Wednesday, April 1

6 Months

సిలబస్ ఛార్ట్, మాక్ టెస్టులతో ఎలా గ్రిప్ సాధించాలి ?

6 Months, Current Affairs, Latest News, Latest Notifications
Friends, 6 నెలల Syllabus Chart లో భాగంగా... ఇవాళ 1) జీవ శాస్త్ర వర్గీకరణ (జంతువులు, మొక్కలు) 2) జీవశాస్త్రం ( జంతువులు, మొక్కలు), పోషణ 3) సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు మూడు ఛాప్టర్స్ నుంచి 90 ప్రశ్నలు కవర్ అయ్యాయి. మా సిలబస్ ఛార్ట్ ప్రిపేర్ అవుతున్నవారికి ముఖ్య గమనిక... ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవండి... ఆ తర్వాత మాక్ ఎగ్జామ్స్ రాసుకోండి... దాంతో మీరు మాక్ టెస్టులో మిస్ చేసిన లేదా ప్రిపేర్ అవ్వని అంశాలపై దృష్టి పెట్టి మళ్ళీ చదవండి. ఏ రోజుకారోజు గానీ లేదా ఆదివారం నాడు కానీ...మళ్లీ అన్ని లెసన్స్, మాక్ టెస్టులు రివిజన్ చేసుకోండి... ఇలా చేస్తే మీకు ప్రతి సబ్జెక్ట్ మీదా అద్భుతమైన గ్రిప్ వస్తుంది... నోటిఫికేషన్లు పడతాయా... లేదా అన్న డౌట్స్ మాని ముందు ఖాళీగా ఉన్న ఈ టైమ్ లో perfect preparation చేసి... సబ్జెక్ట్ పై గ్రిప్ సంపాదిస్తే మీ నాలెడ్జ్ ఎక్కడికీ పోదు... నోటిఫికేషన్ పడ్డాక