest News, Latest Notifications, Videos
గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది TSPSC.  ఇప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారితో పాటు... భవిష్యత్తుల్లో ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలన్నదానిపై తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్లాసులు అందిస్తున్నాను.  అందులో భాగంగా... అసలు గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం అవ్వాలన్నదానిపై  ఈ క్లాస్ లో వివరించాను. https://www.youtube.com/watch?v=rYfUOLtz51s
CURRENT AFFAIRS IN DAILIES – JUNE 20 (VIDEO)

CURRENT AFFAIRS IN DAILIES – JUNE 20 (VIDEO)

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs, Videos
Friends, తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ ద్వారా ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ ఇస్తున్నాం. అయితే... Question & Answers టైప్ లో కాకుండా... మరింత విశ్లేషణతో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ వీడియో రూపొందించాను. ప్రతి రోజూ నాలుగైదు దినపత్రికల నుంచి current affairs సేకరించి విశ్లేషణ చేస్తున్నాను. ఈ కరెంట్ ఎఫైర్స్ ని మీరు ఎగ్జామ్స్ టైమ్ వరకూ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం offline mode లో వస్తున్న కరెంట్ ఎఫైర్స్ విశ్లేషణను ఇకపై ఆన్ లైన్ మోడ్ లో లైవ్ ఇస్తాను.  అప్పుడు మీకు ముందుగానే సమాచారం ఇస్తాను. ఇవాళ్టి కరెంట్ ఎఫైర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్, జమిలీ ఎన్నికల గురించి వివరించాను. జమిలీ ఎన్నికలు అన్ని TSPSC, సెంట్రల్ ఎగ్జామ్స్ కి పనికివచ్చే టాపిక్. గ్రూప్ 1 వాళ్ళకి Essays లో ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్, TS లో గ్రూప్ 2 ఇంటర్వూలకి కూడా పనికివస్తుంది. V
సమాజ నిర్మితి – భారతీయ సమాజం లక్షణాలు

సమాజ నిర్మితి – భారతీయ సమాజం లక్షణాలు

Latest News, Preparation Plan, Videos
ఫ్రెండ్స్ చాలామంది గ్రూప్ 1, 2,3 లకు ముందు నుంచే ప్రిపరేషన్ లో ఉన్నారు.  వాళ్ళకి మా శుభాకాంక్షలు.  చాలామంది సమాజ నిర్మితి మీద అవగాహన లేదు.  క్లాసులు పెట్టమని అడిగారు.  అందుకే మీకు సోషియాలజీ మీద  క్లాసులు ప్రిపేర్ చేస్తున్నాం... మొదటి క్లాసు పోస్ట్ చేశాను.  చూడండి. https://www.youtube.com/watch?v=wuBiVW2YiCI&t=1s