Monday, July 16
Log In

కేంద్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18

కేంద్ర బడ్జెట్ – 2018-19 (రెండో భాగం)

కేంద్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
31) నాలుగు కోట్ల గ్రామీణ, పట్టణ పేదల ఇళ్ళకు ఉచిత విద్యుత్ పంపిణీయే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికి రూ.16 వేల కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించారు. ఆ పథకం పేరేంటి జ: సౌభాగ్య యోజన 32) గ్రామీణ విద్యుదీకరణకు కేంద్రం అమలు చేస్తున్న పథకానికి రూ.3,800 కోట్లు ప్రకటించారు. ఆ పథకం ఏది జ: దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామజ్యోతి యోజన 33) దేశంలో 60యేళ్ళు పైబడిన వృద్ధులకు సామాజిక భద్రత కల్పనలో భాగంగా అమలు చేస్తున్న పథకం ఏది జ: వరిష్ట పింఛను బీమా యోజన 34) వరిష్ట పింఛను బీమా యోజన కింద కేంద్రం చెల్లించే ఏక ప్రీమియం ఎంత జ: రూ.7,50,000 35) 60 యేళ్ళు పైబడిన వృద్దుల కోసం కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న తెచ్చిన పథకం ఏది జ: అటల్ ఫించను యోజన 36) 2017 మార్చి నాటికి దేశంలో ఎస్టీల జనాభా ఉన్న జిల్లాలను ఎన్ని ఉన్నాయని కేంద్రం గుర్తించింది జ: 163 జిల్లాలు 37) 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం వసూలు చేసే పన

కేంద్ర బడ్జెట్ 2018-19

కేంద్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
1) 2018-19 కేంద్ర బడ్జెట్ ను ఎన్ని కోట్ల అంచనాలతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు జ: రూ.24.4 లక్షల కోట్లు 2) 2018-19 కేంద్ర బడ్జెట్ లో ఆహార రాయితీ ఎన్ని లక్షల కోట్లకు చేరనుంది జ: రూ.1.69 లక్షల కోట్లు 3) కొత్త ఉద్యోగుల తరపున ఉద్యోగ భవిష్య నిధికి వేతనంలో ఎంత శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది జ: 12శాతం 4) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితియార్థంలో ఎంతశాతం ఆర్థిక వృద్ధి ఉంటుందని అంచనా వేశారు జ: 7.2 - 7.5 శాతం 5) 2018-19 కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి ఎంత మొత్తాన్ని కేటాయించారు జ: రూ.2.82 లక్షల కోట్లు 6) 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు దిశగా 2018-19 కేంద్ర బడ్జెట్ లో ఎంత మొత్తాన్ని సాగు రుణాలకు కేటాయించారు జ: రూ.11 లక్షల కోట్లు 7) దేశంలో ఎన్ని సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు (గ్రామ్స్) గా తీర్చి దిద్దనున్నారు జ: 22 వేలు 8) త్వరగా పాడయ్యే బంగాళా దుపం, టమాటా

కేంద్ర బడ్జెట్ – 2017-18 (Q&A)

dailytest, కేంద్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
1) బడ్జెట్ అనే పదం దేని నుంచి వచ్చింది ? జ: బౌగొట్టె 2) బడ్జెట్ ను రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం ఆర్థికమంత్రి లోక్ సభలో ప్రవేశపెడతారు ? జ: 112వ ప్రకరణం 3) రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ ను ఏమని పిలుస్తారు ? జ: వార్షిక నివేదిక లేదా వార్షిక ఆదాయ, వ్యయ పత్రం 4) ఆర్థిక సర్వేని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎప్పుడు లోక్ సభలో ప్రవేశపెట్టారు ? జ: జనవరి 31, 2017 5) కేంద్ర బడ్జెట్ ను ఎన్ని కోట్లతో ప్రవేశపెట్టారు ? జ: రూ.21.47 లక్షల కోట్టతో 6) స్వాంతంత్ర్య భారతంలో 2017-18 కి ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నవది ? జ: 87 వ వార్షిక బడ్జెట్ 7) ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ ఎన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ? జ: నాలుగు సార్లు 8) ప్రపంచ దేశాలతో పోలిస్తే నిధులపరంగా భారత్ బడ్జెట్ కు ఎన్నో స్థానం ఉంది ? జ: 13 వ స్థానం 9) రైల్వే బడ్జెట్ ను ఎన్నేళ్ళ నుంచి విడిగా ప్రవేశపెడు

వ్యవసాయ రంగం ( కేంద్ర బడ్జెట్ – 2017-18 )

కేంద్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
1) కేంద్ర బడ్జెట్ - 2017-18లో అన్నదాతలకు వ్యవసాయ రుణాల కోసం ఎంత మొత్తం కేటాయించారు ? జం రూ.10 లక్షల కోట్లు 2) వ్యవసాయ రుణాల్లో ఏయే ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది ? జ: ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్ 3) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేస్తున్నారు ? జ: 4.1 శాతం 4) వ్యవసాయ రంగాన్ని కేంద్ర బడ్జెట్ - 2017-18లో ఎంత కేటాయించారు ? జ: రూ.56,992 కోట్లు 5) రైతులకు 7 శాతం రాయితీ వడ్డీపై రూ.3 లక్షల వరకూ స్వల్పకాలిక రుణాలు ఇవ్వనున్నారు. అయితే సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా ఎంత శాతం వడ్డీ తిరిగి అతని ఖాతాలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 3శాతం వడ్డీ 6) ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి కేంద్ర బడ్జెట్ - 2017-18లో ఎంత కేటాయించారు ? జ: రూ.9 వేల కోట్లు 7) కేంద్ర బడ్జెట్ - 2017-18లో ఎలక్ట్రానిక్ నేష

కేంద్ర బడ్జెట్ – 2017-18

కేంద్ర వార్షిక బ‌డ్జెట్ 2017-18
1) కేంద్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎప్పుడు లోక్ సభలో ప్రవేశపెట్టారు ? జ: 2017 ఫిబ్రవరి 1న 2) ఈసారి జనరల్ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కూడా కలిపి ప్రవేశపెట్టారు. అయితే ఎన్నేళ్ళ నుంచి వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా జరిగింది ? జ: 92 యేళ్ళు 3) కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం ఎంత ? జ: రూ.21,46,735 కోట్లు 4) 2017-18 బడ్జెట్ లో పథకాలకు ఎంత మొత్తం వ్యయం చేయనున్నారు ? జ: రూ.9,45,078 కోట్లు 5) రూ.2.5 లక్షలు- 5 లక్షల లోపు ఆదాయంపై ట్యాక్సును ఎంత నుంచి ఎంతకు తగ్గించారు ? జ: 10 శాతం నుంచి 5 శాతానికి 6) డిజిటల్ చెల్లింపులను నియంత్రించడానికి RBIలో దేన్ని ఏర్పాటు చేస్తూ బడ్జెట్ లో ప్రతిపాదించారు ? జ: పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు 7) రైల్వే భద్రతా నిధికి ఎంత మొత్తం కేటాయించారు ? జ: రూ.1లక్ష కోట్లు 8) 2017-18 కేంద్ర బడ్జెట్ ప్రకారం వృద్ధి రేటు ఎంత శాతం లక్ష్యంగా పెట్టుకున్నారు ?