ANDARIKI ANGLAM – ABOUT AUTHORS
అందరికీ ఆంగ్లం - స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ - రేపటి నుంచి ప్రారంభం... ఏ రోజుకారోజు మిస్ కాకుండా ఫాలో అవండి. ఈ కోర్సులో ఇచ్చిన వాటిని 50 శాతం ఫాలో అయ్యారంటే వంద శాతం ఇంగ్లీష్ లో మాట్లాడగలరు.
స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్స్ కి వెళ్ళలేని వారికి... అదే పద్దతిలో తయారు చేసిన కోర్సు...
30 రోజుల కోర్సును రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. DON't MISS
ఫ్రెండ్స్....వీలైనంత ఎక్కువమందికి ఈ సమాచారం చేరవేయండి... మీ FACE BOOK time line నుంచి షేర్ చేయండి. తెలంగాణలో ఎక్కువ మంది ఇంగ్లీష్ నేర్చుకునేందుకు మీ వంతు సహకారం అందించండి. మీ మొబైల్ లోనే ఈ కోర్పును చదువుకోవచ్చు. telanganaexams app లో Education & Studies ఐకాన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ లో... ఈ కోర్సు మీకు అందుబాటులో ఉంటుంది. appను వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి. google play store లో telangana exams అని టైప్ చేస్తే... నెంబర్ 1 పొజిషన్ లో కనిపిస్తుంది.
...