Sunday, March 24

Telangana Special

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

Telangana Special
1) రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటిని అందించిన పథకం ఏది ? ఎ) మిషన్ కాకతీయ బి) దేవాదుల ఎత్తిపోతల పథకం సి) మిషన్ భగీరథ డి) మిషన్ కాకతీయ రెండో దశ 2) డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం ఎక్కడ ప్రారంభించారు ? ఎ) మెదక్ జిల్లా, ఎర్రపల్లి బి) మెదక్ జిల్లా, నరసన్నపేట సి) నల్గొండ జిల్లా, సూర్యాపేట డి) పైవేవి కావు 3) ఆసరా ఫించన్ల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు ? ఎ) సూర్యాపేట బి) షాద్ నగర్ సి) గద్వాల్ డి) కొత్తూర్ 4) రూపాయికి మనిషికి 6 కిలోల బియ్యం సరఫరా చేస్తున్న పథకం ఏది ? ఎ) ఆసరా ఫించన్లు బి) ఆహార భద్రత సి) మిషన్ కాకతీయ డి) మిషన్ భగీరథ 5) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు రెండవ దశను ఎప్పుడు ప్రారంభించారు ? ఎ) 2016 జనవరి 22 బి) 2016 మార్చి 17 సి) 2016 ఏప్రిల్ 15 డి) 2016 ఫిబ్రవరి 17 6) మిషన్ భగీరథను ఎవరు ఎప్పుడు ప్రారంభించారు ? ఎ) నరసింహన్, ఆగస్ట

ఆధునిక కవులు

Telangana Special, తెలంగాణ సంస్కృతి,క‌ళ‌లు,సాహిత్యం
1) తొలి తెలుగు సంకలన గ్రంథకర్త ఎవరు ? ఎ) మాయబట్టు బి) మడిక సింగన సి) విశ్వేశ్వరుడు డి) పశుపతి నాగనాతకవి 2) వాణి నా రాణి అని గొప్పగా చెప్పుకొన్న మహాకవి ఎవరు ? ఎ) సూరన బి) గౌరన సి) పాల్కురికి సోమన డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు 3) నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు రాసిన గ్రంథ రచయిత ఎవరు ? ఎ) నల్ల నర్సింహులు బి) రావి నారాయణ రెడ్డి సి) సంఘం లక్ష్మీబాయి డి) దేవులపల్లి వెంకటేశ్వరరావు 4) తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏది ? ఎ) నీతిశాస్త్రముక్తవళి బి) గధాయుద్ధం సి) విక్రమార్జున విజయం డి) కవిజనాశ్రయం 5) మొదటి గోకర్ణుడి కాలం నాటి శాసన కవి ఎవరు ? ఎ) అప్పకవి బి) కస్తూరి రంగకవి సి) త్రిపురాంతకుడు డి) రుద్రకవి 6) నా గొడవ అనే పుస్తక రచయిత ఎవరు ? ఎ) సురంవరం ప్రతాపరెడ్డి బి) కాళోజీ నారాయణరావు సి) కొండా లక్ష్మణ్ బాపూజీ డి) వట్టికోట ఆళ్వారుస్వామి 7) నా తెలంగాణ కోటి రతనాల వీణ అన

శాతవాహనులు

Telangana Special
1) ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు నగరాలు ఉన్నాయని చెప్పిందెవరు? ఎ) మెగస్తనీసు బ) మార్కోపొలో సి) ఫాహియాన్ డి) ఎవరు కాదు 2) శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు? ఎ) రెండవ శాతకర్ణి బి) హాలుడు సి) సిముఖుడు డి) మొదటి శాతకర్ణి 3) మౌర్యులకు సామంతుడు ఎవరు? ఎ) మొదటి శాతకర్ణి బి) సిముఖుడు సి) హాలుడు డి) గౌతమిపుత్ర శాతకర్ణి 4) శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఎ) బోధన్ బి) ప్రతిష్టాన్ సి) సోపారా డి) కోటి లింగాల 5) శాతవాహనుల ఆరాధ్యదేవతలు ఎవరు? ఎ) సూర్యుడు బి) ఇంద్రుడు సి) కృష్ణుడు డి) బుద్ధుడు 6) శాతవాహనులకు ఏ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి? ఎ) మహామ్మదీయ సామ్రాజ్యం బి) గ్రీకు సామ్రాజ్యం సి) రోమన్ సామ్రాజ్యం డి) పైవేవి కావు 7) శాతవాహనుల కాలంలో ఏ విదేశీ నాణేలు లభించాయి? ఎ) గ్రీకు బి) రోమన్ సి) చైనా డి) జపాన్ 8) ఆచార్య నాగార్జునుడు, ఆర్య దేవుడు తమ గ్రంధాలను ఏ

హైదరాబాద్ ప్రసిద్ధ కట్టడాలు

Telangana Special, తెలంగాణ స‌మాజం, వార‌స‌త్వం
1) చౌమహల్లా ప్యాలెస్ : ఎవరి నివాస భవనం? ఎ) బ్రిటిష్ ప్రెసిడెంట్ బి) హైదరాబాద్ నిజాం నవాబు సి) భారత ప్రభుత్వ కార్యదర్శి డి) బ్రిటీష్ గవర్నర్ 2) చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు ? ఎ) ఔరంగజేబు బి) షాజహాన్ సి) శివాజీ డి) ఐదో అఫ్జలుద్దౌలా 3) చౌమహల్లా ప్యాలెస్ ప్రాంగణాల విస్తీర్ణం ఎంత? ఎ) 50 ఎకరాలు బి) 30 ఎకరాలు సి) 45 ఎకరాలు డి) 40 ఎకరాలు 4) కిల్వత్ ముబారక్ (దర్బార్ హాల్): ఇక్కడ ఎవరి సింహాసనముండేది? ఎ) ఔరంగజేబు బి) అసఫ్ జాహీల సి) రుద్రమదేవి డి) షాజహాన్ 5) దర్బార్ హాల్ లో ఏ దేశానికి చెందిన షాండియర్లను ఇటీవల అమర్చారు? ఎ) అమెరికాకు చెందిన 20 షాండియర్లు బి) రష్యాకు చెందిన 15 షాండియర్లు సి) చైనాకు చెందిన 10 షాండియర్లు డి) బెల్జియంకి చెందిన 19 షాండియర్లు 6) క్లాక్ టవర్ : దీనిని ఏమని పిలుస్తారు? ఎ) తారమతి బారాధర్ బి) పురానహవేలి సి) కిల్వత్ క్లాక

పండుగలు

Telangana Special
1) తెలంగాణలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ ఏది? జ: బతుకమ్మ పండుగ 2) బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలవుతుంది? జ: అశ్వయిజ శుక్ల పక్ష పాడ్యమి 3) బతుకమ్మలో ఏ పువ్వును ఎక్కువగా వాడతారు? జ: గునుగు పువ్వు 4) బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు? జ: 2014 జూన్ 16 5) రోజు            బతుకమ్మ                నైవేద్యం మొదటిరోజు - ఎంగిలిపూలు - నువ్వులు,నూకలు రెండోరోజు - అటుకుల - ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు మూడో రోజు - ముద్దపప్పు - తడిబియ్యం, పాలు, బెల్లం నాలుగోరోజు - నానబియ్యం - తడి బియ్యం, పాలు, బెల్లం ఐదోరోజు - అట్ల బతుకమ్మ - అట్లు ఆరో రోజు - అలిగిన బతుకమ్మ - అట్లు ఏడోరోజు - వేపకాయల బతుకమ్మ - వేపకాయల ఆకారంలో బియ్యపుపిండి ఎనిమిదో రోజు - వెన్నముద్దల -నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ - పెరుగన్నం, కొబ్బరన్నం, పులి హోర, నువ్వుల అన్నం 6) బోనం

తెలంగాణ మాండలికాలు (వ్యవసాయం & రెవెన్యూ పదాలు)

Telangana Special
(నోట్: ఇటీవల కాలంలో జరిగిన అన్ని TSPSC ఎగ్జామ్స్ లోనూ తెలంగాణ మాండలికాలు, తెలంగాణలో వాడుకలో ఉన్న పదాల మీద ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల ప్రతి అభ్యర్థికి వీటి మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో కొన్ని ముఖ్యమైన పదాలను మీకు పరిచయం చేస్తున్నాం. మన తెలంగాణకి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి 24 కిలోమీటర్లకు మాండలికం మారిపోతుంది. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన మాండలికం ఉన్నట్టు భాషా నిపుణులు చెబుతున్నారు. ) ఈ చాప్టర్ లో మీకు వ్యవసాయం, రెవెన్యూ సంబంధిత పదాలను పరిచయం చేస్తున్నాం... TSPSC గ్రూప్ పరీక్షలు, పోలీస్ ఉద్యోగాలతో పాటు VRO ఉద్యోగాలకు తప్సనిసరిగా పనికొస్తాయి. 1) వ్యవసాయం - ఎవుసం 2) యాసంగి - రబీ పంట 3) ఖరీఫ్ - వర్షా కాలం పంట 4) తరి - సాగు భూమి ( వెట్ ) 5) ఖుష్కీ - డ్రై ( మెట్ట ప్రాంతం) 6) తైబందీ - రెండో పంట 7) గెట్టు - పొలం హద్దులు 8) మొగులు - ఆకాశం మబ్బులు పట్టడం 9) అరక - నాగలి 10) పొక్కు/పార

Telangana Special

Telangana Special
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక... TSPSC తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అకడమిక్ ఎగ్జామ్స్ లో మన తెలంగాణ మీద ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో విద్యార్థులతో పాటు నిరుద్యోగులందరికీ... తెలంగాణపై అన్ని రంగాల్లో స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకోసం మన telanganaexams.com లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ ప్రశ్నలు తయారు చేస్తున్నాం.  వచ్చే వారం మొదట్లో వీటిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులో కవర్ అయ్యేవి : తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, ప్రభుత్వ విధానాలు, పండుగలు, సాహిత్యం, కవులు, కళాకారులు, జాతరలు... తదితర అంశాలపై QUETIONS & ANSWERS ఇస్తున్నాం. అన్ని పోటీ పరీక్షలకు పనికొచ్చేలా వీటిని రూపొందిస్తున్నాం... మీ అరచేతిలోనే సమాచారం ఉండేలా telanganaexams.com వెబ్ సైట్ అండ్ యాప్ ను తీర్చిదిద్దుతున్నాం. అలాగే యాప్ కూడా ఒకట్రెండు రోజుల్లో మళ్ళీ అప్ డేట్ అవు