Tuesday, September 25
Log In

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు

బీసీ గురుకులాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) రాష్ట్రంలో బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్ని గురుకులాలను ప్రారంభించింది ? జ: 119 2) బీసీ గురుకులాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: సరూర్ నగర్, హైదరాబాద్ 3) రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 119 గురుకులాల్లో బాలికలు, బాలురకు ఎన్ని కేటాయించారు? జ: బాలికలు 63, బాలురు 56 4) 119 బీసీ గురుకులాల్లో ఎంత మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది ? జ: 25 వేల మంది 5) బీసీ గురుకులాల్లో ఏ మీడియంలో బోధన ఉంటుంది ? జ: ఇంగ్లీష్ మీడియం

బతుకమ్మచీరెలు

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు బతుకమ్మ చీరెలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది ? జ: 97 లక్షల మందికి 2) బతుకమ్మ చీరెల కోసం ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ? జ: రూ. 220 కోట్లు ( ఒక్కో చీరకు రూ.230లు) 3) బతుకమ్మ చీర పథకానికి 30 లక్షల చీరలను ఎక్కడ తయారు చేయించారు ? జ: సిరిసిల్లలో (మిగతా 67 లక్షల వివిధ మరమగ్గాల కార్మికులకు అప్పగింత)

గొర్రెల పెంపకం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) గొర్రెల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో 2) తెలంగాణ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు ఎన్ని లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది ? జ: 84 లక్షల గొర్రెలను 3) గొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో నమోదు చేసుకున్న ప్రతి అర్హత గల కుటుంబాలకు ఎంత శాతం సబ్సిడీతో సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 20 గొర్రెలు, ఒక పొట్టేలును 75 శాతం సబ్సిడీపై 4) ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి ఎన్ని లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి ? జ: 600 లారీలు 5) ఒక్కో లబ్దిదారుడికి ఎంత మొత్తం గొర్రెలు, పొట్టేలు ఇవ్వనున్నారు ? జ: రూ.1.25 లక్షల యూనిట్ విలువ 6) రాష్ట్రంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఎన్ని ఉన్నాయి ? జ: 7,840 (సభ్యులు: 7,36,836) 7) గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న యాదవులు ఎంతమంది ?

చేనేత కార్మికుల సంక్షేమం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) చేనేత కార్మికులకు నెలకు ఎంత మొత్తానికి తగ్గకుండా వేతనం ఇచ్చేలా పవర్ లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది ? జ: రూ.15 వేలు 2) తెలంగాణా ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో ఎంత కేటాయించారు ? జ: రూ. 1200 కోట్లు 3) తెలంగాణా ప్రభుత్వం టెక్స్ టైల్స్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణియించారు ? జ: వరంగల్, సిరిసిల్లల్లో అపరెల్ పార్కులు 4) ప్రభుత్వం తరపున జరిపే వస్త్రాల కొనుగోళ్ల ఆర్డర్లను ఏ సొసైటీలకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: చేనేత, మరమగ్గాల సొసైటీలు 5) చేనేత కార్మికులను ఆదుకునేందుకు నేతన్నకు చేయూత పథకాన్ని ఎవరు ప్రారంభించారు ? జ: రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ 6) నేతన్నకు చేయూత పథకం ఎక్కడ ప్రారంభమైంది ? జ: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 7) నేతన్నకు చేయూత పథకం కింద ఎన్నేళ్ళు నిండిన వారికి అర్హత ఉంది ? జ: 18యేళ్ళు 8) నేతన్నకు

కేసీఆర్ కిట్

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) KCR కిట్ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు ? జ: రూ. 605 కోట్లు 2) బాలింతలు, శిశువులకు సంబంధించిన KCR కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: పేట్ల బురుజు (హైదరాబాద్ ) ( 2017 మే 3న ) 3) పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం అవసరమయ్యే ఎన్ని వస్తువులను KCR కిట్ పేరుతో అందివ్వాలని నిర్ణయించారు ? జ: 16 వస్తువులు 4) మాతా శిశుసంరక్షణ కార్డులు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ఎంతమొత్తం చెల్లించనుంది ? జ: ఆడబిడ్డకి - రూ.13 వేలు, మగబిడ్డకి రూ. 12వేలు

ఒంటరి మహిళల ఫించన్ పథకం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) ఒంటరి మహిళల ఫించన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించింది ? జ: 2017 ఏప్రిల్ నుంచి 2) ఒంటరి మహిళలకు నెలకు ఎంత మొత్తం ఫించన్ ఇస్తున్నారు ? జ: రూ.1000 3) ఒంటరి మహిళలకు ఫించన్ పథకాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్కడ ప్రారంభించారు ? జ: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు 4) రాష్ట్రంలో ప్రతినెలా ఎంతమంది ఒంటరి మహిళలకు ఫించన్ అందిస్తున్నారు ? జ: 1.50 లక్షల మందికి

టీ-హబ్, కొత్త ఐటీ విధానం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) దేశంలోనే అతిపెద్ద ఇన్ క్యూబేటర్ ’టి-హబ్’ ను ఎప్పుడు ప్రారంభించారు ? జ: 2015 నవంబర్ 5 నుంచి 2) టిహబ్ భవనానికి ఏమని పేరు ? జ: కాటలిస్ట్ 3) టిహబ్ ను ఎక్కడ ఎవరు ప్రారంభించారు ? జ: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ సెంటర్ లో.. గవర్నర్ నరసింహన్ 4) టిహబ్ కు ఎవరు భాగ్యస్వాములుగా ఉన్నారు ? జ: మైక్రోసాఫ్ట్, గూగుల్, సైయంట్ 5) ప్రపంచంలోనే స్టార్టప్ లకు భారత్ నాలుగో అతిపెద్ద కేంద్రం. అయితే మిగతా 3 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి ? జ: అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ 6) హైదరాబాద్ లో ఎంత శాతం స్టార్టప్ లు పనిచేస్తున్నాయి ? జ: 8 శాతం 7) కొత్త ఐటీ పాలసీని ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు ? జ: 2016 ఏప్రిల్ 4న, హైదరాబాద్ లోని HICC లో 8) ఎన్ని పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ? జ: ఐటీ పాలసీతో పాటు, మరో నాలుగు పాలసీలు 9) రాష్ట్రంలో స్టార్టప్స్ కి చేయూత ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్ పాల

డబుల్ బెడ్‌రూమ్‌

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) రాష్ట్రప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్‌ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది ? జ: 2015 అక్టోబర్ 22న 2) డబుల్ బెడ్‌రూమ్‌ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ శంఖుస్థాపన చేశారు ? జ: నల్గొండ జిల్లా సూర్యాపేట, మెదక్ జిల్లా ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాల్లో 3) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద 2015-16 లో ఎన్ని ఇళ్ళు నిర్మించనున్నారు? జ: 60 వేల ఇళ్ళు 4) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద 2016-17 బడ్జెట్ లో ఎన్ని ఇళ్ళు నిర్మించనున్నారు ? జ: 2 లక్షలు 5) ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ? జ: 400 ఇళ్ళు 6) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఎంత శాతం ఇళ్ళు కేటాయిస్తారు ? జ: 50శాతం 7) డబుల్ బెడ్‌రూమ్‌ పథకంలో మైనార్టీలు, ఇతరులకు ఎంత శాతం ఇళ్ళు కేటాయిస్తారు ? జ: మైనార్టీలు 7 శాతం, 43 శాతం ఇతర అణగారిన వర్గాలకు 8) డబుల్ బెడ్‌రూమ్‌ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ

ఆహార భద్రత

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) ఆహార భద్రతా పథకం కింద నిరుపేదలకు ఎప్పటి నుంచి బియ్యం పథకం అమలైంది ? జ: 2015 జనవరి నుంచి 2) ఆహార భద్రతా పథకంలో మనిషికి ఎన్ని కిలో బియ్యం ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది ? జ: ఆరు కిలోలు (కిలో రూపాయి చొప్పున) (ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ) 3) గతంలో మనిషికి ఎన్నికిలోల బియ్యం ఇచ్చేవారు ? జ: మనిషికి నాలుగు కిలోలు (కుటుంబానికి 20 కిలోలకు మించి ఇచ్చేవారు కాదు) 4) అంత్యోదయ అన్నయోజన (AAY) కుటుంబాలకు ఎంత బియ్యం ఇస్తారు ? జ: రూపాయికి కిలో చొప్పున 35 కిలోల బియ్యం 5) ఆహార భద్రతా కార్డులు పొందడానికి గ్రామాల్లో ఆదాయ పరిమితి ఎంత ? జ: రూ.1.50 లక్షలు (గతలో 60 వేలు) 6) ఆహార భద్రతా కార్డులు పొందడానికి పట్టణాల్లో ఆదాయ పరిమితి ఎంత ? జ: రూ.2లక్షలు ( గతంలో 75 వేలు) 7) ఆహార భద్రతా కార్డులు పొందడానికి మాగాణి, మెట్ట భూమి ఎంత ఉండాలి ? జ: మాగాణి - 2.5 ఎకరాలు, మెట్ట భూమి - 5 ఎకరాలు 8) 2015 జనవరిలో ప్రభుత్వం

సమగ్ర కుటుంబ సర్వే

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడు చేపట్టింది ? జ: 2014 ఆగస్టు 19న 2) సమగ్ర కుటుంబ సర్వే - 2014 లక్ష్యం ఏంటి ? జ: రాష్ట్రంలోని అన్ని కుటుంబాల గణాంక సమాచార సేకరణ 3) సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ? జ: 101.83 లక్షలు 4) అత్యధిక, అత్యల్ప కుటుంబాలు ఏ జిల్లాలో ఉన్నాయి ? జ: రంగారెడ్డి జిల్లా - 16.56 లక్షలు (అత్యధికం) నిజామాబాద్ జిల్లా - 6.97 లక్షలు (అత్యల్పం)