Saturday, May 26
Log In

Central Govt Jobs

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో క్లరికల్ కేడర్

Central Govt Jobs
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) క్లరికల్ కేడర్ ఉద్యోగాలను ప్రతియేటా భర్తీ చేస్తుంటుంది. అందుకోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ( 10+2) ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. కేవలం ఇంటర్ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించే అవకాశముంటుంది. క్లరికల్ పోస్టులు: డేటా ఎంట్రీ ఆపరేటర్లు, LDCలు, కోర్ట్ క్లర్కులు, పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. జీతాలు: క్లరికల్ కేడర్ పోస్టులకు రూ.5,200-20,200 ఉంటాయి. విద్యార్హత: ఇంటర్మీడియట్ వయస్సు: 18-27 యేళ్ళ లోపు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు. సెలక్షన్: Written test, Typing/Skill Test ఆధారంగా ఎంపిక చేస్తారు. (టైపింగ్ లేదా స్కిల్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష. రిటన్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది ) రాత పరీక్షలు మొదటి దశ (ఆన్ లైన్) : ఎగ్జామ్ లో ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిఫుల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు

Central Govt Jobs
పదో తరగతి పాసైన వారికి మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తూ ఉంటుంది. (జనవరి 30, 2017తో నోటిఫికేషన్ గడువు ముగిసింది) ఎగ్జామ్ ఎలా ఉంటుంది ? పేపర్ -1 పూర్తిగా అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. రెండు గంటలు టైమ్. ఆన్సర్ తప్పయితే నెగిటివ్ మార్కులు పడతాయి. ప్రతి తప్పుకు 0.25 (పావు మార్కు) కోత విధిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ - 25, న్యూమరికల్ ఆప్టిట్యూడ్-25 జనరల్ ఇంగ్లీష్-50 జనరల్ అవేర్ నెస్-50. పేపర్-2: డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మార్కులు 50, అర గంట టైమ్. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. తెలుగులో కూడా రాసుకునే అవకాశముంది. వయస్సు: 18-25యేళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ళు, ఓబీసీలకు మూడేళ్ళు, దివ్యాంగులకు పదేళ్ళ వయో పరిమితి సడలింపు ఉంటుంది.