Monday, December 17

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం

రేచర్ల పద్మనాయకులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) రేచర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధాన ఆధారం? జ: వెలుగోటి వంశావళి 2) స్వతంత్ర పద్మనాయక రాజ్య స్థాపకుడు ఎవరు? జ: మొదటి సింగమ నాయకుడు 3) పద్మనాయక వంశ మూలపురుషుడు ఎవరు? జ: భేతాళరెడ్డి 4) రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చినవారు ఎవరు? జ: అనపోత నాయకుడు 5) పంచ పాండ్య దళ విభాళ అనే బిరుదు కలిగిన పద్మనాయకరాజు ఎవరు? జ: దాచా నాయకుడు 6) రేచర్ల పద్మనాయకుల తొలి రాజధాని ఏది? జ: ఆమనగల్లు 7) రేచర్ల వంశంలో సోమకుల పరశురామ అనే బిరుదు గల రాజు ఎవరు? జ: అనవోతా నాయకుడు 8) ఏ పద్మనాయక రాజు కాలంలో రెడ్డి-వెలమ సంఘర్షణ ప్రారంభమైనది? జ: అనవోతానాయకుడు 9) రఘువంశం, కుమారసంబవం, మేఘసందేశం, కిరాతార్జునీయం వ్యాఖ్యానం రాసిన మెదక్ జిల్లాకు చెందిన కవి ఎవరు ? జ: మల్లినాధసూరి 10) రాచకొండ దగ్గర నాగసముద్రం అనే చెరువును తవ్వించినవారు ఎవరు? జ: నాగాంబిక 11) రెండో సింగమనాయకుడి రచనలు ఏంటి? జ: రసవర్ణ సుధాకరం, సంగీ

ముసునూరి నాయకులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) ముసునూరి వంశ స్థాపకుడు ఎవరు? జ: ప్రోలయ నాయకుడు 2) ముసునూరు నాయకులు మొదట ఎవరికి సామంతులు ? జ: కాకతీయులు 3) తెలుగులో తొలి న్యాయ గ్రంధ రచయిత ఎవరు? జ: కేతన 4) 1350లో అల్లావుద్దీన్ హసన్ గంగూ ఓరుగల్లును ఓడించి ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు? జ: కొలస దుర్గం 5) కాపయ నాయకుడి రాజధాని ఏది? జ: ఓరుగల్లు 6) బహమనీ రాజ్యస్థాపనకు సాయం చేసినవారు ఎవరు? జ: కాపయ నాయకుడు 7) ప్రోలయ నాయకుని విజయాలను తెలిపిన శాసనం జ: విలజ తామ్ర శాసనం 8) 1397 భీమవరం యుద్ధంలో కాపయ నాయకుడిని చంపి ఓరుగల్లును ఆక్రమించినవారు ఎవరు? జ: మొదట అనపోత నాయకుడు 9) కాపయ నాయకుని బిరుదులు ఏమిటి? జ: ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్రసురత్రాలు 10) ముసునూరి నాయకుల తొలి రాజధాని? జ: రేకపల్లె (భద్రాచలం తాలూకా) 11) ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా పోరాడిన ప్రోలయ నాయకుడికి వచ్చిన బిరుదు ఏంటి ? జ: ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన 12) కాపయనాయకుని రాజధాని ఏది ?

కాకతీయులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) వరంగల్ శాసనం ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడు ఎవరు? జ: కాకర్త్యగుండన 2) ఓరుగల్లు పట్టణ నిర్మాత ఎవరు? జ: మొదటి ప్రతాపరుద్రుడు 3) గణపతిదేవుడు రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన సంవత్సరం? జ:క్రీ.శ.1254 4) మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో శైవాన్ని ప్రచారం చేసి వ్యక్తి ఎవరు? జ: మల్లికార్జున పండితుడు 5) సిద్దేశ్వర చరిత్ర ప్రకారం కాకతీయులు ఏ ప్రాంతానికి చెందినవారు? జ: కందారు పురం 6) నిర్వచనోత్తర రామాయణం గ్రంధకర్త ఎవరు? జ: తిక్కన సోమయాజి 7) మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు ఎవరు? జ: వెన్న భూపతి 8) హనుమకొండలో సిద్దేశ్వరాలయం, పద్మాక్షి ఆలయం, స్వయంభు ఆలయాన్ని నిర్మించినవారు ఎవరు? జ: రెండో ప్రోలరాజు 9) కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం అనే చెరువులను తవ్వించిన కాకతీయ రాజు ఎవరు? జ: మొదటి ప్రోలరాజు 10) హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని నిర్మించినవారు ఎ

ముదిగొండ చాళుక్యులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) ముదిగొండ చాళుక్య వంశ మూలపురుషుడు ఎవరు? జ: రణ మర్ధుడు 2) ముదిగొండ చాళుక్యుల పతనాన్ని వివరిస్తున్న శాసనం ఏది? జ: పాలంపేట శాసనం 3) ముదిగొండ చాళుక్యుల రాజ చిహ్నం ఏది? జ: కంఠిక హారం 4) వినీత జనాశ్రయుడు అనే బిరుదు గల ముదిగొండ చాళుక్యరాజు ఎవరు? జ:రెండో కుసుమాయుదుడు 5) ముదిగొండ చాళిక్యుల రాజధాని ఏది ? జ: ఖమ్మం పట్టణం సమీపంలోని ముదిగొండ 6) ముదిగొండ కొరవి సీమలో ఉండేది. అయితే కొరవి సీమకు మరో పేరు ఏంటి ? జ: విసరునాడు 7) తూర్పు చాళుక్య, రాష్ట్ర కూట యుద్ధాల్లో పాల్గొన్న ముదిగొండ చాళిక్యుల రాజు ఎవరు ? జ: కుసుమాయుధుడు 8) ముదిగొండ చాళుక్యుల్లో చివరి వాడు ఎవరు ? జ: కుసుమాదిత్యుడు 9) ముదిగొండ చాళుక్యుల రాజ్యం ఏ సామ్రాజ్యంలో కలిసిపోయింది ? జ: కాకతీయ సామ్రాజ్యంలో

వేములవాడ చాళుక్యులు

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) వేములవాడ చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు? జ: వినయాదిత్య యుద్ధ మల్లుడు 2) రెండో అరికేసరి పంపకవికి ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? జ: ధర్మపురి 3) వేములవాడలోని బద్దెగేశ్వరాలయాన్ని నిర్మించినదెవరు? జ: బద్దెగ 4) కొల్లిపర్ల శాసనం ప్రకారం సద్యో శివాచార్యుడికి మొదట అరికేసరి ఏ ప్రాంతాన్ని దానంగా ఇచ్చాడు? జ: బెల్గోర 5) కొల్లిపర్ల శాసనం ప్రకారం వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు ఎవరు? జ: సత్యాశ్రయ రణ విక్రముడు 6) మొదటి అరికేసరి బిరుదులు ఏంటి? జ: సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల రాజాది నేత్ర, సమస్రనామ 7) రాష్ట్రకూటులకు తెలంగాణ ప్రాంతంలో సామంతులు ఎవరు? జ: వేములవాడ చాళుక్యులు 8) యుద్ధమల్లుడి రాజధాని ఏది? జ: ఇందూరు 9) సాలద గండ అంటే ఏమిటి? జ: నల్లభై రెండు యుద్ధాల వీరుడు 10) కందూరు చోడవంశ రాజధాని ఏది? జ: పానగల్లు(నల్గొండ) 11) వేములవాడ చాళుక్య వంశంలో గొప్పరాజు ఎవరు? జ: రెండో అరికేసరి 12) తెలంగాణల

శాతవాహనులు 3

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) సోమదేవ సూరి రచించిన కధా సరిత్సాగరం ప్రకారం శాతవాహన మూలపురుషుడు ఎవరు? జ: శాతవాహనుడు 2) శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేర్లతో పిలిచేవారు? జ: ఆహారము 3) నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం ఏది? జ: భట్టిప్రోలు 4) శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? జ: భూమిశిస్తు 5) నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు ఎవరు? జ: మొదటి శాతకర్ణి 6) శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే ఏమిటి? జ: వృత్తిసంఘాలు 7) సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు ఎవరు? జ: కుంతల శాతకర్ణి 8) శాతవాహనుల రాజభాషఏది? జ: ప్రాకృతం 9) శాతవాహనుల కాలంలో నౌకావాణిజ్యాన్ని ప్రోత్సహించినట్టు తెలిపే శాసనం ఏది? జ: గుంటుపల్లి 10) శాతవాహనుల శాసనాలన్నీ ఏ బాషలో, ఏ లిపిలో ఉన్నాయి? జ: ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో 11) క్రీ.శ.78లో శాతవాహన శకాన్ని ప్రారంభించింది ఎవరు? జ: గౌతమీపుత్ర శాతకర్ణి 12) శాతవాహనుల కాలంలో ప్రసిద్ది చ

శాతవాహనులు – 2

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) స్థూపాలు, డోమ్ కట్టడాలు ఎవరు ప్రవేశపెట్టారు? జ: బౌద్దులు 2) బౌద్ధ సన్యాసులు, సన్యాసినుల నివాస కేంద్రాలు లేదా విశ్రాంతి మందిరాలు ఏవి? జ: విహారాలు 3) తెలంగాణలోని బౌద్ధస్థూపాలన్నీ ఏ స్థూపానికి నమూనాలు? జ: సాంచి స్థూపం 4) శాతవాహనులు ఏ నాణేలు ముద్రించారు? జ: సీసం, ప్లాటినం, రాగి, వెండి నాణేలు 5) గౌతమీ పుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణిల వెండినాణేలు ఎక్కడ లభించాయి? జ: కొల్షాపూర్, జుగల్తంబిల్లో 6) వెండినాణేలు, బంగారు నాణేలను ఏమని పిలిచేవారు? జ: కార్షాపణాలు, సువర్ణాలు 7) శాతవాహనుల కాలంలో ఒక బంగారు నాణెం విలువ ఎంత? జ: 35 వెండి నాణేలకు సమానం 8) గౌతమీ పుత్ర శాతకర్ణి కాలం నుంచి వెండి నాణేలపై ఏ భాషలుండేవి? జ: ప్రాకృతం, దేశీ భాషలు 9) ఎవరు వర్ణ సంకరాన్ని నిరోధించారని నాసిక్ శాసనం తెలుపుతోంది? జ: గౌతమీపుత్ర శాతకర్ణి 10) ఏ చర్మకారుడు కుటుంబంతో కలిసి వచ్చి అమరావతి స్థూపానికి పూర్ణకుంభం బ

శాతవాహనులు – 1

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు నగరాలు ఉన్నాయని చెప్పిందెవరు? జ: ఇండికాలో-మెగస్తనీసు 2) శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు? జ: సిముఖుడు 3) మౌర్యులకు సామంతుడు ఎవరు? జ: సిముఖుడు 4) శాతవాహనుల తొలి రాజధాని ఏది? జ: కోటిలింగాల, కరీంనగర్ జిల్లా 5) కోటి లింగాలలో ఏ నాణేలు లభించాయి? జ: సమగోప, గోభద్ర, నారాణ, కంవమసర నాణేలు 6) శాతవాహనులకు ఏ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి? జ: రోమన్ సామ్రాజ్యం 7) శాతవాహనుల కాంలో ఏ విదేశీ నాణేలు లభించాయి? జ: మస్తులాపూర్ లో రోమన్ నాణేలు (కరీంనగర్ జిల్లా) 8) కోటిలింగాల శాతవాహనుల రాజధాని అనడానికి ఆధారాలు ఏంటి? జ: కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట, పెద్దబంకూర్, కోటిలింగాలలో నాణేలు, బౌద్దస్తూపాలు బయటపడ్డాయి 9) శాతవాహనుల చరిత్రకు ఆధారమైన గ్రంథాలు ఏంటి? జ: మత్స్యపురాణం - వాయుపురాణం 10) ఎంతమంది రాజులను ఆంధ్రభృత్యులు అన్నారు? జ: 30 మంది 11) కాళిదాసు రచించిన రచనలు