Thursday, October 18
Log In

Central Schemes Loans

ప్రధానమంత్రి ముద్ర యోజన

Central Schemes Loans
చిన్న తరహా వ్యాపారుల కోసం ఉద్దేశించిందే మైక్రో యూనిట్స్ డెవలప్ మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ( ముద్ర).  10 లక్షల రూపాయల లోపు రుణాలను అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.  ప్రధానమంత్రి ముద్ర యోజన కింద శిశు, కిషోర్, తరుణ్  అనే మూడు విభాగాల్లో రుణాలు ఇస్తారు. 1) శిశు : రూ.50 వేల లోపు రుణాలు 2) కిషోర్ : రూ.50 వేల నుంచి రూ.5.00 లక్షల వరకూ 3) తరుణ్: రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ప్రొప్రైటర్, పార్టనర్ షిప్ కింద నడిచే నాన్ కార్పొరేట్ చిన్నతరహా వ్యాపారులు, సర్వీస్ సెక్టార్, షాప్ కీపర్స్, పండ్లు, కూరగాయల అమ్మకందారులు, ట్రక్ ఆపరేటర్లు, ఫుడ్ సర్వీస్ యూనిట్లు, రిపేర్లు షాపులు, మెషీన్ ఆపరేటర్లు, చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లాంటి గ్రామీణ, పట్టణాల అవసరాలకు ఉపయోగ పడే వ్యాపారాలకు రుణాలు మంజూరు చేస్తారు.  లబ్దిదారులకు దగ్గర్లో ఉన్న బ్యాంకుల బ్రాంచీల నుంచి