Monday, December 17

భార‌త్‌లో సాంస్కృతిక సంస్థ‌లు

భారత దేశంలో సాంస్కృతిక సంస్థలు

భార‌త్‌లో సాంస్కృతిక సంస్థ‌లు
1) సంగీతం, నాట్యం, నాటకాలను ప్రోత్సహించేందుకు సంగీత నాటక అకాడమీని ఎప్పుడు స్థాపించారు ? జ: 1953లో ఢిల్లీలో 2) ఢిల్లీలో రవీంద్రుని రంగశాల కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు ? జ: సంగీత నాటక అకాడమీ 3) దేశ, విదేశాల్లో భారతీయ కళలపై అవగాహన పెంపొందించేందుకు ఏరాటైన అకాడమీ ఏది ? జ: లలిత కళా అకాడమీ 4) లలిత కళా అకాడమీ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ? జ: కేంద్ర సాంస్కృతిక శాఖ 5) లలిత కళా అకాడమీ ప్రస్తుత ఛైర్మన్ ఎవరు ? ఈ పదవికి అర్హులను ఎవరు నియమిస్తారు ? జ: కళ్యాణ్ కుమార్ చక్రవర్తి, రాష్ట్రపతి నియమిస్తారు. 6) లలిత కళా అకాడమీ 60 వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఉత్సవం పేరేంటి ? జ: స్పిరిట్ ఆఫ్ ఢిల్లీ 7) అకాడమీ వెలువరించే జర్నల్స్ ఏవి ? జ: లలిత కళాయావినియెంట్ (ఇంగ్లీష్), సంకలీన్ కళా జర్నల్ (హిందీ) 8) సంగీత నాటక అకాడమీకి చెందిన లైబ్రరీ ఎక్కడ ఉంది ? ఇక్కడ ఎన్ని సంగీత పరికర