Friday, January 22
Shadow

Ticker News

తెలంగాణలో 10శాతం EWS రిజర్వేషన్లు అమలు

Latest Posts, Latest Updates, Ticker News
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు (EWS) అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. CM ఆఫీస్ నుంచి వెలువడిన ప్రెస్ నోట్ సారాంశం: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్.లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. EWS...
TS POLICE JOBS SYLLABUS TOPICS & CHART FOR 6 MONTHS

TS POLICE JOBS SYLLABUS TOPICS & CHART FOR 6 MONTHS

Latest Posts, Latest Updates, Preparation Plan, Ticker News
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి విజ్ఞప్తి 6 నెలల కోసం SYLLABUS CHART  అందిస్తున్నాం.  వీటికి సంబంధించి మేం 400కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు పెడతాం.  అంతేకాకుండా... గ్రాండ్ టెస్టులు 15 వరకూ నిర్వహిస్తాం. మీకు PDF , WORD ఫైల్ రూపంలో ఇస్తున్నాం.  ఇందులో సిలబస్ ను అవసరమైతే మార్చుకోండి. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే 200 టెస్టులు పోస్ట్ చేశాం.  ఇంకా 200కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు, కరెంట్ ఎఫైర్స్, జీకే, జనరల్ అవేర్ నెస్ మాక్ టెస్టులు ఉంటాయి.  ఇవి కాకుండా 15 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం.  మీరు స్మార్ట్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వండి.  మీరు ఎప్పుడు చేరినా అన్ని టెస్టులు AVAILABLE గా ఉంటాయి.  సబ్జెక్ట్ వీడియోలు, మోటివేషన్ వీడియోలు, కరెంట్ ఎఫైర్స్ వీడియోలు ఉచితం. (ఒకవేళ PDF లు, Word files ఎవరికైనా ఓపెన్ కాకపోతే... 7036813703 కి వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి.  విడిగా ...
GROUP 1 (Prelims), GROUP 2 & 3 SYLLABUS CHART (JAN 1st TO JUNE 2021)

GROUP 1 (Prelims), GROUP 2 & 3 SYLLABUS CHART (JAN 1st TO JUNE 2021)

Latest Posts, Latest Updates, Ticker News, Viewers
GROUP 1 (Prelims), GROUP 2 & 3 SYLLABUS CHART  అందిస్తున్నాం.  వీటికి సంబంధించి మేం 400కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు పెడతాం.  అంతేకాకుండా... గ్రాండ్ టెస్టులు 15 వరకూ నిర్వహిస్తాం. మీకు PDF , WORD ఫైల్ రూపంలో ఇస్తున్నాం.  ఇందులో సిలబస్ ను అవసరమైతే మార్చుకోండి. గ్రూప్స్ కి సంబంధించి ఇప్పటికే 200 టెస్టులు పోస్ట్ చేశాం.  ఇంకా 200కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు, కరెంట్ ఎఫైర్స్, జీకే, జనరల్ అవేర్ నెస్ మాక్ టెస్టులు ఉంటాయి.  ఇవి కాకుండా 15 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం.  మీరు స్మార్ట్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వండి.  మీరు ఎప్పుడు చేరినా అన్ని టెస్టులు AVAILABLE గా ఉంటాయి.  సబ్జెక్ట్ వీడియోలు, మోటివేషన్ వీడియోలు, కరెంట్ ఎఫైర్స్ వీడియోలు ఉచితం.ః (ఒకవేళ PDF లు, Word files ఎవరికైనా ఓపెన్ కాకపోతే... 7036813703 కి వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి.  విడిగా పంపుతాను) టెస్ట్ సిరీస్ కు సంబంధించిన పూర్త...

ఏం చదవాలి ? ఎలా చదవాలి ? రేపు 6 నెలల సిలబస్ ఛార్ట్ !!

Latest Updates, Ticker News, Viewers
మీకు తెలుసా ! TSPSC గ్రూప్ 1 (ప్రిలిమ్స్), గ్రూప్ 2, గ్రూప్ 3 కి కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? పోలీస్ ఉద్యోగాల్లో కానిస్టేబుల్స్, SI ఉద్యోగాలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ? మొత్తం ఎన్ని చాప్టర్లు చదవాలి ? ఏమేమి లెసన్స్ ఉన్నాయి ? రోజుకి ఎన్ని గంటలు ప్లాన్ చేసుకోవాలి ? 6 నెలలు టార్గెట్ పెట్టుకుంటే సిలబస్ ఛార్ట్ ఎలా తయారు చేసుకోవాలి ? చాలామంది ఇలాంటి  confusion లో ఉన్నారు.  చాలామంది మాకు ఫోన్లు కూడా చేస్తున్నారు . మీకు ఎలాంటి భయం అక్కర్లేదు ! మీ కోసం జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ  6 నెలల పాటు ప్లానింగ్ ఉండేలా  SYLLABUS CHART రెడీ అయింది. గ్రూప్స్ 1 (ప్రిలిమ్స్), గ్రూప్ 2, గ్రూప్ 3 కి కలిపి ఒక సిలబస్ ఛార్ట్ ! పోలీస్ ఉద్యోగాల్లో SI/ PC (ప్రిలిమ్స్ ) కి కలిపి కంబైన్డ్ గా మరో సిలబస్  ఛార్ట్ !! కొత్త ఏడాదిలో ... కొత్త ఆశలతో... మీ కొలువుల వేటను మొదలుపెట్టండి !! మేం ఇచ్చే స...

ఫిబ్రవరి 2021 నుంచి ఉద్యోగ నియామకాలు !

Latest Posts, Latest Updates, Ticker News
రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఫిబ్రవరి 2021 నుంచి నోటిఫికేషన్లు వేయాలని ముఖ్యమత్రి kcr ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతనాల పెంపు లాంటి సమస్యలను ఫిబ్రవరిలోపు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఈలోగా అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియ చేపట్టాలని సీఎం ప్రకటించారు. ఈ అంశాలపై అధ్యయనానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా ఓ కమిటీని నియమించారు. 50,000 కొలువుల్లో మీకు ఒకటి ...! SMART BATCHES లో ఇప్పుడే జాయిన్ అవ్వండి !! http://telanganaexams.com/join-smart-batches/ Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp   CMO PRESS NO...