DPT-21- రాష్ట్రపతి విధులు- అధికారాలు (ans)
1) భారతదేశ కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా రాజ్యాంగం ఎవరిని పేర్కొంది ?
ఎ) ప్రజలు
బి) న్యాయవ్యవస్థ
సి) రాష్ట్రపతి
డి) ప్రధానమంత్రి
2) పార్లమెంట్ సమావేశాలను రాష్ట్రపతి దీర్ఘకాలికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారు ?
ఎ) ప్రోరోగ్
బి) వాయిదా
సి) అడ్ జర్న్
డి) సమన్స్
3) రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ను ఎవరు ఆమోదిస్తారు ?
ఎ) అసెంబ్లీ
బి) పార్లమెంట్
సి) గవర్నర్
డి) రాష్ట్రపతి
4) రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించడం అనే అంశాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు ?
ఎ) ఇంగ్లండ్
బి) కెనడా
సి) ఐర్లాండ్
డి) అమెరికా
5) ఏ అధికరణం ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియకముందే నూతన రాష్ట్రపతి ఎన్నిక జరిగింది ?
ఎ) 62(1)
బి) 71(2)
సి) 62(2)
డి) 71(1)
6) 1969 లో రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యతా ఓట్లతో గెలిచిన వ్యక్తి ఎవరు ?
ఎ) వి.వి. గిరి
బి) ...