Tuesday, January 26
Shadow

ఇండియన్ హిస్టరీ -ఆధునికం

27 – DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ – స్వాతంత్ర్య ఉద్యమం

27 – DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ – స్వాతంత్ర్య ఉద్యమం

Current Affairs Today, Current Affairs Weekly, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU), ఇండియన్ హిస్టరీ -ఆధునికం
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు 27 డైలీ క్విజ్ -ఇండియన్ హిస్టరీ - స్వాతంత్ర్య ఉద్యమం
05- DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ

05- DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ

Current Affairs Today, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU), Latest News, ఇండియన్ హిస్టరీ -ఆధునికం, ఇండియన్ హిస్టరీ- సంస్కృతి, వార‌స‌త్వం
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు... మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.ః 05 డైలీ క్విజ్ ఇండియన్ హిస్టరీ

భారత దేశ జాతీయోద్యమం

ఇండియన్ హిస్టరీ -ఆధునికం
1) జాతీయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైనది? జ) 1885. 2) భారత జాతీయ ఉద్యమ పితామహుడు ఎవరు? జ) గోపాలకృష్ణ గోఖలే. 3) నిర్బంధ ప్రాధమిక విద్యను డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు? జ) గోఖలే 4) భారత దేశ మొదటి ఆర్దికవేత్త ఎవరు? జ) దాదాబాయ్ నౌరోజి. 5) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చినది ఎవరు? జ) దాదాబాయ్ నౌరోజీ 6) నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించినది ఎవరు? జ) సురేంద్రనాధ్ బెనర్జీ 7) భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి ఎవరు? జ) మౌలానా అజాద్. 8) గాంధీజీ దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్లారు? జ) 1893. 9) అతివాదనాయకులు భారతదేశంలో మొదటగా చేపట్టిన ఉద్యమం ఏమిటి? జ) వందేమాతర ఉద్యమం. 10) వందేమాతర ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది ? జ) 1905లో బెంగాల్ విభజన కారణంగా. 11) ఆంద్రాలో వందేమాతర ఉద్యమాన్ని విస్తరించినవారు ఎవరు? జ) బిపిన్ చంద్రపాల్ 12) జనగణమన గీతాన్ని రచించినది ఎవరు? జ) రవీంద్రనాధ్ ఠా...

1857 తిరుగుబాటు

ఇండియన్ హిస్టరీ -ఆధునికం
1) 1857 తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏమిటి? జ) ఆవు, పంది కొవ్వుతో చేసిన తూటాలు వాడకం 2) ఈ తూటాలను ఉపయోగించడానికి నిరాకరించిన వ్యక్తి ఎవరు? జ) మంగళ్ పాండే. 3) ఢిల్లీలో తిరుగుబాటును అణచివేసినది ఎవరు? జ) జనరల్ నికోల్సన్. 4) గ్వాలియర్ ను ఎవరు ఆక్రమించారు? జ) ఝాన్సీ లక్ష్మీభాయ్ (తాంతియాతోపే సాయంతో) 5) సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైనది? జ) 1857 మే 10. 6) తాంతియాతోపేని మోసం చేసి అతనిని బ్రిటీష్ వారికి పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? జ) మాన్ సింగ్. 7) 1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించినది ఎవరు ? జ: వి.డి. సావర్కర్ 8) ఇండియా మ్యూటినీ పుస్తకం రాసింది ఎవరు ? జ: జి.బి. మల్లెసన్ 9) 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు ? జ: పామ్ హెర్ఫ్‌ట‌న్‌ 10) తాంతియాతోపే అసలు పేరు ఏంటి ? జ: రామచంద్ర పాండురంగ 11) 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు ?...

గిరిజన, పౌర, రైతు తిరుగుబాట్లు

ఇండియన్ హిస్టరీ -ఆధునికం
1) కోల్ గ్రామాలను విదేశీ రైతులకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలో జరిగిన ఉద్యమం ఏది ? జ: ఛోటా నాగపూర్ 2) వడ్డీ వ్యాపారుల కంబంధ హస్తాల్లో చిక్కుకొని చివరకు తిరుగుబాటు చేసిన వారు ఎవరు ? జ: సంతాల్ లు ( రాజ్ మహల్ కొండల్లో ఉండేవారు ) 3) ఉత్తరప్రదేశ్ కిసాన్ సభను ఎప్పుడు స్దాపించారు? జ) 1918. 4) ఆల్ ఇండియా కిసాన్ సభను ఎవరు స్దాపించారు? జ) స్వామి సహజానంద, ఎన్.జి.రంగా. 5) బార్దోలి ఉద్యమంలో పాల్గొన్నందుకు వల్లభాయ్ పటేల్ కు ఇచ్చిన బిరుదు ఏమిటి? జ) సర్దార్ 6) నీలిమందు తిరుగుబాటు ఎక్కడ జరిగింది ? ఎవరు నాయకత్వం వహించారు ? జ: గోవింద్ పూర్ , దిగంబర్ బిశ్వాస్, బిష్ణు బిశ్వా్స్ 7) నీలిమందు కార్మికుల దీనస్థితిని తెలియజేస్తూ వచ్చిన నాటిక ఏది ? జ: నీల్ దర్పణ్ ( రచయిత: దీనబంధు మిత్ర) 8) బెంగాల్ లో యూరప్ తోట యజమానులు స్థానిక రైతుల భూభాగంలో 3/20 వంతు భాగంలో ఇండిగోను పండించాలని కుదుర్చుకున్న ఒప...

న్యాయ, ఆత్మగౌరవ ఉద్యమాలు

ఇండియన్ హిస్టరీ -ఆధునికం
1) ఆర్యుల సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసినవాడు ఎవరు? జ) వైదేహుడు. 2) ఏ ప్రాంతంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది? జ) మద్రాస్ రాష్ట్ర్రం లేదా ద్రవిడ ప్రాంతం. 3) బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించిన మొదటి రాజకీయ పార్టీ ఏది? జ) జస్టిస్ పార్టీ. 4) ద్రవిడకజగం పార్టీని ఎవరు స్దాపించారు? జ) ఇ.వి.రామస్వామి నాయకర్. 5) DMK పార్టీని స్దాపించినది ఎవరు? జ) అన్నాదురై. 6) జస్టిస్ పార్టీ తరపున మద్రాస్ కు మొదటి ముఖ్యమంత్రి ఎవరు? జ) సుబ్బరాయులు శెట్టియార్. 7) ఇ.వి.రామస్వామి నాయకర్ ప్రారంభించిన ఉద్యమం ఏది? జ) ఆత్మగౌరవ ఉద్యమం. 8) DMK పార్టీని మొదటగా ఎప్పుడు స్దాపించారు? జ) 1949 9) జ్యోతిబాపూలే రాసిన గ్రంథం, స్థాపించిన సంస్థ ఏది ? జ: గులామ్ గిరి పత్రిక, సత్య శోధక సమాజం 10) 1920లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో మహారాష్ట్రలో మొదలైన ఉద్యమం ఏది ? జ: మహర్ ఉద్యమం...

సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ యుగం

ఇండియన్ హిస్టరీ -ఆధునికం
1) మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి ఎవరు? జ) రాజారామ్మోహన్ రాయ్ 2) రాజా రామ్మోహన్ రాయ్ కి బిరుదులు ఏవి ? జ) రాజా, ఆదునిక భారతదేశ పితామహుడు, పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా. 3) రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంస్ద ఏది? జ) బ్రహ్మసమాజ్. 4) రాజా రామ్మోహన్ రాయ్ దేనిని వ్యతిరేకించాడు? జ) సతీ సహగమనం, బాల్య వివాహాలు 5) వితంతు వివాహాలను ఎవరు ప్రోత్సహించారు? జ) కేశవ చంద్రసేన్. 6) భారతదేశ మొదటి జాతీయ కవి ఎవరు? జ) హెన్రీ వివియన్ డిరాజియో. 7) వితంతు పునర్వివాహ చట్టంను ఎవరు ప్రవేశపెట్టారు? జ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్. 8) మొదటి అధికారిక వితంతు వివాహం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? జ) 1881 డిసెంబర్ 11న రాజమండ్రి లో 9) ఆర్యసమాజంను స్థాపించినది ఎవరు? జ) దయానంద సరస్వతి. 10) రామకృష్ణ మిషన్ ను స్థాపించినది ఎవరు? జ) వివేకానంద. 11) అఖిల భారత కాంగ్రెస్ కి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? జ) అ...

భారతదేశ ఆక్రమణ

ఇండియన్ హిస్టరీ -ఆధునికం
1) బెంగాల్ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? జ) ముర్షీద్ కులీఖాన్. 2) మైసూర్ ను ఎవరు స్థాపించారు? జ) యదురాయ విజయ 3) బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? జ) వారెన్ హేస్టింగ్స్. 4) టిప్పుసుల్తాన్ బిరుదు ఏమిటి? జ) మైసూర్ పులి. 5) రెండో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? జ) లార్డ్ వెల్లసీ. 6) యూరప్ లోని సప్తవర్ష యుద్ధాలకు భారత్ లో ఏ యుద్ధానికి సంబంధం ఉంది ? జ: 3వ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 7) సిరాజ్ ఉద్దౌలా చీకటి గదిలో బంధించిన 150మందిని విడిపించిన వారు ఎవరు ? జ: రాబర్ట్ క్లైవ్ 8) బ్రిటీష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏది ? జ: ప్లాసీ యుద్ధం 9) ఆధునిక మైసూరు రాజ్య స్థాపకుడని ఎవరి గురించి చెబుతారు ? జ: చిలక కృష్ణ రాజ్ ఒడయార్ (4వ చామరాజ) 10) శ్రీరంగ పట్టణంలో స్వేచ్ఛకు గుర్తింపుగా ఎవరు వృక్షాన్ని నాటారు ? దీనికి ఏమని పేరు ? జ: ట్రీ ఆఫ్ లిబర్టీ ( స్వేచ్ఛా వృక్షం) 11) సిక్కు మతాన్ని స్థాపించినది...

యూరోపియన్ల రాక

ఇండియన్ హిస్టరీ -ఆధునికం
1) భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టినది ఎవరు? జ) వాస్కోడిగామా (1498 మే 17) 2) వాస్కోడిగామా ఎక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ప్రభువు ఎవరు ? జ: భారత్ పశ్చిమతీరంలోని కాలికట్ కు. రాజు జామొరిన్ 3) వాస్కోడిగామాకి సహాయపడిన అరబ్ వ్యాపారి ఎవరు ? జ: అబ్దుల్ మజీద్ 4) వాస్కోడిగామా రెండోసారి భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు? జ) 1502 అక్టోబర్ 30. 5) వాస్కోడిగామా ఏ వ్యాధితో చనిపోయాడు ? జం కోచిన్ లో మలేరియా వ్యాధితో 6) ప్రపంచాన్ని చుట్ట వచ్చిన మొదటి నావికుడు ఎవరు ? జ: ఫ్రాన్సిస్ డ్రేక్ 7) పోర్చుగీసు వారు ఎస్టోడ-డ-ఇండియా అనే కంపెనీ పేరుతో తూర్పు దేశాలతో వ్యాపారం మొదలుపెట్టారు. అయితే మొదటి వర్తక స్థావరం ఏది ? జ: సూరత్ 8) పోర్చుగీసువారి మొదటి, రెండో ప్రధాన స్థావరాలు ఏవి ? జ: కొచిన్ మొదటిది, గోవా రెండోది 9) శ్రీకృష్ణ దేవరాయులుతో మైత్రి సంధి చేసుకున్న పోర్చుగీసు గవర్నర్ ఎవరు ?...