Monday, July 16
Log In

Preparation Plan

ఒకటే గురి … రెండు పోస్టులు !

ఒకటే గురి … రెండు పోస్టులు !

Latest Notifications, Preparation Plan
అవును... లక్ష్యం ఒకటే... జాబ్ కొట్టాలి... ఎదురుగా రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రెండింటిలో ఏదో ఒక కొలువు సంపాదించాలి..... ఏంటా ఉద్యోగాలు ? 1) వీఆర్వోలు 2) గ్రూప్ - 4 సిలబస్ మాటేంటి ? గ్రూప్ - 4 : జనరల్ నాలెడ్జ్ : 150 ప్రశ్నలు, 150 మార్కులు సెక్రటేరియల్ ఎబిలిటీస్ : 150 ప్రశ్నలు, 150 మార్కులు అంటే ఒక్కో పేపర్ లో 150 నిమిషాలు, 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. వీఆర్వో : జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరియేట్ ఎబిలిటీస్ : 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు ముందుగా గ్రూప్ - 4 సిలబస్ చూద్దాం: జీకేలో: 1) కరెంట్ ఎఫైర్స్ 2) అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు 3) నిత్య జీవితంలో జనరల్ సైన్స్ 4) పర్యావరణ సమస్యలు, విపత్తులు నిర్వహణ 5) తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ, ఎకానమీ 6) భారత రాజ్యాంగం 7)భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం 8) ఆధునిక భారత దేశ చరిత్ర 9) తెలంగాణ చరిత్ర, ఉద్యమం 10) తెలంగ
ఇలా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టొచ్చు

ఇలా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టొచ్చు

BTECH, Latest News, Preparation Plan, Viewers
మీరు 1) సబ్ ఇన్సెపెక్టర్లు 2) పోలీస్ కానిస్టేబుల్స్ 3) గ్రూప్ - 4 (జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులు etc.,) 4) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 5) VRO లు 6) గ్రూప్ - 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా ? తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఒకేసారి భారీగా కొలువుల భర్తీ కోసం నోటిఫికేషన్లు పడ్డాయి. ఈ టైమ్ లో మీరు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మీకు కావాల్సిన ఒక్క ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. జిల్లాకి కొన్నే పోస్టులు ఉన్నాయి... మనకెందుకు వస్తుందులే.... అన్నీ రిజర్వేషన్లకే పోతాయి... ఇలాంటి నెగిటివ్ థింకింగ్ పక్కన బెట్టి... సిన్సియర్ గా ప్రిపేర్ అవుదాం అనుకునేవారికి మేం telanganaexams.com వెబ్ సైట్ తరపున ప్లానింగ్ రెడీ చేస్తున్నాం. కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళలేని వారికి లేదా కోచింగ్ తీసుకుంటూ కూడా మిగిలిన టైమ్ లో చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకునే వారికి
SI / PC కి మీరు అప్లయ్ చేస్తారా ?

SI / PC కి మీరు అప్లయ్ చేస్తారా ?

Preparation Plan
మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మన కొలువులు మనకే దక్కుతాయని నోటిఫికేషన్లు కోసం చాలామంది ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో 18 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటున్న సర్కార్ ఈ పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్ఐ/కానిస్టేబుల్ పోస్టుతో యూనిఫాం ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి మేం గైడెన్స్ ఇస్తున్నాం. ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే అభ్యర్థులకు ఉండవలసిన సామర్థ్యా్న్ని పరీక్షించే విధంగా సెలక్షన్ విధానాన్ని రూపొందించారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే Physical efficient Test కంటే రాత పరీక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల అభ్యర్ధులు రాత పరీక్షపై కూడా బాగా దృష్టి పెట్టాలి. పోలీసు శాఖలో ఉద్యోగాలు భర్తీ
టార్గెట్ SBI ప్రొబేషనరీ ఆఫీసర్లు !

టార్గెట్ SBI ప్రొబేషనరీ ఆఫీసర్లు !

Latest News, Preparation Plan
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటుంటారు. ప్రభుత్వం తీసుకుంటున్న నగదు రహిత లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలతో రాబోయే కాలంలో బ్యాంకులు తమ ఖాతాలను విస్తరించనున్నాయి. దాంతో బ్యాంక్ ఉద్యోగాల ఖాళీల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అందులోనూ దేశంలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో PO గా పోస్టు సంపాదించడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలామంది. రూ.27,620ల జీతంతో కెరీర్ మొదలవుతుంది. వీటికి DA, HRA/Lease Rental/CCA, Medical Allowance, Other Allowances కూడా తోడవుతాయి. మొత్తమ్మీద Yearly CTC రూ.8.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.13.08 లక్షలు దాకా ఉంటుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. SBI PO ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్ ఎలా ఉంటుంది ? మొత్తం 3 దశల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటు
SI / కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ?

SI / కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ?

Preparation Plan
రాష్ట్రంలో భారీగా కానిస్టేబుల్ /SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యూనిఫామ్ ఉద్యోగాలు కొట్టాలని ఎన్నాళ్ళ నుంచో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.  గత ఎగ్జామ్ లో  గట్టిగా ప్రయత్నించి... 1,2 మార్కుల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈసారి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించేలా మేం మీకు ప్లాన్స్ అందిస్తున్నాం.  మన తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్ లో మీకు  స్పెషల్ ఆర్టికల్స్ అందిస్తాం.  ఇవి పోలీస్ ఉద్యోగాలే కాకుండా మిగతా పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కూడా పనికొస్తాయి. యూనిఫామ్ ఉద్యోగాలు అంటే కేవలం శారీరక దారుఢ్య పరీక్షలే కాదు... రాత పరీక్షలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అందువల్ల మీరు ఎంత ఫిజికల్ ఫిట్ నెస్ ఉన్నా... రిటన్ టెస్టును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.  గతంలో జరిగిన రిక్రూట్ మెంట్స్ లో నూ ఇదే విషయం బయటపడింది.  పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఎలాగూ నోటిఫికేషన్ వస్తుం
SI & CONSTABLE  ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విధానం

SI & CONSTABLE ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విధానం

Preparation Plan
SI RECRUITMENT: విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే డిగ్రీ 3యేళ్ళ పరీక్షలు అన్ని సబ్జెక్టులు అటెండ్ చేసి ఉండాలి వయస్సు: ఓసీలకు - 21 సంవత్సరాల నుంచి 25 సం. ,   SC/ST/BC లకు - 21 నుంచి 30 సం. ఎత్తు : 167.6 సెం.మీ పురుష అభ్యర్థులు, 152.5 సెం.మీ. మహిళా అభ్యర్థులు, 160 సెం.మీ. ఎస్టీ ట్రైబల్ పరీక్షా విధానం: ఎస్.ఐ. పరీక్షా విధానం ప్రిలిమినరీ : రాత పరీక్ష : 200 మార్కులు, OC-40/BC-35/SC/ST-30 మెయిన్స్ : పేపర్ 1 - ఇంగ్లీష్ ( వ్యాసరూప తరహా ) - మార్కులు: 100 పేపర్ 2 - తెలుగు (వ్యాసరూప తరహా) - మార్కులు: 100 పేపర్ 3 - అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ - పేపర్ 4 - మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ తరహా) - 200 మార్కులు జనరల్ స్టడీస్ ( అబ్జెక్టివ్ తరహా ) - 200 మార్కులు కానిస్టేబుల్ పరీక్షా విధానం 1) ప్రిలిమినరీ రాత పరీక్ష - 200 మార్కులు - OC-40/BC-35/SC/ST-30
ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఎలా చదవాలి ?

ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఎలా చదవాలి ?

Preparation Plan
ముందుగా నేను అడగబోయే ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు మీ దగ్గరున్న తెల్లకాగితం మీద నోట్ చేసుకోండి... మీరు ఈ మూడు రోజుల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి చదివిన ప్రశ్నల్లో ఎన్ని గుర్తున్నాయి ? మీరు ఈ మూడు రోజుల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఎన్ని మెస్సేజ్ లు ఫార్వార్డ్ చేశారు ? మీకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఉందా ? ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు రాసుకున్నారు కదా... ఏమని జవాబులు రాసి ఉంటారు? 10 ప్రశ్నలు 30-40 మెస్సేజ్ లు ఉంది ఒకే... మీరు నిజాయితీగా పరీక్ష చేసుకుంటే... పైన ఇచ్చిన 3 ప్రశ్నలకు దగ్గర దగ్గర గా అవే సమాధానాలు ఉంటాయి. ఎందుకంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని బలంగా ఉంది... అయినా సరే... మీకు ఈ కింది సందర్భాల్లో ప్రస్టేషన్ వస్తూ ఉంది.... ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడటం లేదు పడినా 1800 లేదా 2 వేలకు మించడం లేదు నిన్న వాట్సాప్ లేదా ఫేస్ బుక్ లో ఆ ఉద్యోగాలు అ