Thursday, May 24
Log In

రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18

పారిశ్రామిక రంగం (సోషియో ఎకనమిక్ సర్వే – 2017)

రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
1) దేశం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర వాటా శాతం ఎంత ? జ: 3.38 శాతం (2013-14) 2) పారిశ్రామిక రంగంలో కార్పొరేట్ రంగం వాటా 89శాతం, నాన్ కార్పోరేట్ రంగం శాతం ఎంత ? జ: 11 శాతం 3) రాష్ట్రంలో MSME రంగంలో 69,120 యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ? జ: 7,82,406 4) RBI నిర్వచనం ప్రకారం రాష్ట్రంలో 2016-17లో ఖాయిలా పడిన పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి ? జ: 8618 5) ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి ఏ కమిటీ సిఫార్సులు చేసింది ? జ: దీపక్ మహంతి 6) ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఏది ? జ: తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ 7) చేనేత రంగంలో రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ఏవి ? జ) కాటన్, సిల్క్ చీరలు - గద్వాల కాటన్ చీరలు - నారాయణపేట ఇక్కత్ లు - పోచంపల్లి డర్రీస్ - వరంగల్ బెడ్ షీట్స్ - కరీంనగర్ 8) రా

వ్యవసాయ రంగం (సోషియో ఎకనమిక్ సర్వే -2017)

రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
1) 2014-15లో రాష్ట్ర స్థూల నీటి పారుదల విస్తీర్ణం ఎంత ? జ: 25.29 లక్షల హెక్టార్లు 2) 2015-16లో ఎంత తగ్గింది? జ: 20.28 లక్షల హెక్టార్లకు 3) చెరువుల, కాల్వల వాటా ఎంత ? జ: 5.96 % చెరువుల వాటా, 3.01% శాతం కాలువల వాటా 4) 1955-56లో చెరువుల వాటా ఎంత ఉన్నది? జ: 64% 5) 1985-86లో చెరువుల వాటా ఎంత ? జ) 28% 6) రాష్ట్రప్రభుత్వం పంటల రుణమాఫీ కింద 3 దఫాల్లో ఎంత మాఫీ చేసింది ? జ: రూ.12,105 కోట్లతో (30.30 లక్షల మందికి) 7) రాష్ట్రంలో ఎంతశాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నారు ? జ: 74 శాతం 8) ఏ తేదిలోపు రుణాలను మాత్రమే మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 2014 మార్చి 31 వరకూ 9) రాష్ట్రంలో మొత్తం భూమి విస్తీర్ణం 112.08 లక్షల హెక్టార్లు. ఇందులో అడవులు 23శాతం, వ్యవసాయేతర రంగాలు 8శాతం. అయితే వ్యవసాయ రంగం ఎంత శాతం వాటా కలిగి ఉంది ? జ: 37.3శాతం 10) 2016-17 సంవత్సరంలో రుతుపవనాల ద్వారా ఎంత

తెలంగాణ సోషియో ఎకనమిక్ సర్వే – 2017

రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
1) 2015-16లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఎంత? జ: 5.76 లక్షల కోట్లు 2) జాతీయ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర వాటా 2015-16 సం.కి ఎంత? జ: 4.21 శాతం 3) 2013-14లో స్థిర ధరల దగ్గర తెలంగాణ GSD వృద్ది రేటు ఎంత? జ: 5.6శాతం 4) ప్రాథమిక రంగంలో ఏమేమి ఉంటాయి? జ: పంటలు, పశుపోషణ, అడవులు, షిప్పింగ్-ఆక్వాకల్చర్, గనులు-క్వారీయింగ్ 5) దేశంలో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో వృద్ధి ఎంత శాతం ఉంది? జ: 9% 6) సేవా రంగంలో తెలంగాణ వృద్ది శాతం ఎంత ఉంది? జ: 14.6% 7) ఉప రంగాల్లో స్థిర ధరల వద్ద వ్యవసాయం, అడవులు, షిప్పింగ్ లో వృద్ది ఎంత శాతం ఉంది? జ: 12.1% 8) మైనింగ్ క్వారీయింగ్ లో వృద్ది ఎంత శాతం ? జ: 15.6% 9) 2016-17లో విద్యుచ్ఛక్తి నీటిసరఫరాలో రుణాత్మక వృద్ది ఎంత శాతం ఉన్నది? జ: 2.4% 10) 2016-17లో వాణిజ్యం, హోటళ్ళు, రెస్టారెంట్లలో వృద్ధి ఎంత శాతం ? జ: 9.8% 11) ఫైనాన్షియల్ సర్వ