Sunday, January 17
Shadow

భార‌త‌దేశ సంస్కృతి

జైన సంస్కృతి

భార‌త‌దేశ సంస్కృతి
1) జైన మతాన్ని స్థాపించింది ఎవరు ? ఈ మతానికి మూలపురుషులు ఎవరు ? జ: రిషభనాధుడు - తీర్థంకరులు 2) జైనమత సంస్కృతిలో ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు ? జ: 24 మంది 3) పురోహితుల ఆధిక్యతను, వేదాలను ఖండించి... కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఉంచినదెవరు ? జ: వర్ధమాన మహావీరుడు 4) మోక్ష మార్గానికి జైన మతం చెప్పిన త్రిరత్నాలు ఏవి ? జ: 1) సరియైన విశ్వాపం 2) సరియైన జ్ఞానం 3) సరియైన నడవడిక 5) శరీరాన్ని కృశింపజేసి చనిపోవాలన్న జైనుల ఆదర్శాన్ని ఏమంటారు ? జ: సల్లేఖన వ్రతం 6) వేదాల ప్రామాణికత, కర్మకాండలను జైన మతం తిరస్కరించినా ఏ సిద్ధాంతాన్ని అంగీకరించింది ? జ: ఆత్మ పునరావృతి 7) వర్ధమాన మహావీరుడిని జినుడు అంటారు. ఆయన పేరుమీదుగా ఆయ శిష్యులను జినులు (జైనులు) అంటారు. అయితే జినుడు అంటే అర్థం ఏంటి ? జ: విజేత 8) జైనమతంలో ఉన్న రెండు శాఖలు ఏవి ? జ: దిగంబరులు, శ్వేతాంబరులు 9) బంధాలను తెంచుకున్నారు కాబట్టి జైనులను ఏమ...

బౌద్ధ సంస్కృతి

భార‌త‌దేశ సంస్కృతి
1) దు:ఖానికి హేతువు కోరికలు. వాటని జయించినట్లయితే సర్వ దు:ఖాలు దూరమవుతాయని నమ్మినది ఎవరు? జ: బౌద్ధ మతం 2) దు:ఖ సాగరాన్ని జయించడానికి ఏకైక మార్గం ఏమి అనుసరించాలని బౌద్ధమతం చెబుతుంది ? జ: అష్టాంగ మార్గం 3) భగవంతుడు, ఆత్మ, వేదాలు, వర్ణవ్యవస్థను ఎవరు తిరస్కరించారు ? జ: గౌతమ బుద్ధుడు 4) బౌద్ధమతంలో మహాయానం, వజ్రయానం తర్వాత వచ్చిన శాఖ ఏది ? జ: తాంత్రిక యానం (మంత్రాలు వల్లెవేయడం) 5) దు:ఖం, దు:ఖకారణం, దు:ఖ నివారణ, దు:ఖ నివారణ మార్గం అనే వాటిని ఏమంటారు ? జ: ఆర్య సత్యాలు...

వేదకాలం నాటి సంస్కృతి

భార‌త‌దేశ సంస్కృతి
1) విద్ అనే సంస్కృత ధాతువునుంచి ఏ పదం ఉద్భవించింది ? జ: వేద 2) వేద సాహిత్యాన్ని, వేదాంగాలను ఏమని అంటారు ? జ: వేద సాహిత్యాన్ని శృతి అనీ, వేదాంగాలను స్మృతి అంటారు 3) ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తున్నారు ? జ: మధ్య ఆసియా నుంచి 4) రుగ్వేద కాలంలో గ్రామానికి ఎవరు నాయకత్వం వహించేవారు? జ: గ్రామణి 5) రాజుకు సహాయకారిగా, రాజును నియంత్రించేవిగా ఏవి ఉండేవి ? జ: సభ, సమితి 6) స్త్రీలకు ఏ కాలంలో మంచి గౌరవం ఉండేది ? జ: రుగ్వేద కాలంలో ( మలివేద కాలంలో స్త్రీలకు గౌరవం లేదు) 7) రుగ్వేద కాలంలో తెగల నాయకుడిని ఏమనేవారు ? అతని విధులు ఏమిటి ? జ: రాజన్. పశువులను రక్షించడం, యుద్ధాలు చేయడం, తెగల తరపున దేవతలను ప్రార్థించడం 8) రాజుకు పాలనలో ఎవరెవరు సహకరించేవారు ? జ: సేనాని, గ్రామణి, పురోహితుడు 9) రాజులు రాజసూయ యాగం, అశ్వమేధం, వాజ పేయం యాగాలు నిర్వహించేవాడని ఏ గ్రంథంలో ఉంది...

సింధూ సంస్కృతి

భార‌త‌దేశ సంస్కృతి
1) సంస్కృతి అనే పదం మొదటిసారిగా ఎక్కడ కనిపించింది ? జ: ఇంగ్లీషులో ( Culture) (16 వ శతాబ్దంలో) 2) భారతదేశంలో సంస్కృతిని ఎలా వర్ణిస్తారు ? జ: భిన్నత్వంలో ఏకత్వం 3) భారతదేశాన్ని జాతుల ప్రదర్శనశాలగా వర్ణించిన వారెవరు ? జ: స్మిత్ 4) సింధు (హరప్పా) సంస్కృతి లక్షణం ఏంటి ? జ: పట్టణ నిర్మాణ ప్రణాళిక 5) సింధూ సంస్కృతిలో చెప్పుకోదగిన ప్రణాళికాబద్జమైన వ్యవస్థ ఏది ? జ: మురుగు కాల్వల వ్యవస్థ 6) సింధు నాగరికత కాలంలో ప్రధానమైన పురుష దేవత ఎవరు ? జ: పశుపతి మహాదేవుడు ( శివుడు) 7) పశుపతి మహాదేవుడు చుట్టూ ఉండే నాలుగు జంతువులు ఏవి ? జ: ఏనుగు, పులి, ఖడ్గ మృగం, దున్న 8) పశుపతి మహాదేవుడు పాదాల దగ్గర ఉండే జంతువులు ఏవి ? జ: రెండు జింకలు 9) సింధు ప్రజల స్త్రీ దేవత ఎవరు ? జ: ధరణీ మాత (అమ్మతల్లి) 10) సింధు ప్రజలు ఏ పంటలు పండించే వారు ? జ: గోధుమలు, వరి, బార్లీ, పత్తి 11) సింధు ప్రజలు ఎక్కువగా ఏయే దేశ...