Sunday, January 17
Shadow

ఇండియన్ పాలిటీ – రాజ్యాంగం

23- DAILY QUIZ – పాలిటీ -రాజ్యాంగం

23- DAILY QUIZ – పాలిటీ -రాజ్యాంగం

Current Affairs Today, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU), ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు 23 డైలీ క్విజ్ - పాలిటీ - రాజ్యాంగం
12 DAILY QUIZ – ఇండియన్ పాలిటీ

12 DAILY QUIZ – ఇండియన్ పాలిటీ

Current Affairs Today, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU), Latest News, ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో క్విజ్ రాసుకోగలరు 12 డైలీ క్విజ్ ఇండియన్ పాలిటీ TSSPDCL మాక్/గ్రాండ్ టెస్టులు. వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి http://telanganaexams.com/tsspdcl-junior-assistants-co-mock-tests/

రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
1) భారత ప్రజా ప్రతినిధులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని ఏ సంవత్సరం జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు? జ: 1918లో 2) రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదట వ్యక్తీకరించింది ఎవరు ? జ: ఎం.ఎన్ రాయ్ 3) స్వరాజ్ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ? జ: దాదా భాయ్ నౌరోజీ 4) 1921లో యంగ్ ఇండియా పత్రికలో ‘‘ భారత్ కు స్వాతంత్ర్యం అనేది భిక్ష కాదనీ, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదనీ, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ’’ అని ఎవరు అన్నారు ? జ: మహాత్మాగాంధీ 5) 1924లో ఎవరి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యాంగ రచన ఆవశ్యకతను చెప్పారు ? జ: మోతీలాల్ నెహ్రూ ( నోట్: మోతీలాల్ నెహ్రూయే తిరిగి 1928లో ఓ నివేదికను కూడా రూపొందించారు ) 6) 1925లో బ్రిటీష్ పార్లమెంటులో కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెట్టి ... ఐర్లాండ్ ప్రజలకు లాగే భారతీయులకూ శాశ్వత ప్రాతిపదికపై హక్కులు కల్పిం...

భారత స్వాతంత్ర్యానికి ముందు చట్టాలు

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
1) ఆగస్టు ప్రతిపాదనలు, 1940 ను ఎవరు రూపొందించారు ? జ: లార్డ్ లిన్ లిత్ గో 2) 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారత్ కు అధినివేశ ప్రతిపత్తి (dominion status)తో పాక్షిక స్వాతంత్ర్యం ఇస్తామని ఏ ప్రతిపాదనల్లో చెప్పారు ? జ: ఆగస్టు ప్రతిపాదన 3) క్రిప్స్ రాయబారం కోసం భారతదేశానికి ఎప్పుడు వచ్చారు ? జ: 1942 మార్చి 22న 4) రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైన్యాలు పాల్గొంటేనే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అవకాశం ఇస్తామని ఎవరు ప్రకటించారు ? జ: క్రిప్స్ 5) క్రిప్స్ రాయబారం చెల్లని చెక్కులాంటిదని ఎవరు వర్ణించారు ? జ: మహాత్మా గాంధీ 6) సీఆర్ ఫార్ములాను ఎవరు రూపొందించారు ? జ: 1944లో సీ.రాజగోపాల చారి 7) భారత్ స్వాతంత్ర్యానికి ముస్లింలీగ్ ఆమోదం తెలపాలి. అలాగే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగం పంచుకోవాలి అని ఏ ఫార్ములా పేర్కొంది ? జ: సీఆర్ ఫార్ములా 8) దేశ విభజనపై తమ అభిప్రాయాలు చెప్పే హక్కు అన్ని పార్టీల...

1935 భారత ప్రభుత్వ చట్టం

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
1) భారత రాజ్యాంగ నిర్మాణానికి చాలా ముఖ్యమైన చట్టంగా దేన్ని చెబుతారు ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం 2) బ్రిటీష్ పార్లమెంట్ చరిత్రలో ఆమోదించిన అతి పెద్ద చట్టంగా 1935 భారత ప్రభుత్వ చట్టం చెబుతారు. ఎందుకు ? జ: ఇందులో 321 నిబంధనలు, 10 షెడ్యూల్, 14 భాగాలు ఉన్నాయి. 3) రాజ్యాంగ నిర్మాతలు 70శాతానికి పైగా అంశాలను అంటే 247 అంశాలను ఏ చట్టం నుంచే స్వీకరించారు ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం 4) ఏ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలు (జిరాక్స్ కాపీ) లాంటిదని చెబుతారు ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం 5) 1935 భారత ప్రభుత్వ చట్టంతో సుప్రీంకోర్టును ఎలా మార్చారు ? జ: ఫెడరల్ కోర్టుగా 6) రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు, భారత్ లో సమాఖ్య తరహా విధానం ఏ చట్టం ప్రకారం ఏర్పాటయ్యాయి ? జ: 1935 భారత ప్రభుత్వ చట్టం ( నోట్: సైమన్ కమిషన్ సిఫార్సులకనుగుణంగా ). 7) కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాగా అధికారాల విభజన, భారత్ నుంచి విభజ...

1919 భారత ప్రభుత్వ చట్టం, సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ మీట్స్

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
01) 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తారు ? జ: మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం (నోట్: భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్ జనరల్ ఛేమ్స్ ఫర్డ్ ఈ చట్టాన్నిరూపొందించారు ) 02) ఎవరి సిఫార్సులతో భారత్ లోని కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి అప్పగించారు ? జ: మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలతో 03) ద్విసభ విధానం, దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ (3యేళ్ళ పదవీ కాలం-143 మంది)కి ఏ చట్టం ప్రకారం ఏర్పాటయ్యాయి ? జ: 1919 భారత ప్రభుత్వ చట్టం 04) 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏర్పాటు చేశారు. దీని పదవీ కాలం ఎంత ? జ: 5 యేళ్ళ పదవీ కాలం (60మంది). 05) ఏ చట్టం ప్రకారం ఓ పబ్లిక్ సర్వీస్ కమీషన్, ఓ ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటు చేశారు ? జ: 1919 భారత ప్రభుత్వ చట్టం 06) లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితుల...

1784 పిట్స్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం, 1858 భారత ప్రభుత్వ చట్టం

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
1) 1784 పిట్స్ ఇండియా చట్టాన్ని ఎవరు రూపొందించారు ? జ: బ్రిటన్ ప్రధాని విలియమ్ పిట్స్ 2) 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం భారత్ లో పరిపాలనను రెండు విధాలుగా విడగొట్టారు. అవి ఏంటి ? జ: (1) రాజకీయ వ్యవహారాలు(2) వ్యాపార వ్యవహారాలు 3) 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం రాజకీయ, వ్యాపార వ్యవహారాల నియంత్రణకు ఏ వ్యవస్థలను ఏర్పాటు చేశారు ? జ: రాజకీయ వ్యవహారాల నియంత్రణకు – బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వ్యాపార వ్యవహారాల నియంత్రణకు – కోర్ట్ ఆఫ్ డైరక్టర్స్ 4) స్థానిక సంస్థలకు చట్టబద్ధత ఏ చట్టం ప్రకారం కల్పించారు ? జ: 1793 చార్టర్ చట్టం 5) ఈస్టిండియా కంపెనీకి మరో 20యేళ్ళ పాటు వ్యాపారం చేసుకునే అవకాశం ఏ చట్టం ద్వారా కలిగింది ? జ: 1793 చార్టర్ చట్టం 6) మొదటిసారిగా క్రిస్టియన్ మిషన్ కి ఆహ్వానం, భారత్ లో విద్యావ్యాప్తికి లక్ష రూపాయలతో నిధి ఏర్పాటు... ఏ చట్టం ప్రకారం జరిగాయి ? జ: 1813 చార్టర్ చట్టం 7) బెంగా...

భారత రాజ్యాంగ పరిణామక్రమం (1773 రెగ్యులేటింగ్ చట్టం)

ఇండియన్ పాలిటీ - రాజ్యాంగం
1) భారత్ లో ఈస్టిండియా కంపెనీ పాలన వ్యవహారాలను క్రమబద్దీకరణ చేయుటకు ప్రవేశపెట్టిన చట్టం ఏది ? జ: 1773 రెగ్యులేటింగ్ చట్టం 2) 1773 రెగ్యులేటింగ్ చట్టంను ఎవరి ఆధ్వర్యంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రవేశపెట్టారు ? జ: లార్డ్ బుర్గోయిన్ 3) 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈస్టిండియా కంపెనీ వారు భారత్ లో ఏయే మూడు రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్నారు ? జ: మద్రాసు, ముంబై, బెంగాల్ 4) భారత్ లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం రూపొందించిన మొదటి చట్టం ఏది ? జ: 1773 రెగ్యులేటింగ్ చట్టం 5) దేశంలో మొదటగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియంలో 6) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ? జ: సర్ ఎలిజా ఇంపీ (నోట్: ఈయనతో పాటు ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు) 7) 1774లోనే బెంగాల్ గవర్నర్... బెంగ...