భారతీయ సంగీతం
1) భారతీయ సంగీతం కాలక్రమేణా ఏ సంగీతాలుగా విడిపోయింది?
జ: కర్నాటక-హిందూస్దానీ
2) ఉత్తర, దక్షిణ సంప్రదాయాలను ఏమని పిలుస్తారు ?
జ: ఉత్తర సంప్రదాయం : హిందూస్దానీ
దక్షిణ సంప్రదాయం : కర్నాటక సంగీతం
3) భక్తి సంగీతాన్ని ఎవరు సృష్టించారు?
జ: సూరదాసు, తులసీదాసు, మీరా బాయి
4) కర్నాటక సంగీతానికి మూలపురుషులు ఎవరు?
జ: త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి, పురంధరదాసు
5) వాగ్గేయకారులని ఎవరిని అంటారు?
జ: భక్త తుకారాం, జయదేవుడు, కబీరు, తులసీదాసు, చైతన్యుడు
6) భారతీయ సంగీతంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి ?
జ: సప్త స్వరాలు ( సరిగమపదనిస)
7) భారతీయ సంగీతంలో తాళాలు, తాళ సమ్మేళనాలు ఎన్ని ఉన్నాయి?
జ: 32 (తాళాలు), 120 (తాళ సమ్మేళనాలు)
8) అత్యంత ప్రాచీనమైన భారతీయ సంప్రదాయ మౌలిక శైలి ఏది?
జ: ధృపద్
9) భారతీయ సంగీతంలో ఏది శ్రావ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది ?
జ: రాగం
10) ద్రుపదలు, ఖయాల్స్, ఖవ్వా...