హైదరాబాద్ ప్రసిద్ధ కట్టడాలు
1) చౌమహల్లా ప్యాలెస్ : ఎవరి నివాస భవనం?
ఎ) బ్రిటిష్ ప్రెసిడెంట్
బి) హైదరాబాద్ నిజాం నవాబు
సి) భారత ప్రభుత్వ కార్యదర్శి
డి) బ్రిటీష్ గవర్నర్
2) చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు ?
ఎ) ఔరంగజేబు
బి) షాజహాన్
సి) శివాజీ
డి) ఐదో అఫ్జలుద్దౌలా
3) చౌమహల్లా ప్యాలెస్ ప్రాంగణాల విస్తీర్ణం ఎంత?
ఎ) 50 ఎకరాలు
బి) 30 ఎకరాలు
సి) 45 ఎకరాలు
డి) 40 ఎకరాలు
4) కిల్వత్ ముబారక్ (దర్బార్ హాల్): ఇక్కడ ఎవరి సింహాసనముండేది?
ఎ) ఔరంగజేబు
బి) అసఫ్ జాహీల
సి) రుద్రమదేవి
డి) షాజహాన్
5) దర్బార్ హాల్ లో ఏ దేశానికి చెందిన షాండియర్లను ఇటీవల అమర్చారు?
ఎ) అమెరికాకు చెందిన 20 షాండియర్లు
బి) రష్యాకు చెందిన 15 షాండియర్లు
సి) చైనాకు చెందిన 10 షాండియర్లు
డి) బెల్జియంకి చెందిన 19 షాండియర్లు
6) క్లాక్ టవర్ : దీనిని ఏమని పిలుస్తారు?
ఎ) తారమతి బారాధర్
బి) పురానహవేలి
సి) కిల్వత్ క్లాక...