Wednesday, January 20
Shadow

ఇండియన్ హిస్టరీ – ప్రాచీనం

గుప్తుల అనంతర యుగం

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) హర్షవర్దనుడు ఏ కాలానికి చెందినవాడు? జ) క్రీ.శ. 606-647 2) హర్షుడి కాలంలో వచ్చిన చైనా బౌద్ధయాత్రికుడు ఎవరు ? ఏ గ్రంథం రచించాడు? జ: హుయాన్‌త్సాంగ్‌ , సీ-యూ-కీ అనే గ్రంథం 3) హర్షవర్ధనుడి కాలంలో ఏ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాత పొందింది? జ) నలంద యూనివర్శిటీ 4) చాళుక్య వంశ స్థాపకుడెవరు ? అతని రాజధాని ఏది ? జ: మొదటి పులకేశి - బాదామి (వాతాపి) రాజధాని 5) పల్లవ రాజులందరిలో గొప్ప రాజు ఎవరు ? జ: మొదటి నరసింహ వర్మ (వాతాపి కొండ అని బిరుదు ఉంది) 6) ఉండవల్లలోని అనంతేశ్వరాలయం ఎవరి కాలంలో నిర్మించారు ? జ: పల్లవులు 7) పల్లవ రాజైన మహేంద్ర వర్మ ఏ గ్రంథం రచించాడు ? జ: మత్త విలాస ప్రహసనం 8) పల్లవుల కాలంలో నిర్మితమైన ఏకశిలా ఆలయాలు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి ? జ: మామిళ్ళ పురం...

గుప్తులు

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) గుప్త వంశ స్దాపకుడు ఎవరు? జ) శ్రీ గుప్తుడు. 2) కాళిదాసుకు గల ఇంకొక పేరు ఏమిటి? జ) ఇండియన్ షేక్స్ పియర్. 3) సున్నా సిద్దాంతాన్ని వివరించినదెవరు? జ) ఆర్యభట్ట. 4) వరామామిహిరుడి ముఖ్యమైన గ్రంధం ఏది? జ) బృహత్ సంహిత. 5) ఎవరి కాలంలో చైనా యాత్రికుడు పాహియాన్ భారత్ ను సందర్శించాడు ? జ: రెండో చంద్రగుప్తుడి కాలంలో 6) హుయాన్‌త్సాంగ్‌ ఎవరి కాలంలో భారత్ ను సందర్శించాడు ? జ: హర్షుడి కాలంలో 7) హరిసేనుడు రచించిన అలహాబాద్ ప్రశస్తి లో ఎవరి గురించిన ప్రస్తావన ఉంది ? జ: సముద్ర గుప్తుడు విజయాలు 8) గుప్తుల కాలంలో జిల్లాను విషయం అంటారు. దీనికి అధిపతి ఎవరు ? జ: ఆయుక్త లేదా విషయపతి 9) అంకగణితం, రేఖా గణితం, బీజగణితం, త్రికోణమితి అనే గణితశాస్త్ర విభాగాలను వివరించే గ్రంథం ఏది ? జ: ఆర్యభట్టీయం ( ఆర్యభట్టు రాశారు ) 10) వస్తువులను ఆకర్షించి, అట్టిపెట్టుకోవడం భూమి స్వభావం. ప్రకృతి నియమం ద్వారా వస్తువు...

మౌర్య అనంతర యుగం

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) శుంగ వంశ స్దాపకుడు ఎవరు? జ) పుష్యమిత్ర శుంగుడు. 2) ఇండో గ్రీకుల్లో మొదటి దండయాత్రికుడు ఎవరు? జ) డెమిట్రియస్. 3) భారత్ లో మొదట బంగారు నాణేలను ఎవరు ప్రవేశపెట్టారు? జ) ఇండో గ్రీకులు. 4) శకుల్లో అతి గొప్పవాడు ఎవరు? జ) రుద్ర దామనుడు. 5) భారత్ లో మొదటి సంస్కృత శాసనం ఏది ? జ) జునాగఢ్ 6) కుషాణుల్లో గొప్పవాడు ఎవరు? జ) కనిష్కుడు. 7) కనిష్కుని బిరుదులు ఏమిటి? జ) దేవపుత్ర ,సీజర్, మహారాజ, మహారాజాధిరాజ. 8) చరకుడు ఏ పుస్తకాన్ని రచించాడు ? జ) చరక సంహిత (ఆయుర్వేద గ్రంథం) 9) ఏ పుస్తకంలో అనేక సర్జరీల గురించి పేర్కొన్నారు? జ) సుశ్రిత సంహిత 10) గాంధార శిల్పకళ ఏ కాలం నుంచి ప్రారంభమైనది? జ) ఇండో గ్రీకుల కాలం 11) కనిష్కుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? జ) పాంచియాగో. 12) కళింగ రాజ్యాన్ని స్థాపించినవారు ఎవరు? జ) .మహా మేఘవర్మ. 13) చోళ రాజుల్లో గొప్పవాడు ఎవరు? జ) కరికాల చోళుడు. 14) శకుల రెండో రా...

మౌర్యులు

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) మౌర్యులు ఏ వంశానికి చెందినవారు? (బౌద్ధ, జైన గ్రంథాల ప్రకారం) జ. క్షత్రియ వంశం. 2) మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? జ.) చంద్రగుప్త మౌర్యుడు. 3) చంద్ర గుప్తమౌర్యుడు ఎవరిని ఓడించాడు? జ) సెల్యూకస్ నికేటర్. 4) అర్ధశాస్త్ర్రాన్ని ఎవరు రచించారు? జ) చాణుక్యుడు (కౌటిల్యుడు) 5) అలెగ్జాండర్ గురువు ఎవరు? జ) అరిస్టాటిల్. 6) అరిస్టాటిల్ ఎప్పుడు చనిపోయాడు ? జ) క్రీ.పూ.323 (33 ఏళ్ల వయస్సులో) 7) అలెగ్జాండర్ కాలంలో ఏ శిల్సకళ అబివృద్ది చెందింది? జ) గాంధార. 8) జంతు బలులను నిషేధించిన మౌర్య చక్రవర్తి ఎవరు? జ) అశోకుడు. 9) పాటలీపుత్రం ఏ నది ఒడ్డున ఉన్నది? జ) గంగాసోన్. 10) కౌటిల్యుడి అర్థశాస్త్రం దేని గురించి చెబుతుంది ? జ: ప్రభుత్వానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థకూ సంబంధించిన గ్రంథం 11) కౌటిల్యుడి అర్థశాస్త్రం ఏ భాషలో ఉంది ? దాన్ని ఇంగ్లీషులో రాసిందెవరు? జ: సంస్కృతంలో. ఆర్ కామశాస్త్రి దాన...

జ్ఞానోదయ యుగం

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) 6వ శతాబ్దంలో ఎన్ని మతాలు ఆవిర్బవించాయి? జ: 62 2) బౌద్ద మతాన్ని స్థాపించినది ఎవరు? జ: గౌతమ బుద్దుడు. 3) బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడ అయింది? జ: బోధ్ గయ. 4) బుద్ధుడికి రావిచెట్టు దగ్గర ఎన్ని రోజులు తపస్సు చేశాడు? జ.49 రోజులు 5) బౌద్దమతాన్ని ఏ ఉంపుడుగత్తె స్వీకరించింది? జ: ఆమ్రపాలి. 6) బుద్ధుడు ఎప్పుడు చనిపోయారు? జ: క్రీ.పూ.483, కుశీనగరం. 7) భారతదేశంలో అతి పెద్ద స్దూపం ఏది? జ: సాంచీ. 8) జైన మతాన్ని స్దాపించినది ఎవరు? జ: రుషభనాధుడు 9) జైనమత నిజమైన స్థాపకుడు ఎవరు? జ. వర్దమాన మహావీరుడు. 10) వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదదయం ఎక్కడ అయింది? జ: జృంబిక వనం. 11) బౌద్ద గ్రంథాలు ఏ భాషలో రచించారు? జ : పాళీ. 12) వర్ధమాన మహావీరునికి సమానమైనవారెవరు? జ: గౌతమబుద్దుడు. 13) ఇండియన్ ఐన్ స్టీన్ అని ఎవరిని అంటారు? జ) ఆచార్య నాగార్జునుడు. 14) బింబిసారుని కాలంలో మగధ రాజధాని ఏది. జ) గిరివజ్రప...

తొలి వేద, మలి వేద కాలం

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) తొలివేదకాలంలో గ్రామాధిపతిని ఏమని పిలిచేవారు ? జ: గ్రామణి 2) తొలివేద కాలంలో రాజుకి సలహా ఇచ్చేవి ఏవి ? జ: సభ, సమితి ( ఇవి కాకుండా గణ, విధాత కూడా ఉండేవి) 3) గణ నాయకుడిని ఏమని పిలిచే వారు ? జ: రాజన్, సామ్రాట్ 4)తొలి వేద కాలంలో సంగిహిత్రి అంటే ఎవరు ? జ: కోశాధికారి 5) తొలి వేద కాలంలో పన్నులు వసూలు చేసే అధికారిని ఏమనేవారు ? జ: భాగదుగ 6) ఆర్యులకు ఇష్టమైన పానీయం ఏది ? జ: సోమ 7) ఆర్యులు మెడలో ధరించే బంగారు నగను ఏమంటారు ? జ: నిష్క 8) తొలి వేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఎవరు ? జ: లోపాముద్ర, ఘోష, అపాల, విశ్వావర 9) తొలి వేద కాలలో వ్యవసాయదారుడిని ఏమని పిలిచేవారు ? జ: కృషివల 10) ఈ కాలంలో ఎంతమంది దేవతలు ఆరాధించేవారు ? జ: 33 మంది దేవతలు 11) తొలి వేద కాలంలో ఇంద్రుడికి ఏ స్థానం ఇచ్చారు ? జ: మొదటి స్థానం, యుద్ధ దేవుడు 12) వైద్యానికి అధిపతులు ఎవరు ? జ: అశ్వినీ దేవతలు 13) రుగ్వేద కా...

వైదిక లేదా ఆర్యులు నాగరికత

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) ఆర్యులు ఎక్కడనుంచి వచ్చారు? జ : మధ్య ఆసియా. 2) ఆర్య అంటే ఏంటి? జ: శ్రేష్టుడు, సువర్ణుడు, గౌరవనీయులు 3) ఆర్యుల మొట్ట మొదటి దండయాత్రికుడు ఎవరు? జ: దివదాసుడు. 4) ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి విస్తరించినవాడు ఎవరు? జ: అగస్త్యుడు. 5) తొలి వేదకాలంలో ఆర్య సమాజాన్ని పరిపాలించేవారిని ఏమని పిలిచేవారు; జ: రాజన్ 6) మంత్రాలను పఠించేవారిని ఏమని అంటారు? జ: హోత్రి. 7) ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? జ.108. 8) మహాభారతాన్ని ఎవరు రచించారు? జ: వేదవ్యాసుడు. 9) మహాభారతాన్ని మరో పేరుతో ఏమని పిలుస్తారు? జ: పంచమవేదం. 10) తమిళనాడులో పంచమ వేదం ఏది? జ: తిరుకురల్. 11) నాట్యశాస్త్ర్రాన్ని భరతుడు ఏ భాషలో రచించాడు? జ: సంస్కృతం. 12) సుధాముడి ప్రధాని ఎవరు? జ: విశిష్ట. 13) పాందవులు కౌరవులు ఏ తెగకుచెందినవారు? జ: కురు. 14) ఆర్యుల యుద్ద వీరుడు ఎవరు? జ: ఇంద్రుడు. 15) గాయత్రి మంత్ర్రం ఎవరికి సంబంధ...

సింధు నాగరికత

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) సింధూ నాగరికత ఎప్పుడు బయటపడింది ? దాని తవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు జ: 1921లో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో 2) భారత దేశపు మొదటి సర్వే జనరల్ ఎవరు ? జం సర్ జాన్ మార్షల్ 3) సర్ జాన్ మార్షల్ (ఫాక్ చరిత్ర పితామహుడు) రాసిన పుస్తకం పేరేంటి ? జ: మెహంజోదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్ 4) దేశంలో సింధు నాగరికత ప్రదేశాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి ? జ: గుజరాత్ లో 5) మొదటిసారి సింధు తవ్వకాల్లో బయటపడిన ప్రాంతం ఏది ? జ: హరప్పా (1921లో) 6) రాగి, తగరంల మిశ్రమం ఉన్న నాగరికత ఏది ? జ: కాంస్య యుగ నాగరికత 7) మెసపటోమియా నాగరికత ఏ నదుల మద్య పుట్టింది? జ. యాప్రటీస్ - టైగ్రిస్. 8) ఈజిప్టు నాగరికత ఏ నది తీరాన తెలిసింది? జ. నైలు నది 9) సింధు నాగరికతలో ప్రముఖమైనది ఏది ? జ. పట్టణ నాగరికత. 10) సింధు నాగరికతలో ముఖ్యమైన ఓడరేవు ఏది? జ : లోధోల్ 11) సింధు ప్రజలు ఏ దేవుడిని ఆరాధించేవారు? జ : పశుపతి మహా...

ప్రాచీన తెలంగాణ చరిత్ర

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) రాష్ట్రంలో కొత్తరాతి యుగం నాటి మట్టి పాత్రలు ఎక్కడ బయటపడ్డాయి ? జ: మహబూబ్ నగర్ జిల్లాలో ఉట్నూరులో. 2) బూడిద కుప్పలు, 13 రకాల మట్టి పాత్రలను ఎక్కడ కనుగొన్నారు ? జ: ఉట్నూరులో 3) ఇనుము వాడకం ఏ యుగంలో ప్రారంభమైంది ? జ: లోహ యుగం (బృహత్ శిలా యుగం) 4) తెలంగాణలో బృహత్ శిలాయుగం సమాధులు ఎక్కడ బయటపడ్డాయి ? జ: మహబూబ్ నగర్ జిల్లాలో. 5) బృహత్ శిలా యుగానికి చెందిన సమాధులను ఏమని పిలుస్తారు ? జ: కెయిరన్ లేదా రాక్షసగుళ్ళు (డాల్మెన్) 6) రాక్షస గుళ్ళల్లో వేటిని ఉంచేవారు ? జ: మానవుల ఎముకలు, ఇనుప పనిముట్లు, రాగి, మట్టి పాత్రలు 7) రాష్ట్రంలో మెన్ హిర్ సమాధులు ఎక్కడ బయటపడ్డాయి ? జ: నల్లగొండ జిల్లా వలిగొండలో 8) తెలంగాణలో చిస్ట్ సమాధులు ఎక్కడ ఉన్నాయి ? జ: ఆదిలాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో 9) డాల్మన్ శవపేటికలు రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయి ? జ: మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ దగ్గర 10) చనిపోయిన వారికి ...

భారత దేశ చరిత్ర పూర్వ యుగం

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) చరిత్ర పూర్వ యుగం అని దేన్ని అంటారు ? జ: చరిత్ర రచనకు లిఖితపూర్వక ఆధారాలు లేని కాలం 2) ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటి ? జ: లిఖిత పూర్వక ఆధారాలు దొరికినా, లిపి అర్థం కాకపోవడం 3) చారిత్రక యుగం అని దేన్ని అంటారు ? జ: చరిత్ర రచనపై లిఖిత ఆధారాలు లభించిన కాలం 4) దేశంలో చరిత్ర పూర్వయుగం గురించి పరిశోధనలు ప్రారంభించింది ఎవరు ? జ: రాబర్ట్ బ్రూస్ ఫుట్ 5) భారత పురావస్తు శాస్త్ర పితామహుడు అని ఎవర్ని అంటారు ? జ: కన్నింగ్ హోం 6) భారత్ లో ఆర్కియాలజీ శాఖను 1861లో స్థాపించారు. అయితే దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరు ? జ: అలెగ్జాండర్ కన్నీంగ్ హోం 7) పాత రాతి పనిముట్లు వేటితో తయారయ్యాయి ? జ: క్వార్ట్జ్ జైట్, హెమటైట్, గులకరాయి, సిలికాన్, శింగల్, లైమ్ స్టోన్ తో 8 పాత రాతి యుగం నాటి ప్రదేశాలు ఎక్కడ కనిపించాయి ? జ: సోహాన్ వ్యాలీ 9) తొలి పాతరాతి యుగంలో లభించిన పనిముట్లు వేటితో తయారు చేశారు ? జ...