Friday, October 30

Latest News

ALL IN ONE – TOTAL YOUTUBE CLASS LINKS

Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, Latest News, May Current Affairs, Preparation Plan, Videos
ఇప్పటిదాకా Telangana Exams లో ఇచ్చిన యూట్యూబ్ క్లాసులు 1) ఎగ్జామ్ ప్రిపరేషన్ ఛార్ట్ తయారు చేసుకోండి... మీరే విజేతలు https://youtu.be/FVcQQTBsCnM 2) డిగ్రీ అర్హతతో 8వేలకు పైగా LIC ADOల నోటిఫికేషన్ https://youtu.be/8cRhOKCYJr8 3) గ్రూప్ 3 ప్రిపరేషన్ - పోస్టులు - సిలబస్ వివరాలు https://youtu.be/NQ8nvTC_cuU 4) గ్రూప్ 3 సిలబస్ విశ్లేషణ https://youtu.be/JzGQz1gTnyY 5) గ్రూప్ 3 మొదటి పేపర్ - జనరల్ స్టడీస్ విశ్లేషణ https://youtu.be/LOR0xpxyqZQ 6) గ్రూప్ - 3 సెకండ్ పేపర్ హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ పేపర్ల విశ్లేషణ https://youtu.be/R1JKHzfgNLQ 7) గ్రూప్ 3 మూడో పేపర్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిపై విశ్లేషణ https://youtu.be/F2Cs4APv6C4 8) మీరూ గ్రూప్ 1 విజేతలు కావొచ్చు. సిలబస్, ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ వివరణ https://youtu.be/-KZBJXyBN1s 9) శాతవాహనులు (పార్ట్ 1 ) ht

ఈ సిలబస్ ఛార్ట్ తో ఏ ఎగ్జామ్ అయినా విజేత కావొచ్చు ! (VIDEO)

Latest News, Preparation Plan
మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా... సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోవాలి... వారం... నెల.... 45 రోజులు... రెండు నెలలు.... 3 నెలలు ఇలా టార్గెట్ గా రూపొందించుకోవాలి... అప్పుడే మీ సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది.  గతంలో చాలామంది ఫాలో అయిన ఈ మెథడ్ ను ఇవాళ మీకు వీడియో క్లాస్ రూపంలో అందిస్తున్నాను.  Just watch it.   https://www.youtube.com/watch?v=FVcQQTBsCnM
మీరూ గ్రూప్ -1 విజేతలు కావొచ్చు !

మీరూ గ్రూప్ -1 విజేతలు కావొచ్చు !

Latest News, Preparation Plan, Videos
గ్రూప్ - 1 పోస్టులు అనేవి ఎవరో ఇంటెలిజెన్స్ పర్సన్స్ కే వస్తాయి అనుకోవడం పొరపాటు... ప్లానింగ్, డెడికేషన్, హార్డ్ వర్క్ ఉంటే ఎవరైనా కొట్టొచ్చు. మనకి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. అలాగని అప్లయ్ చేసి ... చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. అందుకే మిమ్మల్ని గ్రూప్ - 1 విజేతలుగా తీర్చిదిద్దడానికి మేం యూట్యూబ్ క్లాసులు తయారు చేస్తున్నాం. అందులో భాగంగా మీకు మొదటి క్లాస్ లో గ్రూప్ - 1 సిలబస్, పరీక్షా విధానం, ఎలా సిద్దం కావాలో వివరించాం. ఈ వీడియో క్లాస్ ను చూడండి. రాబోయే రోజుల్లో గ్రూప్స్, సివిల్స్ విజేతలతో పాటు సబ్జెక్ట్ నిపుణుల సలహాలను కూడా మీకు అందిస్తాం. దయచేసి... మన యూట్యూబ్ క్లాసులకు సంబంధించిన ఈ కింది లింక్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఛానెల్ subscribe అవ్వమని చెప్పండి. తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtub

నదులు-నీటిపారుదల సౌకర్యాలు

Latest News, భౌగోళిక శాస్త్రం-భార‌త్‌
1)సట్లెజ్ నదికి గల పురాతన పేరు ఏంటి? ఎ)వితస్ధ బి)శతద్ర సి)అస్నికి డి)వివశ 2)గిరికర్ణిక అనే పేరు గల నది ఏది? ఎ)సబర్మతి బి)కావేరి సి)యమున డి)తుంగభద్ర 3)గంగానది రెండుపాయలుగా చీలే ప్రాంతం ఏది? ఎ)ముజఫరాబాద్ బి)కలకత్తా సి)దేవప్రయాగ డి)దులియన్ 4)జతపరచండి ( This question is under checking ) 1)సిహావ 2)ముల్టాయి 3)రాకస్ సరస్సు 4)మాహు ఎ)తపతి నది బి)చంబల్ నది సి)మహానది డి)సట్లెజ్ నది ఎ)1-బి,2-డి,3-ఎ.4-సి బి)1-డి,2-బి,3-ఎ,4-సి సి)1-సి,2-డి,3-సి,4-ఎ డి)1-ఎ,2-సి,3-డి,4-బి 5)ఏ నది మార్బుల్ రివర్ గా పేరుపొందినది? ఎ)గంగా బి)కావేరి సి)నర్మదా డి)యమునా 6)భారత చైనాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ ఏది? ఎ)జువాయి బి)జాంగూ సి)చుటక్ డి)హోగైనెక్కల్ 7)భారతదేశంలో ఎత్తయిన డ్యామ్ ఏది? ఎ)బాక్రా బి)హీరాకుడ్ సి)బియాస్ డి)తెహ్రీ 8)లంగ్ చెన్ ఖబాబ్ అనే పేరుకలిగిన నది ఏది?

జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్

Latest News, జ‌న‌ర‌ల్ సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భార‌త్‌
1) మొదటిసారిగా అణు రియాక్టర్ ను నిర్మించింది ఎవరు? ఎ) ఫెర్మి బి) ఫారెస్ట్ సి) ఫారడే డి) అండర్ సన్ 2) సబ్ మెరైన్ ను కనుగొన్నది ఎవరు ? ఎ) కాస్టన్ బి) బుష్ నెల్ సి) గిల్లెట్ డి) గేట్టింగ్ 3) హైడ్రోజన్ బాంబ్ ఏ సూత్రం పై ఆధారపడి పని చేస్తుంది ? ఎ) కేంద్రక విచ్చిత్తి బి) బాయిల్ సి) కేంద్రక సంలీనం డి) ఏదీకాదు 4)ఆధునిక భౌతిక శాస్ర పితామహుడు ఎవరు ? ఎ) ఐన్ స్టీన్ బి) మాక్స్ ప్లాంక్ సి) మాక్స్ వెల్ డి) గెలీలియో 5) ఎలక్ట్రాన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ? ఎ) జి.పి.థామ్సన్ బి) జె.జె. థామ్సన్ సి) హెన్రీ బెకరల్ డి) సి.వి రామన్ 6) 'BRABO' గా పిలిచే పారిశ్రామిక రంగంలో ఉపయోగించే బ్రావో రోబో ను ఏ సంస్థ తయారు చేసింది ? ఎ) శస్త్ర రోబోటిక్స్ బి) TAL మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్ సి) ‘రోబోట్స్ ఎలైవ్’ కంపెనీ డి) ASIMOV రోబోటిక్స్ ప్రై.లి 7)చైనా ఇటీవల అంతరిక్షంలోనికి విజయవంతంగా ప్రయోగించిన

బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్

Latest News, జనరల్ సైన్స్ - జీవ శాస్త్రం
1.పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ దేనివల్ల సంభిస్తుంది? ఎ) తండ్రి క్రోమోజోముల వల్ల బి) తల్లి క్రోమోజోముల వల్ల సి) తండ్రి రక్తం గ్రూపు వల్ల డి) తల్లిదండ్రుల ఆర్ హెచ్ కారకం వల్ల 2.అందరికి ఉపయోగపడే రక్తం గ్రూపు ఏది? ఎ) బి గ్రూపు బి) ఒ గ్రూపు సి) ఎ గ్రూపు డి) ఎ,బి గ్రూపు 3.గోబర్ గ్యాస్ లో ఎక్కువగా ఉండే వాయువు ఏది ? ఎ) మీధేన్ బి)ఇధిలీన్ సి) ఎసటిలీన్ డి) కార్బన్ డై ఆక్సైడ్ 4.మనం రోజు వినే ఎఫ్ యం పూర్తి పేరేమిటి? ఎ) మెటా ఫిజిక్స్ బి) ఫ్రీక్వెన్సీ మెషీన్ సి) ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ డి) ఫ్రీక్వెన్స్ మానిపులేషన్ 5.సున్నపు నీరుకి గల రసాయనిక పేరు ఏమిటి? ఎ) సోడియం కార్బొనేట్ బి) కాల్షియం ఆక్సైడ్ సి) కాల్షియం కార్బొనేట్ డి) కాల్షియం హైడ్రాక్సైడ్ 6.సముద్రయానంలో వేగాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణం ఏది? ఎ) నాట్ బి) ఫాధమ్ సి) అశ్వశక్తి డి) ఓమ్ 7.బ్యాటరీల తయారీలో

TSPSC – GROUP -3 పోస్టులు, సిలబస్ (PDF)

Latest News, Preparation Plan, Syllabus
Friends, త్వరలో విడుదలయ్యే TSPSC గ్రూప్ 3 కి సంబంధించి ఏయే పోస్టులు ఉన్నాయి... వాటి సిలబస్ ఏంటి... పేపర్లలో ఉన్న టాపిక్స్ , మెటీరియల్, ముఖ్యమైన ప్రశ్నలు, నిపుణుల అభిప్రాయాలపై మీకు youtube క్లాసుల ద్వారా అందిస్తాం.  చాలామంది సిలబస్ pdf కావాలని అడిగారు.  అందుకే సిలబస్ అందిస్తున్నాం. మాస్టర్స్ అకాడమీ (MADE) నుంచి వచ్చిన యూట్యూబ్ ఛానెల్స్ SUBSCRIBE చేయగలరు... మీకు ఉచితంగా ప్రిపరేషన్ ప్లాన్స్, సబ్జెక్ట్ లెసన్స్, నిపుణుల సలహాలు, నిపుణుల ఇంటర్వ్యూలు, కరెంట్ ఎఫైర్స్, జీకే అంశాలు వీటిల్లో పోస్ట్ చేయబడను. తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true GR.3 SYLLABUS FOR PDF-converted (1)  

GROUP – 2 ప్రిపరేషన్ ప్లాన్

Latest News, Preparation Plan, Tspsc
అదృష్టాన్ని నమ్ముకొని... లేదా గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే మనం రాత్రికి రాత్రే పెద్ద వాళ్లం అయిపోతాం... విజేతలుగా మిగులుతాం అని మాత్రం అనుకోవద్దు. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. మీరు రాయబోయే ఎగ్జామ్ కోసం లక్షల మంది పోటీ పడొచ్చు...ఇప్పటికే పుస్తకాలు బట్టీ పట్టి ఉండొచ్చు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. అయినా సరే... ఏమాత్రం వెనుకడుగు వేయొద్దు. మన ఉద్యోగం మన కోసం అక్కడే ఉంటుందనీ... దాన్ని గురి తప్పకుండా కొట్టాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఆరు నెలలు లేదంటే కనీసం 3 నెలలు ఓ ప్లాన్ ప్రకారం చదివితే... గ్రూప్ ఉద్యోగాన్ని సాధించడం ఈజీ. సిలబస్ ఎంతనేది కాదు... మనం టైమ్ ని సద్వినియోగం చేసుకుంటూ... ఎంత ప్రణాళికాబద్దంగా చదివామన్నది ముఖ్యం. నెలలు... వారాలు... రోజులు... గంటలు... నిమిషాలు... ఇలా ప్రతి ఒక్క నిమిషాన్ని ప్లాన్ చేసుకొని చదివితే విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగం సంపాదించాల
తెలంగాణ స్పెషల్ లింక్స్

తెలంగాణ స్పెషల్ లింక్స్

DAILY QUIZ, Latest News
ఫ్రెండ్స్ www.telanganaexams.com లో తెలంగాణ స్పెషల్ బిట్స్ కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి. ( మీ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఫేస్ బుక్ ద్వారా అందరికీ చేరేలా ఫార్వార్డ్ చేయండి ) 1) తెలంగాణ ప్రాజెక్టులు http://telanganaexams.com/ts-projects/ 2) తెలంగాణ పదకోశం http://telanganaexams.com/telangana-padakosham/ 3) తెలంగాణ పిండివంటలు http://telanganaexams.com/dpt-16-flour-cuisine/ 4) తెలంగాణ మాండలికాలు http://telanganaexams.com/tsspl-mandalikalu/ 5) కాకతీయులు http://telanganaexams.com/ts-spl-14-kakatiyulu-ans/ 6) ముల్కీ రూల్స్, ముల్కీ ఉద్యమం http://telanganaexams.com/ts-spl-13-mulkirules-ans/ 7) తెలంగాణ రచయితలు - గ్రంథాలు http://telanganaexams.com/tsspl-12-writers-ans/ 8) తెలంగాణ - ఉద్యమ పాటలు http://telanganaexams.com/tsspl-10-ts-songs/ 9) తెలంగాణ - దేవాలయాలు http://tel

గ్రూప్-3 లో ఏమేమి పోస్టులు ఉంటాయి ? ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు

Latest News, Syllabus
రాష్ట్రంలో గ్రూప్ - 3 కేటగిరీలో 800 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెల్లడి కానుంది. జోనల్స్ పై తుది నిర్ణయం వచ్చాక... ఈ నోటిఫికేషన్ విడుదలకు TSPSC సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల అధిపతుల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. గ్రూప్ - 3 నోటిఫికేషన్ అనగానే చాలామంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఈ నోటిఫికేషన్ లో ఏమేమి పోస్టులు ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్స్ ఎలా ఉంటుంది... గ్రూప్ 3 సిలబస్ విధానం ఏంటి అన్న విషయాలు చాలామంది తెలియదు.  ఆ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను అందిస్తున్నాం. గ్రూప్ 3 లో పోస్టులు 1) సీనియర్ అకౌంటెంట్స్ 2) ఆడిటర్స్ ( పే అండ్ అకౌంట్స్) 3) సీనియర్ అకౌంటెంట్ ( ట్రెజరీ) 4) సీనియర్ ఆడిటర్ (లోకల్ ఫండ్స్, ఆడిట్ సర్వీసెస్) 5) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్ సబ్ సర్వీస్ ) 6) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సె