Wednesday, May 22

PC/VRO Mock Tests

2018 JANUARY TOP – 50 (2nd Part)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
26) ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏటా అందించే రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ? జ: సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ( తావు అనే పుస్తకానికి) 27) భారతీయ భాషలన్నింటినీ సులభంగా నేర్చుకునేందుకు భారతి అనే లిపిని తయారు చేసిన ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఎవరు ? జ: డాక్టర్ బి.శ్రీనివాస్ చక్రవర్తి 28) వ్యవసాయ భూరికార్డుల నిర్వహణ కోసం ఏ పేరుతో వెబ్ సైట్ ఏర్పాటు చేస్తున్నట్టు 2018 జనవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ? జ: ధరణి 29) భారత్ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది ? జ: ప్రత్యూష్ 30) ఆధార్ కార్డ్ యొక్క వర్చువల్ ఐడీలో ఎన్ని అంకెలు ఉంటాయి ? జ: 16 31) కంచు మేళం, తాళం, డోలు వాయిద్యంతో సమ్మక్క-సారలమ్మల వీరగాథలను ఆలపించే కళాకారులు ఎవరు ? జ: సకినె రామచంద్రయ్య 32) ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ పేరును ఏ విధంగా మార్చారు ? జ: తీన్ మూర్తి హైఫా చౌక్ 33) ప్రపంచ తయారీ రంగ సూచీలో భారత

2018 JANUARY TOP – 50 (1st part)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
01) పోలీసుల గస్తీ, దర్యాప్తు, నేరగాళ్ళ గుర్తింపు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. దాని పేరేంటి ? జ: టీఎస్ కాప్ 02) 2018 జనవరిలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ? జ: విజయ్ కేశవ్ గోఖలే (సీనియర్ దౌత్యవేత్త) 03) డెబిట్ కార్డులతో ఎంతమొత్తం కొనుగోళ్ళ వరకూ ఛార్జీలను కేంద్రం ఎత్తి వేసింది ? జ: రూ.2000 (జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది ) 04) మొదటిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకున్న జట్టు ఏది ? జ: విదర్భ జట్టు 05) రాష్ట్రంలో మరో ఐటీ క్లస్టర్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: బుద్వేల్ 06)ప్రధానమంత్రి అధికారిక వెబ్ సైట్ www.pmindia.gov.in ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది ? జ: 13 భాషల్లో 07) దేశంలోనే తొలిసారిగా ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్దరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థ ఏది ? జ: తెలంగాణ

TM-SI/PC/VRO/GR.IV-2 SPL EXAM

PC/VRO Mock Tests, SI Mock Tests
స్పెషల్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇది రెండో టెస్ట్... భారత దేశ భౌగోళిక శాస్త్రంనకు సంబంధించినది.  ఈ ఎగ్జామ్ రాసేముందు... మీరు పూర్తిగా సిద్ధమై... కదలకుండా టైమ్ పెట్టుకొని రాయాలి.  అప్పుడే మీరు ఏ స్థాయిలోె ఉన్నారో అర్థమవుతుంది. https://telanganaexams.com/mockmaterial/  

PC /VRO Model Paper 1

PC/VRO Mock Tests
ఫ్రెండ్స్... ఇక ముందు తెలంగాణ ఎగ్జామ్స్ లో  మోడల్ మాక్ టెస్టులను పెడుతున్నాం.  కానిస్టేబుల్, ఎస్ఐ, VRO, GR.II, GR.IV అభ్యర్థులకు పనికి వచ్చేలా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది.  భవిష్యత్తుల్లో ఆన్ లైన్ ఎగ్జామ్స్ రాసుకునేలా  ... దాదాపు ప్రభుత్వ మోడల్ లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయి.  ఈ ఎగ్జామ్ రాయగలరు.  భవిష్యత్తులో మరిన్ని మోడల్ టెస్టులు అందిస్తాం.  కింద Read more క్లిక్ చేస్తే ... మీకు ఎగ్జామ్ కనిపిస్తుంది.  ఎగ్జామ్ మొత్తం పూర్తయ్యాక Finish బటన్ క్లిక్ చేస్తే రిజల్ట్ వస్తుంది.  ఆ తర్వాత  View Question క్లిక్ చేస్తే... మీరు రాసిన జవాబులు, తప్పులు వస్తాయి.