Monday, June 24

dailytest

PRACTICE TEST – 04 (CURRENT AFFAIRS)

dailytest
1) బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగంతో అమెరికాకు సవాల్ విసురుతోంది ఓ దేశం. ఒకే రోజు 4 మిస్సైల్ టెస్టులు కూడా నిర్వహించింది. ఆ దేశం పేరేంటి ? ఎ) రష్యా బి) చైనా సి) దక్షిణ కొరియా డి) ఉత్తరకొరియా 2) అణుసామర్థ్యం కలిగిన ‘అబాబీల్’ అనే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసిన దేశం ఏది ? ఎ) పాకిస్తాన్ బి) ఇజ్రాయెల్ సి) చైనా డి) రష్యా 3) ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు (47వ వార్షిక సమావేశాలు) ఏ నగరలో జరిగాయి ? ఎ) లండన్ బి) బీజింగ్ సి) దావోస్ డి) సింగపూర్ 4) పాథ్ వేస్ టు గ్రేట్ నెస్ పుస్తక రచయిత ఎవరు ? ఎ) ప్రణబ్ ముఖర్జీ బి) APJ అబ్దుల్ కలాం సి) హమీద్ అన్సారీ డి) సుమిత్రా మహాజన్ 5) రాష్ట్ర ప్రభుత్వం, GHMC సాయంతో హైదరాబాద్ లో రూ.5కే భోజనం పెడుతున్న ఫౌండేషన్ ఏది ? ఎ) హరే రామ బి) హరేకృష్ణా సి) సాయికృష్ణ డి) రామక్రిష్ణా ఫౌండేషన్ 6) దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ వాల్యూస్‘ దక్షిణాసియా కే

PRACTICE TEST -03 ( తెలంగాణ ఎకానమీ )

dailytest
1) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణపరంగా తెలంగాణ ఎంత శాతం ఉండేది ? ఎ) 41.75 బి) 40.69 సి) 58.25 డి) 59.31 2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాభా పరంగా తెలంగాణ ఎంత శాతం ? ఎ) 41.75 బి) 40.69 సి) 58.25 డి) 59.31 3) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు కలసి విస్తీర్ణంలో ఎంత ఉన్నాయి ? ఎ) 41.75 బి) 40.69 సి) 59.31 డి) 58.25 4) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు కలసి జనాభాలో ఎంత శాతం ఉన్నాయి ? ఎ) 41.75 బి) 40.69 సి) 59.31 డి) 58.25 5) తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు ఎంత శాతం ప్రవహిస్తున్నాయి ? ఎ) 79/68.5 బి) 59/41 సి) 41.75/40.69 డి) 78.5/68 6) హైదరాబాద్ స్టేట్ తెలంగాణ ప్రయోజనాల కోసం కృష్ణా బేసిన్ లో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అయితే వాటికి ఎన్ని TMCల నీటిని కేటాయించింది ? ఎ) 560 బి) 700 సి) 800 డి) 585 7) మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లకు కృష్ణానది నికర జలాలను పంపిణీ చేసేందుకు 1969లో ఏర్

PRACTICE TEST -02 (భారత రాజ్యాంగం)

dailytest
1) ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదటగా ప్రతిపాదించింది ఎవరు ? ఎ) అరిస్టాటిల్ బి) కౌటిల్యుడు సి) బీ ఆర్ అంబేద్కర్ డి) బాబు రాజేంద్ర ప్రసాద్ 2) భారత దేశంలో ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటీష్ పార్లమెంట్ కొన్ని చట్టాలను రూపొందించింది. వీటిని ఏమంటారు ? ఎ) రెగ్యులేటింగ్ చట్టం బి) ఇండియా చట్టం సి) ఛార్టర్ చట్టం డి) CRPC 3) ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏది ? ఎ) భారత్ బి) బ్రిటన్ సి) అమెరికా డి) రష్యా 4) 1773 చట్టం ప్రకారం సుప్రీంకోర్టును బ్రిటీష్ వారు ఎక్కడ ఏర్పాటు చేశారు ? ఎ) కలకత్తా బి) ముంబై సి) సూరత్ డి) ఆగ్రా 5) మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు ? ఎ) విలియం బెంటింక్ బి) లార్డ్ కానింగ్ సి) మింటో డి) వారన్ హేస్టింగ్స్ 6) 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈస్టిండియా కంపెనీకి భారత్ లో వ్యాపారం చేసుకోడానికి బ్రిటీష్ ప్రభుత్వం అవకాశం ఇచ్చంది ? ఎ) 15

Practice test 01 (తెలంగాణ చరిత్ర)- హైదరాబాద్ సంస్థానం

dailytest
1) 1724 అక్టోబర్ 11న మీర్ ఖమ్రుద్దీన్ చిన్‌కిలిచ్ ఖాన్‌ హైదరాబాద్ అసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఆయన మొదటి రాజధాని ఏది ? ఎ) హైదరాబాద్ బి) ఔరంగా బాద్ సి) దౌలతా బాద్ (డి) బీదర్ 2) మీర్ ఖమ్రుద్దీన్ చిన్‌కిలిచ్ ఖాన్‌ కి మరో పేరు ఏంటి ? ఎ) నిజాముల్ ముల్క్ బి) నిజాం అలీ సి) నసీరుద్దౌలా డి) అసఫ్ జాహి 3) 1853లో నసీరుద్దౌలా బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను బ్రిటీష్ వారికి ఇచ్చాడు. ఈ ఒప్పందాన్ని ఏమంటారు ? ఎ) రాయచూర్ ఒప్పందం బి) ఉస్మానాబాద్ ఒప్పందం సి) బీరార్ డి) నసీరుద్దౌలా అగ్రిమెంట్ 4) రెవెన్యూ వసూళ్ళకి సంబంధించి అసఫ్ జాహీలు మొదటగా అవలంభించిన విధానం ఏది ? ఎ) జాత్ జాగీరు (బి) అల్ తాంఘు సి) జాగీర్దారీ డి) సర్ఫేఖాస్ 5) ‘అధీనంలో ఉంచుకున్న ప్రాంతం’ అనే పదానికి పర్షియన్ భాషలో సమానార్థకం ఏది ? ఎ) జాగీర్ బి) ఇనాం సి) పైగా డి) మహలత్ 6) జాగీర్ పద్ధతిని దేశంలో మొదటగా అలవాటు చేసింది