Sunday, January 17
Shadow

తెలంగాణ సంస్కృతి,క‌ళ‌లు,సాహిత్యం

ఆధునిక కవులు

Telangana Special, తెలంగాణ సంస్కృతి,క‌ళ‌లు,సాహిత్యం
1) తొలి తెలుగు సంకలన గ్రంథకర్త ఎవరు ? ఎ) మాయబట్టు బి) మడిక సింగన సి) విశ్వేశ్వరుడు డి) పశుపతి నాగనాతకవి 2) వాణి నా రాణి అని గొప్పగా చెప్పుకొన్న మహాకవి ఎవరు ? ఎ) సూరన బి) గౌరన సి) పాల్కురికి సోమన డి) పిల్లలమర్రి పినవీరభద్రుడు 3) నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు రాసిన గ్రంథ రచయిత ఎవరు ? ఎ) నల్ల నర్సింహులు బి) రావి నారాయణ రెడ్డి సి) సంఘం లక్ష్మీబాయి డి) దేవులపల్లి వెంకటేశ్వరరావు 4) తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏది ? ఎ) నీతిశాస్త్రముక్తవళి బి) గధాయుద్ధం సి) విక్రమార్జున విజయం డి) కవిజనాశ్రయం 5) మొదటి గోకర్ణుడి కాలం నాటి శాసన కవి ఎవరు ? ఎ) అప్పకవి బి) కస్తూరి రంగకవి సి) త్రిపురాంతకుడు డి) రుద్రకవి 6) నా గొడవ అనే పుస్తక రచయిత ఎవరు ? ఎ) సురంవరం ప్రతాపరెడ్డి బి) కాళోజీ నారాయణరావు సి) కొండా లక్ష్మణ్ బాపూజీ డి) వట్టికోట ఆళ్వారుస్వామి 7) నా తెలంగాణ కోటి రతనాల వీణ అన...

తెలంగాణ జానపద నృత్యాలు

తెలంగాణ సంస్కృతి,క‌ళ‌లు,సాహిత్యం
1) యక్షగానంలో పేరొందిన కళాకారులు ఎవరు? జ: ధర్మపురి శేషాచల కవి, యాముజాల శేషాచల కవి, మద్దుమ కవి 2) పద్య గద్యాలతో సంగీతాలతో కూడిన నృత్యరూపకాన్ని ఏమంటారు ? జ: యక్షగానం 3) పేరిణి నృత్యంను సాధారణంగా ఎవరు ప్రదర్శిస్తారు? జ: మగవారు 4) పేరిణి శివతాండవంలో పేరుపొందిన కళాకారులు ఎవరు? జ: నటరాజ రామకృష్ణ 5) పేరిణి నృత్యంలో పేరున్న నటరాజ రామకృష్ణ కు శిష్యులు ఎవరు ? జ: పేరిణి శ్రీనివాస్, రమేష్, కళాకృష్ణ, శ్రీధర్ 6) గుసాడి నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు? జ: అదిలాబాద్ లోని రాజగోండులు 7) గుసాడీ నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు ? జ: దీపావళినాడు 8) గుసాడీ నృత్యం చేసేవారు ఏమేమి ధరిస్తారు? జ: నెమలి ఈకలు, తలపాగా, జంతుచర్మాలు 9) ఒగ్గు కధ చెప్పడంలో పేరు పొందిన వారెవరు? జ: మిద్దెరాములు (కరీంనగర్), చుక్క సత్తెయ్య (జనగాం) 10) తెలంగాణలో అత్యంత ప్రచారంలో ఉన్న ఒగ్గు కథకులు ఎవరు? జ: గొల్ల సుద్దులు 11) ...

తెలంగాణ సమాజం-సంస్కృతి కళలు

తెలంగాణ సంస్కృతి,క‌ళ‌లు,సాహిత్యం
1) ఒక జాతి లేదా ఒక దేశం తనదైన భౌతికంగా మానసికంగా దైనందిన జీవితంలో సాధించిన ప్రగతిని సంభవించే మూల్యాలను ఏమంటారు? జ: నాగరికత లేదా సంస్కృతి 2) సంస్కృతిని విశ్లేషించుటకు భవిష్యత్ తరాల వారి కోసం పరిరక్షించు కోవాల్సినవి ఏమిటి? జ: కట్టు, బొట్టు.ఆహార-విహారాలు, 3) ప్రజల ఆర్థిక స్తోమత, చైతన్యం వేటిపై ఆధారపడి ఉంటాయి? జ: పాలక వ్యవస్థ 4) ప్రజలు నవాబుల వేషాలను అనుకరించడం ఎక్కడ కనిపించేది? జ: తెలంగాణలో 5) నిజాం, గోల్కొండ పాలకుల కాలంలో గౌరవంగా భావించి జనం ఏ వేషాల్లో కనిపించేవారు ? జ: పైజామాలు, షేర్వాణీలు, కుచ్చు టోపీలు 6) వివాహిత స్త్రీలు అలంకరించుకునే ఆభరణాలు ఏంటి? జ: గంటె పుస్తెలు, మట్టెలు 7) గ్రామాల్లో ప్రసిద్దమైన పరిశ్రమ ఏది? జ: చేనేత పరిశ్రమ 8) తెలంగాణ ప్రజల ముఖ్యమైన ఆహారధాన్యాలు ఏమిటి? జ: వరి, మొక్కజొన్న, పచ్చ జొన్న, తెల్ల జొన్న, సజ్జలు, రాగులు, తైడలు 9) తెలంగాణలో నిజాం కాలంలో నిత్యా...