Monday, September 23

dailytest

2018 APR CA – TOP 50 (1st Part)

2018 APR CA – TOP 50 (1st Part)

dailytest, Latest News, PC/VRO Mock Tests, SI Mock Tests
01) రేషన్ కార్డుదారులు ఇకపై ఏ రేషన్ షాపు నుంచైనా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పొందేలా రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చారు ? జ: ఏప్రిల్ 1 , 2018 02) చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ - 1 ప్రస్థానం ముగిసింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది. దీన్ని ఎప్పుడు ప్రయోగించారు ? జ: 2011 సెప్టెంబర్ 29 న ప్రయోగించారు (నోట్: 2022 కల్లా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అయితే 2016 మార్చి నుంచి ఇది పనిచేయడం లేదు) 03) మహిళలకు కూడా పురుషులతో పాటు సమానంగా వేతనాలు చెల్లించాలంటూ మొదలైన ఆన్ లైన్ ఉద్యమాన్ని బ్రిటన్ ఎంపీ ప్రారంభించారు. దాని పేరేంటి ? జ: పే మీ టూ హ్యాష్ ట్యాగ్ 04) దేశంలోనే అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఏది నిలిచింది ? జ: బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 05) ప్రభుత్వ వ్యవహారాల్లో షెడ్యూల్డ్ కులాలను ప్రస్తావించేటప్పుడు వ

DP-51 ప్రకృతి విపత్తులు-పర్యావరణం

dailytest
1) సైక్లోన్ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? జ.గ్రీకు 2) ఒక కుటుంబ విపత్తు సామాగ్రిలో ఉండాల్సినవి 1) బట్టల జత(వేడిని ఇచ్చేవి) 2) తిండి మరియు తాగు నీరు 3) మందులు 4) టీవీ జ: 1,2,3 మాత్రమే 3) ప్రపంచంలో సంభవించే విపత్తుల్లో ఎంతశాతం భూకంపాలు, సునామీలు సంభవిస్తాయి జ: 8శాతం 4) ఒక విపత్త నిర్వహణ టీమ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన టీమ్ లు 1) ప్రథమ చికిత్స టీమ్ 2) అన్వేషణ, కాపాడే టీమ్ 3) అవగాహన పెంపొందించే టీమ్ జ: 1,2,3 5) రింగ్ ఆఫ్ ఫైర్ (మంటల చక్రం) అనేది ఏ సముద్రానికి సంబంధించినది జ: పసిఫిక్ 6) అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దం ఏది జ: 1990-2000 7) విపత్తు నిర్వహణ చట్టంను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు జ: 2006 జనవరి 9 8) 2013 నవంబర్ లో బంగాళాఖాతంలో ఏ తుఫాను ఏర్పడింది? జ: హెలెన్ 9) విపత్తు అంటే ? 1) ప్రకృతి లేక మానవ ప్రేరేపిత సంఘటన 2) దాని ద్వారా జీవనాధారానికి నష్టం కలుగుతుంది 3)

DPT -50 – GK (for VAO,Constable,GR.IV Aspirants)

dailytest, General Knowledge
1) వందేమాతరం పాటను ఒరిజినల్ గా ఏ భాషలో కంపోజ్ చేశారు ? జ: సంస్కృతం 2) డ్యురాండ్ రేఖ - పాకిస్తాన్ తో ఏ దేశానికి మధ్య ఉంది ? జ: ఆఫ్గనిస్తాన్ 3) ఏ చెట్టు పెరగడానికి తక్కువ నీటిని వాడుకుంటుంది ? జ: సుబాబుల్ 4) ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది ? జ: మాండరిన్ (చైనాలో ) 5) భారత్ పూర్తిగా వేటి ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించింది ? జ: పాలు 6) SAARC లో సభ్యత్వం లేని దేశం ఏది ? జ: మారిషస్ 7) విస్తీర్ణంలో దేశంలో చిన్న రాష్ట్రం ఏది ? జ: గోవా 8) ఫార్వార్డ్ బ్లాక్ పార్టీని ఎవరు స్థాపించారు ? జ: సుభాష్ చంద్రబోస్ 9) ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వేటికి సోకుతుంది ? జ: పశువులు 10) హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలనేది ఎవరు నిర్ణయిస్తారు ? జ: రాష్ట్రపతి 11) రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ లో ఏ సభలో ప్రవేశపెడతారు ? జ: ఏ సభలోనైనా 12) ఫిన్ లాండ్ రాజధాని ఏది ? జ: హెల్సింకి 1

DPT 49 – GRAND TEST FOR ALL EXAMS (ANS)

dailytest
1) పేద మహిళలందరికీ వంటగ్యాస్ కనెక్షన్లు అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? ఎ ఎ) ఉత్తరప్రదేశ్ బి) చండీగడ్ సి) తెలంగాణ డి) హర్యానా ఉత్తరప్రదేశ్ లోని బలియాలో ( 2016 మే 1) 2) అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కు ఏ ర్యాంకు దక్కింది ?బి ఎ) 39 వస్థానం బి)40 వస్థానం సి) 29వ స్థానం డి) 59 వ స్థానం 3) 2016-17 లో పచ్చదనం అభివృద్ధి, మొక్కల పెంపకంలో దేశంలో ఎంత వాటాను తెలంగాణ ఆక్రమించింది ?డి ఎ) 33 శాతం బి)24 శాతం సి)35 శాతం డి) 26శాతం వాటా 4) రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ? సి ఎ) 180 బి) 111 సి) 181 డి) 108 5) NAAC అంటే ఏమిటి? ఎ ఎ) National Assessment and Accreditation Council బి) National Agreement and Accreditation council సి) National Assessment and Agreement C

DPT49 – FBO GRAND TEST GENERAL STUDIES

dailytest
1) పేద మహిళలందరికీ వంటగ్యాస్ కనెక్షన్లు అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ? ఎ) ఉత్తరప్రదేశ్ బి) చండీగడ్ సి) తెలంగాణ డి) హర్యానా 2) అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కు ఏ ర్యాంకు దక్కింది ? ఎ) 39 వస్థానం బి)40 వస్థానం సి) 29వ స్థానం డి) 59 వ స్థానం 3) 2016-17 లో పచ్చదనం అభివృద్ధి, మొక్కల పెంపకంలో దేశంలో ఎంత వాటాను తెలంగాణ ఆక్రమించింది ? ఎ) 33 శాతం బి)24 శాతం సి)35 శాతం డి) 26శాతం వాటా 4) రాష్ట్రంలోని మహిళలు, బాలికలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ? ఎ) 180 బి) 111 సి) 181 డి) 108 5) NAAC అంటే ఏమిటి? ఎ) National Assessment and Accreditation Council బి) National Agreement and Accreditation council సి) National Assessment and Agreement Council డి) National Assessment and Agreement Commi

DPT-47 పర్యావరణ కాలుష్యం, విపత్తులు (ans)

dailytest
1) కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుట వలన ఏ సమస్య వచ్చును ? ఎ) నీటి సమస్య బి) గ్లోబల్ వార్మింగ్ సి) ఎరువులు డి) ఏదీకాదు 2) బయోమ్ అనగా ఏమిటి ? ఎ) వృక్ష జంతు జాతులు ఉండే భాగం బి) భూమి ఉపరితల భాగం సి) భూమిపై గల నీరు డి) ప్రాణుల విసర్జన పదార్థాలు 3) కాలుష్యం అనగా అర్థం ఏమిటి ? ఎ) పర్యావరణానికి శాశ్వతమైన నష్టం కలిగించడం బి) పర్యావరణానికి తాత్కాలికమైన నష్టం కలిగించడం సి) కాలుష్యం కలుగజేసే పదార్థం డి) పైవన్నీ 4) విపత్తు తీవ్రత సాధారణంగా దేనిని బట్టి అంచనా వేస్తారు ? ఎ) ఆస్తి నష్టం బి) ప్రాణ లేక ఆస్తి నష్టాలు సి) ప్రాణ నష్టం డి) వైవేవీకావు 5) సహజ విపత్తులను ఎదుర్కొనడంలో ప్రాథమిక బాధ్యత దీనికి ఉంటుంది ? ఎ) రాష్ట్రం బి) జిల్లా పరిపాలన సి) కేంద్రం డి) స్థానిక ప్రభుత్వం 6) తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు ? ఎ) జూపల్లి కృష్ణారావు బి) కొప్పుల ఈశ్వర్ సి) చందూలా

DPT-47 పర్యావరణ కాలుష్యం, విపత్తులు

dailytest
1) కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుట వలన ఏ సమస్య వచ్చును ? ఎ) నీటి సమస్య బి) గ్లోబల్ వార్మింగ్ సి) ఎరువులు డి) ఏదీకాదు 2) బయోమ్ అనగా ఏమిటి ? ఎ) వృక్ష జంతు జాతులు ఉండే భాగం బి) భూమి ఉపరితల భాగం సి) భూమిపై గల నీరు డి) ప్రాణుల విసర్జన పదార్థాలు 3) కాలుష్యం అనగా అర్థం ఏమిటి ? ఎ) పర్యావరణానికి శాశ్వతమైన నష్టం కలిగించడం బి) పర్యావరణానికి తాత్కాలికమైన నష్టం కలిగించడం సి) కాలుష్యం కలుగజేసే పదార్థం డి) పైవన్నీ 4) విపత్తు తీవ్రత సాధారణంగా దేనిని బట్టి అంచనా వేస్తారు ? ఎ) ఆస్తి నష్టం బి) ప్రాణ లేక ఆస్తి నష్టాలు సి) ప్రాణ నష్టం డి) వైవేవీకావు 5) సహజ విపత్తులను ఎదుర్కొనడంలో ప్రాథమిక బాధ్యత దీనికి ఉంటుంది ? ఎ) రాష్ట్రం బి) జిల్లా పరిపాలన సి) కేంద్రం డి) స్థానిక ప్రభుత్వం 6) తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు ? ఎ) జూపల్లి కృష్ణారావు బి) కొప్పుల ఈశ్వర్ సి) జోగు ర

DPT-46 తెలంగాణ ప్రభుత్వ పథకాలు (ans)

dailytest
1) రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూమి కొనుగోలు పథకం దేనికి ఉద్దేశించినది ? ఎ) బి.సిలకు భూమి పంపిణీ బి) నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు పంపిణీ సి) మైనారిటీలకు భూమి పంపిణీ డి) పైవేవీ కావు 2) నిరుపేద జీవనోపాదులను పెంపోందించడం కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏది ? ఎ) గ్రామజ్యోతి బి) గ్రామక్రాంతి సి) మిషన్ కాకతీయ డి) తెలంగాణ పల్లె ప్రగతి 3) మనఊరు-మన ప్రణాళికలకు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం ఇటివల ప్రారంభించిని కార్యక్రమం ఏది ? ఎ) హరితహరం బి) మిషన్ కాకతీయ సి) గ్రామజ్యోతి డి) వాటర్ గ్రీడ్ పథకం 4) ఏ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోతుల ప్రస్తావన చేశారు ? ఎ) హరితహారం బి) గ్రామజ్యోతి సి) మిషన్ భగీరథ డి) మిషన్ కాకతీయ 5) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు ? ఎ) 8212 బి)

DPT-46 తెలంగాణ ప్రభుత్వ పథకాలు

dailytest
1) రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూమి కొనుగోలు పథకం దేనికి ఉద్దేశించినది ? ఎ) బి.సిలకు భూమి పంపిణీ బి) నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు పంపిణీ సి) మైనారిటీలకు భూమి పంపిణీ డి) పైవేవీ కావు 2) నిరుపేద జీవనోపాదులను పెంపోందించడం కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏది ? ఎ) గ్రామజ్యోతి బి) గ్రామక్రాంతి సి) మిషన్ కాకతీయ డి) తెలంగాణ పల్లె ప్రగతి 3) మనఊరు-మన ప్రణాళికలకు అనుబంధంగా రాష్ట్రప్రభుత్వం ఇటివల ప్రారంభించిని కార్యక్రమం ఏది ? ఎ) హరితహరం బి) మిషన్ కాకతీయ సి) గ్రామజ్యోతి డి) వాటర్ గ్రీడ్ పథకం 4) ఏ పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోతుల ప్రస్తావన చేశారు ? ఎ) హరితహరం బి) గ్రామజ్యోతి సి) మిషన్ భగీరథ డి) మిషన్ కాకతీయ 5) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు ? ఎ) 8212 బి) 5

DPT-44 సమ్మిళిత విధానాలు (ans)

dailytest
1) జాతీయ మైనారిటీ కమిషన్ కు చట్టబద్దత ఎప్పుడు కల్పించబడింది ? ఎ) 1992 బి) 1993 సి) 1994 డి) 1991 2) ప్రస్తుత జాతీయ మహిళ కమీషన్ చైర్మన్ ఎవరు ? ఎ) సుమత్రా బి) గిరిజావ్యాస్ సి) మమతాశర్మ డి) రేఖా శర్మ 3) స్వయం సహాయక బృందాలు అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు  ? ఎ) బంగ్లాదేశ్ బి) శ్రీలంక సి) చైనా డి) పాకిస్తాన్ 4) షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్ ను ఎవరు ఏర్పాటు చేస్తారు ? ఎ) ప్రధానమంత్రి బి) లోక్ సభ స్పీకర్ సి) రాష్ట్రపతి డి) ముఖ్యమంత్రి 5) మొదటిసారి మహిళ రిజర్వేషన్ బిల్లు ఏ సవరణగా ముందుకు వచ్చింది ? ఎ) 83 బి) 81 సి) 85 డి) 84 6) SC.ST అకృత్యాల నిరోధక చట్టం-1989 అమలుకు అవసరమైన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు ? ఎ) రాష్ట్ర ప్రభుత్వం బి) రాష్ట్రపతి సి) సంబంధిత మంత్రిత్వశాఖ డి) కేంద్ర ప్రభుత్వం 7) షెడ్యూల్డ్ కులాలను హరిజనులు అని సంబోధించినది ఎవరు ? ఎ) వల్లభాయ్