Wednesday, May 23
Log In

RRB Mock Tests

RRB GRAND TEST – 4

RRB Mock Tests
RRB మాక్ టెస్టుల్లో భాగంగా ఇస్తున్న 3 వ గ్రాండ్ టెస్ట్.  మీకు ఇప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే రాసుకోడానికి ఛాన్స్ ఉంటుంది.  1,2 టెస్టులు మాత్రమే Unlimited యాక్సెస్ ఇచ్చాం.  ఈ ఎగ్జామ్ నుంచి అలా ఉండదు.   అందువల్ల మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ... టైమ్ చూసుకొని జాగ్రత్తగా రాయగలరు.

RRB Grand Test – 3

RRB MODEL TEST -1

RRB Mock Tests
తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో RRB ఆన్ లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  మొత్తం 10 టెస్టులు ఉంటాయి.  గత ప్రశ్నాపత్రాలు, రాబోయే ప్రశ్నాపత్రాలను దృష్టిలో ఉంచుకొని నిపుణులతో వీటిని తయారు చేయించాం.  ఒక్కోటి వంద మార్కులతో ఎగ్జామ్ లోని అన్ని విభాగాలను కవర్ చేస్తూ ప్రశ్నాపత్రం ఉంటుంది. అర్థమెటిక్ కి ప్రత్యేకంగా వివరణలు కూడా ఇస్తున్నాం.  మాక్ టెస్టులకు అప్లయ్ చేసేవారు ఈ కింది లింక్ ద్వారా వివరాలు చూడండి. RRB (గ్రూప్ C &D) 10 గ్రాండ్ టెస్టులు http://telanganaexams.com/rrb-gt-tests/ ఈ మోడల్ పేపర్ 30 ప్రశ్నలతో నమూనా కోసం మీకు ఇస్తున్నాం.  30 నిమిషాల్లో పేపర్ పూర్తి చేయాలి.

RRB GRAND TEST – 02

RRB Mock Tests
RRB గ్రాండ్ టెస్టుల్లో రెండోది పోస్ట్ చేశాం.  మళ్ళీ వచ్చేవారంలో బుధ, గురు వారాల్లో ఒక్కోటి చొప్పున పోస్ట్ చేస్తాం.  ఆల్ ద బెస్ట్..

RRB GRAND TEST – 01

RRB Mock Tests
RRB గ్రాండ్ టెస్టులు  ప్రారంభం అయ్యాయి.  మొదటి టెస్ట్ మీకు UP LOAD చేశాం.  ఈ వారంలో రెండోది రేపు సాయంత్రం అప్ లోడ్ అవుతుంది.  వారానికి రెండు గ్రాండ్ టెస్టులు ఉంటాయి.