GROUP 1 పరీక్ష సిలబస్
పేపర్
టైమ్
మార్కులు
ప్రిలిమ్స్
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ( ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు )
గం.2.30నిం.
150
మెయిన్స్
జనరల్ ఇంగ్లీష్ ( క్వాలిఫైయింగ్ )
3 గంటలు
150
పేపర్ 1 – జనరల్ ఎస్సేస్
1. సమకాలీన సామాజిక అంశాలు
2. ఆర్థికపరమైన వృద్ధి, సమ సమాజ న్యాయం
3. రాజకీయపరమైన మార్పులు, సవాళ్ళు
4. భారత సామాజిక సాంస్కృతిక వారసత్వ చరిత్ర
5. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధ అంశాలు
6. విద్య, మానవాభివృద్ధి అంశాలు
3 గంటలు
150
పేపర్ 2 – చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ
1. భారత చరిత్ర, సంస్కృతి (ఆధునిక చరిత్రకు ప్రాధాన్యం 1757-1947)
2. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
3. భారత, తెలంగాణ జాగ్రఫీ
3గంటలు
150
పేపర...