Monday, January 25
Shadow

భౌగోళిక శాస్త్రం-తెలంగాణ‌

తెలంగాణ నదులు

భౌగోళిక శాస్త్రం-తెలంగాణ‌
1) రాష్ట్రంలో ప్రవహించే ముఖ్య నదులు ఏవి? జ: గోదావరి, కృష్ణా, మంజీర, ప్రాణహిత, మూసీ, దిండి 2) గోదావరి నదికి గల పేరేమిటి? జ. దక్షిణ గంగ 3) గోదావరి నది మొత్తం పొడవు ఎంత? జ: 1465 కి.మీ. 4) గోదావరికి ఉపనదులు ఏమిటి? జ: మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు 5) కృష్ణానది పొడవు ఎంత? జ: 1400 కి.మీ 6) మంజీరా నదిపై ఏ ప్రాజెక్టును నిర్మించారు? జ: నిజాంసాగర్ ప్రాజెక్టు 7) మున్నేరు నది జన్మస్థానం ఎక్కడ ? జ: మహబూబాబాద్ 8) మూసీనది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది? జ: వాడపల్లి 9) హైదరాబాద్ ఏ నది ఒడ్డున కలదు? జ: మూసీనది 10) దిండి నది ఏ జిల్లాలో ఉన్నది? జ: మహబూబ్ నగర్ 11) గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తోంది ? జ: బాసర 12) మంజీరా నది ఏ కొండల్లో పుడుతోంది ? జ: బాలా ఘాట్ 13) రాష్ట్రంలో కృష్ణా నది ఎక్కడ ప్రవేసిస్తుంది ? జ: మక్తల్ మండలంలోని తంగడి దగ్గర 14) కుంతాల, పొచ్చెర, గా...

తెలంగాణ – అడవులు

భౌగోళిక శాస్త్రం-తెలంగాణ‌
1) అడవులు ఎంత విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి? జ: 29,243 చ.కి.మీ. 2) అటవీ పరంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎన్నో స్థానంలో ఉంది ? జ: 12వ ప్థానంలో 3) ఆకురాల్చే అడవుల్లో ఏ చెట్లు ఉంటాయి? జ: వేగి, ఏగిస, మద్ది, బండారు, జిట్టెగి. 4) తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో ఏచెట్లు పెరుగుతాయి? జ: మద్ది, టేకు, వెలగ, ఏగిస, వేప, దిరిసెన. బూరుగు. 5) అటవీ హక్కుల చట్టం ఎప్పుడు ఏర్పడింది? జ: 2006 6) శ్రీగంధము చెట్లు ఎక్కడ పెరుగుతున్నాయి? జ: మెదక్ 7) వెదురు దేనికి ఉపయోగపడుతుంది? జ. కాగితము తయారీకి 8) అదిలాబాద్ జిల్లాలోని గడ్డి దేనికి ఉపయోగపడుతుంది? జ: కాగితం, రేయాన్ 9) నిజామాబాద్ జిల్లాలోని రూసా గడ్డి దేనిని తీయడానికి ఉపయోగిస్తారు? జ: సుగంధ నూనె 10) వెదరును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది? జ: భద్రాచలం కొత్తగూడెం 11) తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎచ్చట ఉన్నది? జ: ధూళపల్లి. 12) ఇప్పపువ్వు ఏ జి...

తెలంగాణ – శీతోష్ణస్థితి

భౌగోళిక శాస్త్రం-తెలంగాణ‌
1) తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? జ: అధిక ఉష్ణోగ్రత, అధిక చలి (అర్థశుష్క శీతోష్ణస్థితి) 2) వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువుగా ఎక్కడ ఉంటుంది? జ: రామగుండం లేదా కొత్తగూడెం 3) తెలంగాణలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది? జ: అదిలాబాద్ 4) అధిక వర్షపాతం సంభవించే జిల్లా ఏది? జ: అదిలాబాద్ 5) అత్యల్ప వర్షపాతం సంభవించే జిల్లా ఏది? జ: మహబూబ్ నగర్ 6) నైరుతి రుతుపవన కాలంలో అదిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? జ: అదిలాబాద్ 7) తెలంగాణలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదయింది? జ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పేరూరు. 8) తెలంగాణలో వేసవిలో కురిసే వర్షానికి గల పేరేమిటి? జ. మ్యాంగో షవర్ వర్షాలు 9) రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం ఎంత ? జ: 906.6 మిమీ 10) నైరుతి రుతుపవనాల కాలంలో ఎంత వర్షపాతం ఉంటుంది ? జ: 715 మిమీ (80శాతం) 11) ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎంత వర్షపాతం ఉంటుంది ? జ: 129...

తెలంగాణ – నేలలు

భౌగోళిక శాస్త్రం-తెలంగాణ‌
1) దుబ్బనేలలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? జ: మెదక్ జిల్లాలో. 2) తెలంగాణలో ఎర్రనేలల్ని ఏమని పిలుస్తారు? జ: చల్క నేలలు లేదా దుబ్బ నేలలు. 3) పత్తి సాగుకి ఏ నేలలు అనుకూలమైనవి? జ: నల్లరేగడి నేలలు. 4) నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం కలిగిన నేలలు ఏవి? జ: ఎర్ర నేలలు 5) రాష్ట్రంలో ఎర్ర నేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి ? జ: 48 శాతం వరకూ 6) ఎర్ర నేలల్లో ఏ ఖనిజాలు తక్కువగా ఉంటాయి ? జ: నైట్రోజన్, ఫాస్పరస్ 7) లేటరైట్ నేలలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది ? జ: మెదక్ 8) దుబ్బ నేలలు ఎక్కువగా ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి ? జ: హైదరాబాద్ శివార్లతో పాటు మెదక్ జిల్లాలో 9) ఎర్ర నేలలు తక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఏది ? జ: ఆదిలాబాద్ 10) తెలంగాణలో ద్వితీయ స్థానం ఆక్రమించిన నల్లరేగడి నేలలు ఎంత శాతం ఉన్నాయి ? జ: 25శాతం 11) ఒండ్రు నేలలు రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నాయి ? జ: 20 శాతం 12) లేటరైట్ నేలలను మరో పే...

తెలంగాణ నైసర్గిక స్వరూపం

భౌగోళిక శాస్త్రం-తెలంగాణ‌
1) తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత? జ) 1,12,077 చదరపు కిలోమీటర్లు. 2) భారతదేశ వైశాల్యంలో తెలంగాణ రాష్ట్రానిది ఎన్నో స్దానం? జ: 12వ స్దానం 3) భారతదేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర సంఖ్య ఎంత? జ: 29వరాష్ట్రం. 4) తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు ఏంటి? జ) ఉత్తరాన - ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర పడమర - కర్నాటక, దక్షిణం, తూర్పున - ఆంధ్రప్రదేశ్ 5) నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాద్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది? జ) 1948 సెప్టెంబర్ 17. 6) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మంత్రిమండలి ఎప్పుడు ఆమోదించినది? జ) 2013 అక్టోబర్ 3 7) తెలంగాణ రాష్ట్ర బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు లభించింది? జ) మార్చి 1, 2014 8) తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జ:) జూన్ 2, 2014 9) నల్లమల కొండలు విస్తరించిన జిల్లాలు ఏవి ? జ: మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు 10) తెలంగాణలో ఎక్కువగా విస్తరించి ఉన్...