Wednesday, December 19

తెలంగాణ ఆర్ధిక వ్య‌వ‌స్థ-అభివృద్ధి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

తెలంగాణ ఆర్ధిక వ్య‌వ‌స్థ-అభివృద్ధి
1) తెలంగాణలో మిగులు నిధులపై నియమించిన కమిటీ ఏది? జ) భార్గవ కమిటీ 2) పార్లమెంటులో నోట్ ఆన్ సేఫ్ గార్డ్ ప్రపోజ్డ్ ఫర్ ది తెలంగాణ ఏరియా అనే పేరుతో పత్రాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? జ) 1956 ఆగస్టు 1 3) తెలంగాణ మిగులు నిధులను తెలంగాణలోని TRC పధకాలను అమలుపరుచుటకు ఏ సంవత్సరంలో వినియోగించారు? జ) 1961-62. 4) జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయినది? జ) 1972 5) రాష్ట్ర్రపతి రాజేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును ఎప్పుడు ఆమోదించారు? జ) 1956 ఆగస్టు 31 6) ఆంధ్రప్రదేశ్ తొలి భాషా ప్రాతిపదిక రాష్ట్రంగా ఎప్పుడు అవతరించింది? జ) 1956 నవంబర్ 1 7) 1956లో రాష్ట్ర స్థాపన జరిగే నాటికి తెలంగాణలో సాగైన మొత్తం భూమి నికర విస్తీర్ణం ఎంత? జ) 46,57,282 హెక్టార్లు 8) 1956కు పూర్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ విధిగా పూర్తి చేయాలని రాష్ట్రాల పునర్ వ్యవస్తీకరణ చట్టం లోని ఏ సెక్షన్ ల ద్వారా భారత పార్లమె