Thursday, January 21
Shadow

తెలంగాణ చ‌రిత్ర 1970-2014

తెలంగాణ – కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు

తెలంగాణ చ‌రిత్ర 1970-2014
1) 1990లో తెలంగాణ ఫోరం ఎంతమందితో ఎప్పుడు ఏర్పడింది? జ) వంద మంది తెలంగాణ ఎమ్మెల్యేలతో 2) తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో ఎవరు వివరించారు? జ) 1997లో జీవన్ రెడ్డి 3) 2000లో ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ? జ: 41 మంది 4) తెలంగాణకు మద్దతుగా 41మంది ఎమ్మెల్యేలు ఎవరి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి వినతిపత్రం అందించారు ? జ: జి.చిన్నారెడ్డి 5) 2000లో తెలంగాణ అంశంపై సోనియా గాంధీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యులు ఎవరు ? జ: మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ ఆజాద్ జ) 2000 6) కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ SRC ఏర్పాటు చేయాలని ఎవరికి లేఖ రాసింది ? జ: అప్పటి హోంమంత్రి ఎల్.కె.అద్వానీ 7) కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చింది ? జ: 2004లో 7) ఒక ఓటు రెండు రాష్ట్ర్రాలు - అని బీజేపీ ఏ సభలో తీర్మానం చే...

వివక్షకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం

తెలంగాణ చ‌రిత్ర 1970-2014
మేథావులు, పౌర సమాజం ప్రతిస్పందన 1) ఇ.వి.పద్మనాభం ఏ పత్రికను స్థాపించారు? జ) ఫ్లాష్ అండ్ ఫెలోమెన్. 2) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఎప్పుడు ఏర్పడింది? జ)1988 జులై 14. 3) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఏ పత్రికను ప్రారంభించింది? జ) మా తెలంగాణ. 4) మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభ ఎక్కడ జరిగింది? జ) కాచిగూడలోని బసంతి టాకీస్ . 5) మా తెలంగాణ పత్రిక ఎడిటర్ ఎవరు? జ) టి.ప్రభాకర్ (నాట్యకళ ప్రభాకర్). 6) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏ పుస్తకాన్ని ప్రచురించింది? జ) పర్ స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ. 7) తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఎవరు ఏర్పాటు చేశారు? జ) నాగారం అంజయ్య. 8) న్యాయవాదులు,రచయితలు,కవులు,కళాకారులు,అధ్యాపకులు,జర్నలిస్టులు కలసి ఏ గ్రూపుగా ఏర్పడి భువనగిరిలో సభను నిర్వహించారు ? జ: సాహితీ మిత్ర మండలి 9) భువనగిరి సభ నిర్వహణకోసం సాహితీ మిత్రమండలి ఎంతమందితో ఓ ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చే...

1990లో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, వ్యవసాయ సంక్షోభం

తెలంగాణ చ‌రిత్ర 1970-2014
1) ప్రపంచంలోనే మొదటిసారిగా పారిశ్రాకీకరణ సాధించిన దేశం ఏది? జ) ఇంగ్లండ్. 2) ఎపిజెన్ కో ఎపిట్రాన్స్ కోలు ఎప్పుడు ఆవిర్బవించాయి.? జ) 1999 ఫిబ్రవరి 1. 3) కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ యెుక్క సామర్ద్య్యం ఎంత? జ) 700 మెగావాట్లు. 4) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? జ) 1989. 5) ఎన్.టి.పి.సి.కి ఎన్ని సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి? జ) 14. 6) తెలంగాణ జీవితానికి గుండెకాయ లాంటిదని పేర్కొన్న సంస్ద ఏది? జ) సింగరేణి కాలరీస్ కంపెనీ. 7) సింగరేణి గనలు ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం ఏ విధానాన్ని ప్రవేశపెట్టింది? జ) ఓపెన్ కాస్ట్. 8) జోనల్ వ్యవస్ద ఎప్పుడు ప్రారంభమయింది? జ) 1974 9) సింగరేణి కాలరీస్ కంపెనీలో తెలంగాణ వాటా ఎంత ? జ) 51 శాతం 10) మధ్యయుగంలో ఎవరెవరి మద్య శత్రుత్వం ఏర్పడింది ? జ) యాదవులు మరియు కాకతీయులు. 11) చెరువులు ఎప్పుడు అంతరించిపోయాయి ? జ) 1956 తరువాత 1...

1980ల్లో ప్రాంతీయ పార్టీలు – సంస్థల ఏర్పాటు

తెలంగాణ చ‌రిత్ర 1970-2014
1) ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్ర పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు ? జ: NG రంగా, రాజగోపాలచారి 2) ఎన్టీ రామారావు ఎప్పుడు తెలుగు దేశం పార్టీ ప్రకటన చేశారు ? జ: 1982 మార్చి 29న 3) యన్.టి.ఆర్. ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేశారు? జ)1983 జనవరి 9 4) పటేల్ పట్వారీ వ్యవస్దను రద్దు చేసినది ఎవరు, ఎప్పుడు? జ) యన్.టి.ఆర్.1983లో 5) 1984ల ఆగస్టులో ఎన్టీఆర్ ను తప్పించి అధికారంలోకి వచ్చినవారెవరు ? జ: నాదెండ్ల భాస్కర్ రావు 6) ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? జ: ఎన్టీ రామారావు 7) అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదట ఎక్కడ ప్రారంభించారు ? జ: 1983లో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ (విజయపురి నార్త్ )లో అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ 8) అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు ఎవరు తరలించారు ? జ: ఎన్టీ రామారావ...

నక్సలైట్ ఉద్యమం – వ్యాప్తి, రైతాంగ, గిరిజన పోరాటాలు

తెలంగాణ చ‌రిత్ర 1970-2014
1) నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? జ) 1967 పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లోని నక్సల్ బరి ప్రాంతం. 2) విప్లవ పోరాటం ద్వారా ఆర్దిక, సాంఘిక సమానత్వాన్ని సాధించాలని మొదటగా పిలుపు ఇచ్చిందెవరు ? జ) కార్ల్ మార్క్స్. 3) బోల్ష్‌విక్‌ విప్లవాన్ని చేపట్టినవారెవరు? జ) లెనిన్. 4) లెనిన్ ఏ సంస్దను ఏర్పాటు చేశారు? జ) కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. 5) కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థలో చేరిన భారతీయ సభ్యుడెవరు? జ) MN రాయ్. 6) భారతదేశంలో కమ్యూనిస్టు భావాలు ఎవరు ఏ పత్రిక ద్వారా తెలియజేశారు? జ) S.A.డాంగే... ది సోషలిస్టు పత్రిక ద్వారా 7) CPI మొదటి కార్యదర్శి ఎవరు? జ) సత్య భక్త. 8) భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీపై ఎప్పుడు నిషేదం విధించారు? జ) 1934. 9) ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఎవరి నాయకత్వంలో ఎప్పుడు ఏర్పడింది? జ) 1936 పుచ్చలపల్లి సుందరయ్య. 10) కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎప్పడు ఎత్తివేశారు ...

జై ఆంధ్ర్ర ఉద్యమం – పర్యవసానాలు

తెలంగాణ చ‌రిత్ర 1970-2014
1) 1969 తెలంగాణ ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి పదవిని కోల్పోయినంది ఎవరు? జ) కాసు బ్రహ్మానందరెడ్డి. 2) 1972 ఫిబ్రవరి 14న ఎవరి అధ్యక్షతన హైకోర్టు బెంచి ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పు ఇచ్చింది ? జ: కొండా మాధవ రెడ్డి 3) ముల్కీ రూల్స్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఎవరు సవాల్ చేశారు ? వాదించిన వారెవరు ? జ: పి.వి. నర్సింహారావు, వాదించింది: కె.నర్సింగరావు 3) భూగరిష్ట పరిమిత బిల్లు శాసనసభ ఆమోదం ఎప్పుడు పొందింది? జ) 1972 సెప్టెంబర్ 15 (పీవి హయాంలో) 3) జై ఆంద్ర ఉద్యమానికి మొదటగా నాయకత్వం వహించిన నాయకుడు ఎవరు? జ) కాకాని వెంకటరత్నం. 4) 1972 అక్టోబర్ 18న విజయవాడలో ఆంధ్రనాయకులు ఎవరి అధ్యక్షతన ప్రజా పరిషత్ సంస్థను ఏర్పాటు చేశారు ? జ: సర్దార్ గౌతు లచ్చన్న 5) ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగా ప్రజాపరిషత్ సంస్థ ఎప్పుడు ఆంధ్ర బంద్ నిర్వహించింది ? జ: 1972 అక్టోబర్ 21 6) ఆంధ్రసేన సంఘ...

ముల్కీ రూల్స్ – గైర్ ముల్కీ ఉద్యమం- కోర్టు తీర్పులు (1971 1990)

తెలంగాణ చ‌రిత్ర 1970-2014
1) ముల్కీ గైర్ ముల్కీ సమస్య ఏ కాలం నుండి ఉన్నది? జ) బహమనీలు 2) ముల్కీ, గైర్ ముల్కీ సమస్య మొదట్లో ఎలా ఉండేది ? జ) భాషాపరంగా దక్కనీ/అఫాకీ సమస్యగా ఇస్లాం మతపరంగా సున్నీలు/షియాల సమస్యగా 3) ఆఫాకీలని ఎవర్ని పిలిచేవారు ? దక్కనీలు అంటే ఎవరు ? జ) ఒకటో అహ్మద్ షా కాలంలో ఇరాన్, టర్కీ , అరేబియా నుంచి వచ్చిన వారు 4) బహమనీల కాలంలో స్థానికులు, స్థానికేతరులను ఏమని పిలిచేవారు ? జ) స్థానికులను దక్కనీలు (సున్నీలు), స్థానికేతరలు ఆఫాకీలు (షియాలు) 5) అహ్మద్ షా కాలంలో సైన్యంలో పైపోస్టులు ఆఫాకీలకు, కింది పోస్టులు దక్కన్లకు ఇచ్చిందెవరు ? జ: ప్రధాని ఖలఫ్ హసన్ బస్రీ 6) 5,6 వ నిజాంల కాలంలో 30 యేళ్ళ పాటు ప్రధానిగా పనిచేసిన వారెవరు ? జ: మొదటి సాలార్ జంగ్ 7) ఆలీఘడ్ యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులను హైదరాబాద్ కు తీసుకొచ్చింది ఎవరు ? జ: మొదటి సాలార్ జంగ్ 8) కాయస్థులు, ఖత్రీలు, బిల్ గ్రామ...